జీవనదర్శిని PRASADTIMES

జ్యోతిష్యం "శాస్త్రం". సూర్యోదయం ప్రభావంతో మన శరీరాలు హార్మోన్లను విడుదల చేయడంతో మనం మేల్కొంటాం. అమావాస్య పౌర్ణమి రోజుల్లో చంద్రుడు భూమికి దగ్గరగా రావడం, దూరంగా జరగడం వంటి మార్పుల వల్ల సముద్రపు అలల్లో తేడాలు వస్తాయి. అందువల్లనే మనవ మరియు ప్రకృతిలో విపరీత ధుర్ఘటనలు చూస్తున్నాము. పౌర్ణమి అమావాస్య ఎప్పుడు వస్తుందో మూడనమ్మకము అన్నవాడు చెప్పలేడు. మనపై మనకు విశ్వాసం లేకపోతే, ఇతరత్రా విషయాలేవీ పెద్దగా పనిచేయవు. అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి. సర్వే జనా సుఖినోభవంతు.

13 September 2016

చిత్త నక్షత్రము

›
చిత్త నక్షత్రము చిత్తానక్షత్ర జాతకుల గుణగణాలు చిత్తా నక్షత్రముకు అధిపతి కుజుడు, గణము రాక్షస , జంతువు పులి, వృక్షము తాటి చెట్టు, రాశ్యధిపతుల...
2 comments:
12 September 2016

నక్షంత్రాలు-నక్షత్రపాద దోషాలు.

›
నక్షత్రాలు  (జ్యోతిషం) ఖగోళ శాస్త్రము ప్రకారం అంతరిక్షం లో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమయిన ఉష్ణాన్ని, కాంతిని వెలువరించే ఖగోళ వస...

మృగశిర నక్షత్రము

›
మృగశిర నక్షత్రము   నక్షత్రములలో ఇది 5 వది. నక్షత్రం అధిపతి గణము జాతి వృక్షం జంతువు నాడి పక్షి అధిదేవత   రాశి మృగశిర కుజుడు దేవ పురుష చంఢ్ర ...

రోహిణి నక్షత్రము1234 వృషభరాశి

›
రోహిణి నక్షత్రము నక్షత్రములలో ఇది నాలుగవది. నక్షత్రంఅధిపతిగణముజాతివృక్షంజంతువునాడిపక్షిఅధిదేవతరాశి రోహిణిచంద్రుడుమానవస్త్రీనేరేడుపాముఅంత్య...
‹
›
Home
View web version
Powered by Blogger.