జ్యోతిష్యం "శాస్త్రం". సూర్యోదయం ప్రభావంతో మన శరీరాలు హార్మోన్లను విడుదల చేయడంతో మనం మేల్కొంటాం. అమావాస్య పౌర్ణమి రోజుల్లో చంద్రుడు భూమికి దగ్గరగా రావడం, దూరంగా జరగడం వంటి మార్పుల వల్ల సముద్రపు అలల్లో తేడాలు వస్తాయి. అందువల్లనే మనవ మరియు ప్రకృతిలో విపరీత ధుర్ఘటనలు చూస్తున్నాము. పౌర్ణమి అమావాస్య ఎప్పుడు వస్తుందో మూడనమ్మకము అన్నవాడు చెప్పలేడు. మనపై మనకు విశ్వాసం లేకపోతే, ఇతరత్రా విషయాలేవీ పెద్దగా పనిచేయవు. అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి. సర్వే జనా సుఖినోభవంతు.
11 September 2016
పంచాంగం ప్రకారం
పంచాంగం ప్రకారం
యోగ నామములు: 27.
విష్కంభము
ప్రీతి
ఆయుష్మాన్
సౌభాగ్యము
శోభనము
అతిగండము
సుకర్మము
ధృతి
శూలము
గండము = గండ యోగం
వృద్ధి
ధ్రవము
వ్యాఘాతము
హర్షణము
వజ్రము
సిద్ధి= సిద్ధి యోగం
వ్యతీపాతము
పరియాన్ == పరీయాన్
పరిఘము = పరిఘ
శివము
సిద్ధము
సాధ్యము
శుభము
శుక్రము == శుక్లము
బ్రహ్మము
ఐంద్రము
వైదృతి
No comments:
Post a Comment
మీ అభిప్రాయం తెలియచేయండి.