13 September 2016

చిత్త నక్షత్రము

చిత్త నక్షత్రము చిత్తానక్షత్ర జాతకుల గుణగణాలు చిత్తా నక్షత్రముకు అధిపతి కుజుడు, గణము రాక్షస , జంతువు పులి, వృక్షము తాటి చెట్టు, రాశ్యధిపతులు బుధుడు శుక్రుడు, అధిదేవత త్వష్ట.

బాల్యములో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దత్తు పోవుట లెక స్వజనులకు దురముగా పెరుగుటకు అవకాశము ఉంది. ఇతరుల ఆర్ధిక సాయముతో జీవితములో ముఖ్యఘట్టాలు పూర్తి చేసుకుంటారు. తాను అనుభవించిన కష్టాలు జీవితములో మరెవ్వరు అనుభవించ కూడదని అహర్నిశలు కష్టపడతారు. అర్ధరహితమైన క్రమశిక్షణ కారణంగా స్వజనులు దారి తప్పుతారు. ఎక్కువగా అభిమానించి ప్రాణప్రథముగా భావించిన వారు జీవితములో దూరము ఔతారు. వాదనా పఠిమ కారణముగా న్యాయస్థానాలలో, ప్రజాబాహుళ్యములో అనుకూల ఫలితాలు సాధించినా కుటుంబములో అందుకు ప్రతికూల పరిస్తితులను ఎదుర్కొంటారు. సహచరులంతా ఒక్కటిగా ఈ నక్షత్ర జాతకులను దూరముగా ఉంచుతారు. పెద్దలు, ఉన్నత స్థానాలలో ఉన్న వరి నుడీ ప్రతికూలమైన తీర్పులను ఎదుర్కుంటారు. విపరీతమైన కోపము, పోరుబెట్టడము, జరిగిపోయిన వాటిని పదే పదే గుర్తుకు తెచ్చుకోవడము వలన కావలసిన వారికి అమ్దరికీ దురము ఔతారు. ప్రయోజనము లేని చర్చలు, కోపతాపాలు జీవితములో చేదు అనుభవాలకు దారి తీస్తాయి. సంతానము ఉన్నత స్థితికి వస్తారు. విదేశీవ్యవహారాలు ఆలస్యముగా కలసి వస్తాయి. వస్తువలను బాగు చేయడము(రిపేరు వర్క్), సాహసకృత్యాలు, సాంకెతిక పరిజ్ఞానము, అగ్నికి సంబంధించిన వ్యాపారాలు కలసి వస్తాయి. అందరిలో ప్రత్యేకత సాధించాలన్న కోరిక వలన వివాదాస్పదమై అనుకూల ఫలితాలను ఇస్తుంది.

జీవితములో అన్నిటికీ సర్దుకు పోయే భార్య లభిస్తుంది. జీవిత మధ్య భాగములో స్థిరాస్థులు కలిసి వస్తాయి. పాడి పంత వ్యవసాయము పట్ల ప్రత్యేక అభిరుచి ఉంటుంది.

చిత్తా నక్షత్ర నక్షత్రములలో ఇది 14వ నక్షత్రం. నక్షత్రం అధిపతి గణము జాతి జంతువు వృక్షము నాడి పక్షి అధిదేవత రాశి చిత్త కుజుడు రాక్షస స్త్రీ పులి తాటి మధ్య గరుడ త్వష్ట్ర 1,2 కన్య ,3,4 తుల .

చిత్తా నక్షత్ర జాతకుల తారా ఫలాలు
తార నామం తారలు ఫలం జన్మ తార మృగశిర, చిత్త, ధనిష్ట శరీరశ్రమ సంపత్తార ఆర్ద్ర, స్వాతి, శతభిష ధన లాభం విపత్తార పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర కార్యహాని సంపత్తార పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర క్షేమం ప్రత్యక్ తార ఆశ్లేష, జ్యేష్ట, రేవతి ప్రయత్న భంగం సాధన తార అశ్విని, మఖ, మూల కార్య సిద్ధి, శుభం నైత్య తార భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ బంధనం మిత్ర తార కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ సుఖం
అతిమిత్ర తార రోహిణి, హస్త, శ్రవణం సుఖం, లాభం.

చిత్తానక్షత్రము నవాంశ 1 వ పాదము - కన్యరాశి. పే అక్షరము.

2 వ పాదము - కన్యరాశి . పో అక్షరము.

3 వ పాదము - తులారాశి. రా అక్షరము.

4 వ పాదము - తులారాశి . రి అక్షరము .

చిత్త నక్షత్రం – గుణగణాలు, ఫలితాలు నక్షత్రములలో చిత్త నక్షత్రము 14వది. చిత్తా నక్షత్రముకు అధిపతి కుజుడు. గణము రాక్షస. జంతువు పులి. వృక్షము తాటి చెట్టు. రాశ్యధిపతులు బుధుడు, శుక్రుడు. అధిదేవత త్వష్ట.

చిత్తానక్షత్రము నవాంశ విషయానికి వస్తే.. మొదటి పాదము – కన్యరాశి ,
రెండవ పాదము – కన్యరాశి ,
మూడవ పాదము – తులారాశి,
నాలుగవ పాదము – తులారాశి ఉంటాయి.

చిత్త నక్షత్రము మొదటి పాదము చిత్తా నక్షత్ర అధిపతి కుజుడు. వీరు రాక్షసగణ ప్రధానులు. ఆవేశం, అతిశయం, పట్టుదల, మొండితనం వీరి లక్షణాలు. ఈ జాతకులకు ఆరు సంవత్సరాలకు రాహుదశ వస్తుంది.. కనుక 18 సంవత్సరాల రాహుదశ కాలంలో విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయత్న పూర్వకంగా విద్యలో విజయం సాధించాలి. రాహుదశలో ఉన్న ఉరుకు దూరంగా విద్యాభ్యాసం చేసే అవకాశాలు అధికం. 24 సంవత్సరాలకు గురుదశ వస్తుంది కనుక జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. సంపాదించినది జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకుంటే 40 సంవత్సరాలకు వచ్చే 19 సంవత్సరాల శనిదశలో ఖర్చులు అధికమవుతాయి. 59 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ తరువాత కొంత ఉపశమనం ఉంటుంది. మిగిలిన జీవితం సాఫీగా కొనసాగుతుంది. ఇక వీరికి విద్యుత్, అగ్ని, భూ సంబంధిత ప్రభుత్వ ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. యునియన్ లీడర్లుగా ఉండడమంటే వీరు ఆసక్తి. కార్య సాధకులుగా ఉంటారు. అధికారులుగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి. నిర్వహణ సామర్ధ్యం కూడా అధికమే.

చిత్త నక్షత్రము రెండవ పాదము చిత్తా నక్షత్ర రెండవ పాదము వీరు ఆవేశం, పట్టుదల వీరికి అత్యధికం. నాలుగు సంవత్సరాలకు రాహుదశ వస్తుంది కనుక 18 సంవత్సరాల రాహుదశ కాలంలో విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా విద్యలో విజయం సాధించాలి. రాహు దశలో ఉన్న సొంత ఊరుకు దూరంగా విద్యాభ్యాసం చేసే అవకాశాలు అధికం. 22 సంవత్సరాలకు గురుదశ వస్తుంది కనుక జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. సంపాదించినది జాగ్రత్తగా పోది చేసుకోవాలి. లేదంటే 38 సంవత్సరాలకు వచ్చే శని దశ కాలంలో ఖర్చులు అధికమవుతాయి. దీంతో ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంది. 57 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ తరువాత కొంత ఉపశమనం ఉంటుంది మిగిలిన జీవితం సాఫీగా జరుగుతుంది. ఇక ఈ నక్షత్ర జాతకులకు భూ సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం వీరికి అనుకులిస్తుంది. వీరు మేధావంతులు, ఆవేశపూరితులుగా ఉంటారు. కనుక సైనిక పరమైన వృత్తులు వీరికి అనుకూలిస్తాయి.

చిత్త నక్షత్రము మూడవ పాదము చిత్త నక్షత్ర మూడవ పాదము వీరు వీర విద్యలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపిస్తారు. అంతేకాదు కళా రంగంలో ప్రవేశించే అవకాశం ఉంది. స్టంట్ ఆర్టిస్ట్ స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. వీరు విద్యా శిక్షకులుగా రాణించగల అవకాశం ఉంది. వీరికి పట్టుదల అధికం. ధైర్య సాహసాలతో కూడిన ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. 3 సంవత్సరాలకు రాహు దశ వస్తుంది. కనుక 18 సంవత్సరాల రాహుదశ కాలంలో విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయత్న పూర్వకంగా విద్యలో విజయం సాధించాలి. వీరికి కూడా రాహుదశలో సొంత ఊరికి దూరంగా విద్యాభ్యాసం చేసే అవకాశాలున్నాయి. 21 సంవత్సరాలకు గురు దశ వస్తుంది. కనుక జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం అవుతుంది. సంపాదించినది దాచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. లేకుంటే 37 సంవత్సరాలకు వచ్చే శనిదశ లో ఖర్చులు అధికమవుతాయి. ఈ కారణాల వల్ల ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంది. 56 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ తరువాత కొంత ఉపశమనం ఉంటుంది మిగిలిన జీవితం సుఖంగా సాగుతుంది.

చిత్త నక్షత్ర నాలువ పాదము వీరు రాక్షసగణ ప్రధానులు. విరు ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. వీరు సైనిక పరమైన ఉద్యోగాలమతే బాగా రాణించగల అవకాశం బాగా ఉంది. భూ సంబంధిత సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అత్యధికంగా అనుకూలిస్తాయి. ధైర్య సాహసాలు వీరికి అధికమే. మొదటి ఏడాది తరువాత రాహుదశ వస్తుంది కనుక 18 సంవత్సరాల రాహుదశ కాలంలో విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయత్న పూర్వకంగా విద్యలో విజయం సాధించాలి. 19 సంవత్సరాలకు గురుదశ వస్తుంది కనుక జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. సంపాదించినది జాగ్రత్తగా దాచుకోవాల్సిన పరిస్థితి. లేకుంటే 36 సంవత్సరాలకు వచ్చే శని దశలో ఖర్చులు అధికమవుతాయి కనుక ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంది. 55 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ తరువాత కొంత ఉపశమనం ఉంటుంది. మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది. చిత్త నక్షత్రము జాతకుల గుణగణాలు కుజ గ్రహాధిపత్య నక్షత్రమైన చిత్త నక్షత్రంలో జన్మించిన జాతకులు తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే తరహా. తన నిర్ణయమే సరైనదని వాదిస్తారు. ఇతరుల ద్వారా సహాయంను పొందే వీరు.. ఇతరులకు సహాయం చేసే విషయంలో మాత్రం వెనుకడుగు వేస్తారు. ప్రయోజనము లేని చర్చలు, కోపతాపాలు జీవితంలో చేదు అనుభవాలకు దారి తీస్తాయి. తాను చేసిన సహాయాన్ని భూతద్దంలో చూపించేందుకు ప్రతిసారి ప్రయత్నిస్తారు. భార్య, లేక ఓ స్త్రీ సహకారం లేనిదే జీవితంలో రాణించలేరు. స్థిరాస్థులు వంశపారంపర్యంగా లభించినా.. సొంతంగా అంతకంటే ఎక్కువ కూడబెడతారు. రాజకీయంలో ప్రవేశిస్తే ఉన్నత పదవులను అలంకరించవచ్చే అవకాశం. అంతేకాకుండా సాంకేతిక, వైద్య రంగాల్లో ఆర్థిక పరమైన వ్యాపారాల్లో మంచి పట్టు సాధిస్తారు. మంచి సలహాదారులు చెంతనే ఉండటం ద్వారా అధిక లాభాలు పొందుతారు. ఇక ఈ నక్షత్రంలో జన్మించిన మహిళలు కారణాలు లేకుండా ఆవేశానికి గురవుతారు. ఇతరులు తప్పు చేస్తే వారు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా ప్రశ్నించడానికి ఏ మాత్రం వెనుకాడరు. అలాగే చిత్తా నక్షత్రంలో జన్మించిన మహిళా జాతకులు మధ్య వయస్సు వరకు సుఖ భోగాలను అనుభవిస్తారు. ఆ తర్వాత ఈ జాతకులకు మితమైన భోగభాగ్యాలు చేకూరుతాయి. చిత్తా నక్షత్ర వృక్షము తాటి చెట్టు చితా నక్షత్ర జంతువు పులి చిత్తా నక్షత్ర జాతి స్త్రీ చిత్తా నక్షత్ర పక్షి కుకుటము. చిత్తా నక్షత్ర అధిపతి అంగారకుడు.కుజుడు. చిత్తా నక్షత్ర అధిదేవత తృష్ట.విశ్వకర్మ. చిత్తా నక్షత్ర గణము రాక్షస గణము రాక్షసరాజు రావణుడు. వర్ణము ఎరుపు. రత్నము పగడము.

12 September 2016

నక్షంత్రాలు-నక్షత్రపాద దోషాలు.

నక్షత్రాలు  (జ్యోతిషం)
ఖగోళ శాస్త్రము ప్రకారం అంతరిక్షం లో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమయిన ఉష్ణాన్ని, కాంతిని వెలువరించే ఖగోళ వస్తువే నక్షత్రం.
మనం ప్రతినిత్యం చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. విశ్వం లో ఇలాంటి నక్షత్రాలు కోటానుకోట్లు ఉన్నాయి. కొన్నినక్షత్ర వివిరాలు జ్యోతిష నక్షత్రాలకు గ్రహాలు అధిపతులుగా ఉంటారు. దేవతలు అది దేవతలుగా ఉంటారు. నక్షత్రాలు దేవ, రాక్షస. మానవ. గణాలుగా మూడు రకము లయిన గణాలుగా విభజించ బడి ఉంటాయి.
జ్యోతిష శాస్త్రంలోగణాలను అనుసరించి గుణగణాలను గణిస్తారు. అలాగే ఆది నాడి, అంత్య నాడి, మధ్య నాడి అని మూడు విధముల నాడీ విభజన చేయబడుతుంది.
అలాగే ఒక్కో నక్షత్రానికి ఒక్కో జంతువు, పక్షి, వృక్షము ఉంటాయి.
నక్షత్రాలను స్త్రీ నక్షత్రాలు పురుష నక్షత్రాలుగా విభజిస్తారు.
జ్యోతిష్యాస్త్ర ప్రకారం నక్షత్రాలు 27.
నక్షత్రం
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
----------------------------------------------------








1.నక్షత్రం అశ్విని.
నక్షత్రాధిపతి కేతువు
అధిదేవత అశ్వినీదేవతలు
గణము దేవగణము
జాతి పురుష
జంతువు గుర్రము
పక్ష గరుడము
వృక్షము అడ్డసరం ,విషముష్టి జీడిమామిడి
రత్నం వైడూర్యం
నాడి ఆదినాడి
రాశి మేషరాశి.
వరుసగా చదవాలి.
1.అశ్విని  కేతువు   అశ్వినీదేవతలు  దేవగణము  పురుష  గుర్రము. గరుడము. అడ్డసరం ,విషముష్టి జీడిమామిడి   వైడూర్యం  ఆదినాడి 1234పాదములు  మేషరాశి.
------
----------------------------------------------------













2.నక్షత్రం భరణి.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
2.భరణి   శుక్రుడు.  యముడు మానవగణము. స్త్రీ  ఏనుగు   పింగళ. దేవదారు ,  ఉసిరిక. వజ్రము. మధ్యనాడి 1234 పాదములు  మేషరాశి
------
----------------------------------------------------











3.నక్షత్రం కృత్తిక.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
3.కృత్తిక. సూర్యుడు సూర్యుడు  రాక్షసగణము. పురుష  మేక  కాకముబెదంబర ,  అత్తి  , కెంపు. అంత్యనాడి 1 పాదము  మేషరాశి-2-3-4 పాదములు  వృషభరాశి.
-----------------------------------












4.నక్షత్రం రోహిణి.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
4.రోహిణి. చంద్రుడు   బ్రహ్మ  మానవగణము  పురుష  సర్పం   కుకుటము. జంబు ,(నేరేడు  ముత్యం    అంత్యనాడి   1234 పాదములు
వృషభరాశి.
----------------------------------------------------









5.నక్షత్రం మృగశిర.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
5.మృగశిర.  కుజుడు  దేవగణం. ఉభయ. సర్పం. మయూరము   చండ్ర , మారేడు  పగడం మధ్యనాడి12 వృషభరాశి. 12 పాదములు మిధునరాశి.
----------------------------------------------------











6.నక్షత్రం ఆరుద్ర
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
6.ఆరుద్ర   రాహువు  రుద్రుడు  మానవగణం. పురుష  శునకం   గరుడ. మురేల ,చింత.  గోమేధికం  ఆదినాడి1234 పాదములు మిధునరాశి.
----------------------------------------------------









7.నక్షత్రం పునర్వసు.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
7.పునర్వసు   గురువు   అధితి    దేవగణం. పురుష మార్జాలం(పిల్లి)   పింగళ   వెదురు ,  గన్నేరు   కనక పుష్యరాగం    ఆదినాడి.  1-2-3 పాదములు  మిధునరాశి .4 పాదము  కటకం రాశి.
----------------------------------------------------








8.నక్షత్రం పుష్యమి.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
8.పుష్యమి   శనిగ్రహం  బృహస్పతి. దేవగణం. పురుష   మేక   కాక. ముపిప్పిలి. నీలం మధ్యనాడి  1234 పాదములు  కటకంరాశి.
----------------------------------------------------









9.నక్షత్రం ఆశ్లేష.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
9.ఆశ్లేష   బుధుడు   జ్యోతిషం   సర్పము రాక్షసగణం.   స్త్రీ   మార్జాలం    కుకుటము. నాగకేసరి ,  సంపంగి ,. చంపక   పచ్చ  అంత్యనాడి.   1234 పాదములు కటకం రాశి.
----------------------------------------------------









10.నక్షత్రం మఖ.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
10.మఖ  కేతువు  పితృ దేవతలు  రాక్షసగణం. పురుష. మూషికం. మయూరము. మర్రి. వైడూర్యం. అంత్యనాడి.  1234 సింహరాశి .
----------------------------------------------------









11.నక్షత్రం పూర్వఫల్గుణి(పుబ్బ).
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
11.పూర్వఫల్గుణి(పుబ్బ)  శుక్రుడు భర్గుడు. మానవసగణం  స్త్రీ. మూషికం. గరుడ. ముమోదుగ. వజ్రం. మధ్యనాడి.  1234 సింహరాశి.
----------------------------------------------------









12.నక్షత్రం ఉత్తర.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
12.ఉత్తర.  సూర్యుడు  ఆర్యముడు  మానవగణము. స్త్రీ    గోవు .  పింగళ.  జువ్వి    కెంపు  ఆదినాడి   12సింహం  3-4కన్యరాశి.
----------------------------------------------------












13.నక్షత్రం హస్త.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
13.హస్త   చంద్రుడు. సూర్యుడు. దేవగణం. పురుష. మహిషము.  కాకము. కుంకుడు ,జాజి. ముత్యం. ఆదినాడి  1234 కన్యరాశి.
----------------------------------------------------















14.నక్షత్రం చిత్త
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
14.చిత్త. కుజుడు. త్వష్ట్ర  రాక్షసగణం. వ్యాఘ్రం(పులి)    కుకుటము   తాటిచెట్టు ,మారేడు.  పగడం  మధ్యనాడి   1 2 పాదములుకన్యరాశి.     3  4 పాదములు  తులా రాశి.
----------------------------------------------------










15.నక్షత్రం స్వాతి.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
15.స్వాతి.  రాహువు. వాయు దేవుడు. దేవగణం. మహిషి  మయూరము. మద్ది  గోమేధికం. అంత్యనాడి  1234తుల
----------------------------------------------------









16.నక్షత్రం విశాఖ.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
16.విశాఖ  గురువు  ఇంద్రుడు,  అగ్ని  రాక్షసగణం.  స్త్రీ   వ్యాఘ్రము(పులి). గరుడము. నాగకేసరి ,  వెలగ ,  మొగలి. కనక పుష్యరాగం.  అంత్యనాడి. 1-3తుల.  4వృశ్చికం.
----------------------------------------------------









17.నక్షత్రం అనూరాధ.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
17.అనూరాధ  శని  సూర్యుడు. దేవగణం. పురుష. జింక. పింగళ. పొగడ.  నీలం. మధ్యనాడి  1234వృశ్చికం
----------------------------------------------------














18.నక్షత్రం జ్యేష్ట.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
18.జ్యేష్ట  బుధుడు ఇంద్రుడు  రాక్షసగణం... లేడి  కాకము  విష్టి  పచ్చ  ఆదినాడి  1234వృశ్చికం
----------------------------------------------------









19.నక్షత్రం మూల.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
నాడి
రాశి
వరుసగా చదవాలి.
రత్నం
19.మూల కేతువు నిరుతి  రాక్షసగణం  ఉభయ. శునకం  కుకుటము  వేగిస  వైడూర్యం  ఆదినాడి 1234ధనస్సు .
----------------------------------------------------












20.నక్షత్రం పూర్వాఆషాఢ.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
20.పూర్వాఆషాఢ  శుక్రుడు  గంగ  మానవగణం  స్త్రీ  వానరం  మయూరము  నిమ్మ ,అశోక. వజ్రం  మధ్యనాడి. 1234ధనస్సు .
----------------------------------------------------













21.నక్షత్రం ఉత్తరాషాఢ.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
21.ఉత్తరాషాఢ  సూర్యుడు  విశ్వేదేవతలు  మానవగణం  స్త్రీ  ముంగిస  గరుడము. పనస  కెంపు.  అంత్యనాడి  1ధనస్సు2-3 4మకరం .
----------------------------------------------------












22.నక్షత్రం శ్రవణము.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
22.శ్రవణము  చంద్రుడు  మహావిష్ణువు  దేవగణం. పురుష  వానరం. పింగళ. ముత్యం  జిల్లేడు  అంత్యనాడి 1234మకరం.
----------------------------------------------------











23.నక్షత్రం ధనిష్ట.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
23.ధనిష్ట  కుజుడు  అష్టవసుడు. రాక్షసగణం. స్త్రీ  సింహము  కాకము  జమ్మి  పగడం  మధ్యనాడి  2మకరం 2కుంభం.
----------------------------------------------------













24.నక్షత్రం శతభిష.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
24.శతభిష  రాహువు జ్యోతిషంవరుణుడు. రాక్షసగణం. ఉభయ. అశ్వం(గుర్రం). కుకుటము  అరటి ,  కడిమి. గోమేధికం. ఆదినాడి  1234కుంభం.
----------------------------------------------------













25.నక్షత్రం పూర్వాభద్ర
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
25.పూర్వాభద్ర  గురువు. అజైకపాదుడు. మానవగణం. పురుష  సింహం  మయూరము. మామిడి  కనక పుష్యరాగం ఆదినాడి  3కుంభం1మీనం.
----------------------------------------------------












26.నక్షత్రం ఉత్తరాభద్ర
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
26.ఉత్తరాభద్ర  శని  అహిర్పద్యువుడు. మానవగణం  పురుష. గోవు. మయూరము. వేప. నీలం. మధ్యనాడి  4మీనం .
----------------------------------------------------












27.నక్షత్రం రేవతి.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
27.రేవతి బుధుడు  పూషణుడు. దేవగణం  స్త్రీ  ఏనుగు. మయూరము  విప్ప. పచ్చ  అంత్యనాడి  4మీనం.
----------------------------------------------------









శిశు జనన నక్షత్ర పాదదోషాలు
నక్షత్రములు1వ పాదం2వ పాదం3వ పాదం4వ పాదం వరుసగా....
అశ్వని 1 శిశువునకు,  2 తండ్రికిదోషంలేదు 3దోషంలేదు  4 సామాన్యదోషం.


భరణి  1సామాన్యదోషం  2 దోషంలేదు 3  మగ-తండ్రికి,  4 ఆడ-తల్లికిశిశువునకు.


కృత్తిక  1మంచిది  2మంచిది 3 మగ-తండ్రికి,
4 ఆడ-తల్లికితల్లికి.


రోహిణి 1 మేనమామకు, 2 తల్లికిమేనమామకు,  3  తల్లికిమేనమామకు, 
4 తల్లికిమేనమామకు,తండ్రికి.



మృగశిర  1మంచిది  2 మంచిది   3మంచిది  4మంచిది.


ఆరుద్ర  1మంచిది 2 మంచిది 3 మంచిది 4 తల్లికి.


పునర్వసు  1మంచిది  2మంచిది  3మంచిది  4 మంచిది.


పుష్యమి  1సామాన్యదోషంపగలు-తండ్రికి,  2 రాత్రి-తల్లికిపగలు-తండ్రికి,  3రాత్రి-తల్లికి 4సామాన్యదోషం.


ఆశ్రేష 1దోషంలేదు  2 శిశువునకు,  3 ధనమునకు 4 తల్లికితండ్రికి.


మఖ 1 శిశువుకు, 2 తండ్రికిమగ-తండ్రికి,  3  ఆడ-తల్లికిమగ-తండ్రికి,  4 ఆడ-తల్లికిమంచిది.



పూర్వఫల్గుణి  1 మంచిది  2మంచిది  3మంచిది  4తల్లికి.


ఉత్తరఫల్గుణి  1మగ-తండ్రికి 2 మంచిది  3మంచిది   4 మగ-తండ్రికి.


హస్త  1మంచిది  2 మంచిది  3మగ-తండ్రికి,  ఆడ-తల్లికి  4 మంచిది.



చిత్త  1మగ-తండ్రికి  2తండ్రికి  3తండ్రికి   
4 సామాన్యదోషం.



స్వాతి  1మంచిది  2మంచిది  3మంచిది  4 మంచిది.


విశాఖ  1 మగ-బావమరది,  2ఆడ-మరదలుమగ-బావమరది,  3 ఆడ-మరదలుమగ-బావమరది,  ఆడ-మరదలుమగ-తల్లికి,  4 బావమరది,ఆడ-మరదలు.


అనూరాధ 1 మంచిది  2మంచిది  3మంచిది
4 మంచిది.


జ్యేష్ట  సౌఖ్యహాని, 1 తల్లికిసోదరులకు,   2 మేనమామ
శిశువుకు,  3 తల్లికి,పెదతండ్రికితండ్రికి,
4 అన్నకు.


మూల 1 తండ్రికి  2తల్లికి  3ధనమునకు   4మంచిది.


పూర్వాషాఢ  1మంచిది 2 మంచిది 3 మగ-తండ్రికి,  4 ఆడ-తల్లికిమంచిది.


ఉత్తరాషాఢ  1మంచిది 2మంచిది  3మంచిది 4మంచిది.


శ్రవణం  1మంచిది  2మంచిది 3 మంచిది  4మంచిది.


ధనిష్ట 1 మంచిది 2 మంచిది  3మంచిది 4 మంచిది.


శతభిషం  1మంచిది  2మంచిది 3 మంచిది  4మంచిది.


పూర్వాభద్ర  1మంచిది 2 మంచిది  3మంచిది 4మంచిది.


ఉత్తరాభద్ర  1మంచిది  2మంచిది  3మంచిది  4మంచిది.


రేవతి  1మంచిది  2మంచిది 3 మంచిది
4 తండ్రికిదోషం.




తారలుతార నామందినాధిపతిఫలితం
1 తారజన్మ తారశనిశరీర శ్రమ
2. తారసంపత్తారగురువుధనలాభం
3. తారవిపత్తారకుజుడుకార్యహాని
4. తారక్షేమ తారసూర్యుడుక్షేమం
5. తారప్రత్యక్ తారరాహువుప్రయత్న భంగం
6. తారసాధన తారశుక్రుడుకార్యసిద్ధి, శుభం
7. తారనైత్య తారకేతువుబంధనం
8. తారమిత్ర తారచంద్రుడుసుఖం
9. తారఅతి మిత్ర తారబుధుడుసుఖం, లాభం నక్షత్రాలు
మరికొన్ని వివరాలు  పురుష నక్షత్రాలు :- అశ్వని, పునర్వసు, పుష్యమి, హస్త, శ్రవణము, అనూరాధ, పూర్వాభద్ర, ఉత్తరాభద్ర.
స్త్రీనక్షత్రాలు :- భరణి, కృత్తిక, రోహిణి, ఆర్ద్ర, ఆస్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, చిత్త, స్వాతి, విశాఖ, జ్యేష్ట, పూర్వాషాఢ, ధనిష్ట, రేవతి.
నపుంసక నక్షత్రాలు :- మృగశిర, మూల, శతభిష. 






















మృగశిర నక్షత్రము

మృగశిర నక్షత్రము 
 నక్షత్రములలో ఇది 5 వది. నక్షత్రం అధిపతి గణము జాతి వృక్షం జంతువు నాడి పక్షి అధిదేవత 

 రాశి మృగశిర కుజుడు దేవ పురుష చంఢ్ర సర్పం మధ్య కోడి 1,2 వృషభం 3,4 మిధునం.






మృగశిరా నక్షత్ర జాతకుల తారా ఫలాలు  తార నామం తారలు ఫలం జన్మ తార మృగశిర, 


చిత్త, ధనిష్ట శరీరశ్రమ సంపత్తార ఆర్ద్ర, స్వాతి, 



శతభిష ధన లాభం విపత్తార పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర కార్యహాని సంపత్తార పుష్యమి,


 అనూరాధ, ఉత్తరా భద్ర క్షేమం ప్రత్యక్ తార ఆశ్లేష, జ్యేష్ట, రేవతి ప్రయత్న భంగం సాధన తార అశ్విని, మఖ, 


మూల కార్య సిద్ధి, శుభం నైత్య తార భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ బంధనం మిత్ర తార కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ సుఖం అతిమిత్ర తార రోహిణి, హస్త, శ్రవణం సుఖం, లాభం.






 మృగశిర నక్షత్రము నవాంశ 1 వ పాదము - వృషభరాశి .వే అక్షరం 2 వ పాదము - వృషభరాశి.వో అక్షరం 3 వ పాదము - మిధునరాశి.కా అక్షరం 4 వ పాదము - మిధునరాశి .కీ అక్షరం మృగశిరా నక్షత్రము గుణగణాలు మృగశిరా నక్షత్రము దేవగణ నక్షత్రము. అధిపతి కుజుడు, రాశ్యాధిపతులు శుక్రుడు, బుధుడు. అధిదేవత కుమారస్వామి.



 ఈ నక్షత్రజాతకులుగా అదృష్తజాతకులుగా చెప్ప వచ్చు. ఉన్నత విద్యాసంష్తలు స్థిరాస్థులు వంశపారంపర్యముగా వస్తాయి. బాల్యము విలాసవంతముగా గడుస్తుంది. స్నేహితులను ఆదరిస్తారు. చెప్పుడు మాటలను విని మంచివాళ్ళను కూడా దూరము చేసుకుంటారు. వస్తునాణ్యతను నిర్ణయిస్తారు. ప్రేమవివాహాలు కలసి వస్తాయి. ఇతరులు చెప్పేదానిని పూర్తిగా వినరు వినరు. తమకు నచ్చినదానిని, తాము నమ్మిన దానిని ధైర్యముగా చేస్తారు. ధర్మము న్యాయముగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఆధునిక విద్యలలో రాణిస్తారు. కనీసమైన ప్రణాళికాబద్ధమైన జీవితములో రాణిస్తారు. నరములకు, కీళ్ళకు సంబంధించిన వైద్యములో రాణిస్తారు. అభిరుచి కలిగిన పనులు చేస్తారు. ఇది ఇతరులకు వృధాఖర్చుగా కనిపిస్తుంది. సంగీతములో రాణిస్తారు. తల్లి తంద్రులపట్ల అంతర్గత మర్యాద గౌరవము ఉంటుంది. పుత్ర సంతానము అమ్దు క్లేశము అనుభవిస్తారు. ఋణాలు త్వరగా చెస్తారు తీరుస్తారు. త్వరితగతిన అభివృద్ధికి వస్తారు. అనారోగ్యము అభివృద్ధికి ఆటంకము కాదు. దైవభక్తి అధికము. ఆయుర్భావము ఎక్కువ. చిత్ర మృగశిర నక్షత్రం – గుణగణాలు, ఫలితాలు మృగశిరా నక్షత్రము దేవగణ నక్షత్రము. ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు, రాశ్యాధిపతులు శుక్రుడు, బుధుడు. అధిదేవత కుమారస్వామి. ఆధిపత్యం చంద్ర దేవతను సూచిస్తోంది. పగడం రాయి పెట్టుకోదగినది. ఈ నక్షత్ర జాతకులు చండ్ర వృక్షాన్ని పెంచుకుంటే మంచిది. హోమం సమయంలోనూ చండ్ర సమిధలు వాడడం మంచిది. తమో గుణంతో ఉండటం వీరి లక్షణం.మృగశిర నక్షత్రం తొలి రెండు పాదాలు వృషభ రాశిలోనూ, చివరి రెండు పాదాలు మిథున రాశిలోనూ ఉంటాయి.మృగశిర మొదటి పాదముమృగశిర మొదటి పాదములో జన్మించిన వారు తమ సొంత పనుల వల్లే కార్యసిద్ధి పొందుతారు. అదృష్టానికి, దురదృష్టానికి వీరిదే బాధ్యత ఉంటుంది. అదే సమయంలో తమ వైఖరి వల్లనే నష్టపోతారు. మరికొన్ని విషయాల్లో వేచి చూసే ధోరణి ఉంటుంది. దీనివల్ల ఒక్కోసారి పుణ్యకాలం కాస్తా గడచిపోతుంది. విశాల దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు తారుమారైతే ప్రభావం పాములా మెడకు చుట్టుకుంటుంది. అటువంటప్పుడు ప్రశాంతంగా ఉండేలా ప్రయత్నించాలి. కోపంతో సమస్యలు మరింత పెరుగుతాయే తప్ప తగ్గవు. ఈ విషయాన్ని గ్రహించాలి.మృగశిర తొలి పాదము గ్రహ దశలు.









ఈ నక్షత్రమున రెండో పాదములో జన్మించిన వారికి ముందుగా.. కుజ మహర్దశ 7 సంవత్సరాలు ఉంటుంది, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, తర్వాత గురు 18 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, అనంతరం బుధ దశ 17సంవత్సరాలు, కేతు దశ 7 సంవత్సరాలు, శుక్ర దశ 10 సంవత్సరాలు ఉంటుంది.మృగశిర రెండో పాదముఈ నక్షత్రములోని రెండో పాదమున జన్మించిన వారు.. చురుకుగా ఉండేలా ప్రయత్నిస్తారు. మొదలు పెట్టే పనులన్నింటిలోను మంచి ఫలితం ఆశిస్తారు. అయితే ఆశించిన ఫలితం అందకపోతే ఆందోళన చెందుతారు. ఆ అనవసర ఆందోళనతో మరిన్ని తప్పుల్లో పడే ఆస్కారం ఏర్పడుతుంది. తెలివితేటలు వినియోగించాల్సినచోట వాడకపోవడంవల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితులు రావచ్చు. ఇటువంటప్పుడు ఇబ్బందులు తలెత్తుతాయి. మెళకువతో వ్యవహరించి పరిస్థితుల్ని చక్కబెట్టుకుంటూ రావాలి.మృగశిర రెండో పాదములో గ్రహ దశలుఈ నక్షత్రమున రెండో పాదమున జన్మించిన వారికి వరుసగా.. కుజ మహర్దశ ఐదేళ్ల తొమ్మిది నెలలు, తర్వాత రాహు 18 సంవత్సరాలు, గురు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, అనంతరం బుధ దశ 17 సంవత్సరాలు, కేతు దశ 7 సంవత్సరాలు, శుక్ర దశ 20 సంవత్సరాలు ఉంటుంది.మృగశిర 









మూడో పాదముమృగశిర మూడో పాదమున ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి. ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చే ముందు ఆలోచనల్లో మార్పు కనిపిస్తుంది. వాస్తవానికి దగ్గరి ఆలోచనలు ఉండవు. ఇదే సమయంలో ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. దీంతో నిర్ణయాలు ఆలస్యం అవుతుంటాయి. ఆందోళనలను దాచుకునేందుకు ఇష్టపడతారు. ఆర్థిక లావాదేవీల్లో రహస్యంగా ఉంటారు. దీనివల్ల ఒక్కోసారి ఇబ్బంది ఏర్పడవచ్చు. ఈ నక్షత్ర పాదములో జన్మించినవారికి జన్మతః కుజ మహర్దశ ఉండును.మృగశిర మూడో పాదములో గ్రహ దశలుజన్మించిన తర్వాత తొలి మూడున్నర సంవత్సరాలు కుజ మహర్దశ నడుస్తుంది. ఆ తర్వాత రాహు 18 సంవత్సరాలు, గురు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధ 17 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి.










మృగశిర నాలుగో పాదముమృగశిర నాలుగో పాదములో జన్మించిన వారు సాధు స్వభావంతో ఉంటారు. అయితే పరిస్థితులు అదుపులో ఉండవు. నిర్ణయాలు తారుమారు అవుతూ ఉంటాయి. దీంతో ఆయా వ్యక్తులు ఇబ్బంది పడడమే గాక, మిగిలినవారు సైతం ఇబ్బందులకు లోనవుతూ ఉంటారు. ఓపికతో వేచిచూసే ధోరణి కనిపించదు. దీనివల్ల ఫలితాలు వచ్చే సమయంలో పరిస్థితులను మార్చుకుంటారు. అంతిమంగా అసహనానికి లోనయ్యే స్వభావం ఉంటుంది. నిలకడకోసం ప్రయత్నించే స్వభావం ఏర్పరచుకోవాలి.మృగశిర నాలుగో పాదమున గ్రహ దశలుజన్మించినప్పటి నుంచి సుమారుగా 21 నెలల పాటు కుజ మహర్దశ ఉంటుంది. ఆ తర్వాత రాహు 18 సంవత్సరాలు, గురు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధ 17 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి.మృగశిర నక్షత్రం గల వారి గుణగణాలుఈ నక్షత్రములో జన్మించిన వారు చురుకుగా ఉంటారు. వంశపారంపర్యంగా వచ్చే స్థిరాస్తులతో మృగశిర నక్షత్ర జాతకులు సకల భోగభాగ్యాలతో విలాసవంతంగా జీవిస్తారని శాస్త్రం చెబుతోంది. సంగీతంలో ప్రఖ్యాతి, ఉన్నత వ్యాపార సంస్థల్లో రాణించే వీరు అదృష్ట జాతకులని చెప్పవచ్చు.అయితే ఏ విషయంలోనైనా తేలిగ్గా మారిపోయే స్వభావం కనిపిస్తుంది. ఆలోచనలు, నిర్ణయాలు వేగంగా మారిపోతాయి. నాయకత్వ స్థాయిలో ఉండేవారికి అవసరమైన స్థితప్రజ్ఞత ఉండదు. కానీ ఆచరణలో అమలు చేసేటప్పుడు ఎదురయ్యే ఇబ్బందులను లౌక్యంగా అధిగమించగలరు. ప్రతికూలతలను పదే పదే ఊహించుకోవడం మాత్రం ఇబ్బందికరం. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి నిర్ణయాలు మారుతూ ఉంటాయి. దైవభక్తి అధికం కలిగిన వీరికి అనారోగ్యం జీవితానికి ఆటంకం కానేరదు. నరములు, కీళ్ల ఎముకలకు సంబంధించిన వైద్యంలో రాణిస్తారు. దేశ భక్తి, బంధుప్రీతి కలిగిన ఈ జాతకులకు ప్రేమ వివాహాలు లాభిస్తాయి. వస్తు నాణ్యతను చక్కగా నిర్ణయించే సత్తా వీరికుంటుంది. అయితే ఇతరులు చెప్పే విషయాలను ఏ మాత్రం పట్టించుకోరు. చెప్పుడు మాటలవు విని సజ్జనులను దూరం చేసుకుంటారు.క్రమశిక్షణ, ప్రణాళిక ప్రకారం కార్యాచరణ చేయడం ద్వారా మృగశిర నక్షత్ర జాతకులు గొప్పగా రాణిస్తారు. దీర్ఘాయుషుతో, కీర్తి ప్రతిష్టలతో జీవించే మృగశిర జాతకులు శ్రీసుబ్రహ్మణ్యస్వామిని అర్చించడం వల్ల ఉన్నత స్థితికి చేరుకుంటారు నక్షత్రం మృగశిర అధిదేవత కుజుడు వర్ణం ఎరుపు రత్నం పగడం నామం వే,వో,కా,కి గణం దేవగణం జాతి పురుష పక్శి కోడి నెమలి జంతువు పాము నాడి మధ్య.











రోహిణి నక్షత్రము1234 వృషభరాశి

రోహిణి నక్షత్రము నక్షత్రములలో ఇది నాలుగవది.

నక్షత్రంఅధిపతిగణముజాతివృక్షంజంతువునాడిపక్షిఅధిదేవతరాశి

రోహిణిచంద్రుడుమానవస్త్రీనేరేడుపాముఅంత్యగుడ్లగూబబ్రహ్మవృషభం

రోహిణి నక్షత్ర జాతకుల తారా ఫలాలుతార నామంతారలుఫలం జన్మ తారరోహిణి, హస్త, శ్రవణంశరీరశ్రమ సంపత్తారమృగశిర, చిత్త, ధనిష్టధన లాభం విపత్తారఆర్ద్ర, స్వాతి, శతభిషకార్యహాని సంపత్తారపునర్వసు, విశాఖ, పూర్వాభద్రక్షేమం ప్రత్యక్ తారపుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్రప్రయత్న భంగం సాధన తారఆశ్లేష, జ్యేష్ట, రేవతికార్య సిద్ధి, శుభం నైత్య తారఅశ్విని, మఖ, మూలబంధనం మిత్ర తారభరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢసుఖం అతిమిత్ర తారకృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢసుఖం, లాభం రోహిణి నక్షత్రము నవాంశ
1 వ పాదము - వృషభరాశి .ఓ అక్షరము 2 వ పాదము - వృషభరాశి.వా అక్షరము 3 వ పాదము - వృషభరాశి .వ అక్షరము 4 వ పాదము - వృషభరాశి .వు అక్షరము రోహిణి నక్షత్రము గుణగణాలుసవరించు రోహిణీ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ, నక్షత్రాధిపతి చంద్రుడు, మానవగణము కనుక ధర్మచింతనతో పాటు లౌక్యమూ ప్రదర్సిస్తారు. అనుకున్నది నయనా భయానా చెప్పి సాధిస్తారు. ఈ నక్షత్ర జాతకులు మానసిక ధృఢత్వము కలిగి ఉంటారు. అనుకూలంగా నడుచుకుంటూ ఆధిక్యత సాధిస్తారు. సాహస క్రీడల అందు ఆసక్తులై ప్రావీణ్యత గుర్తింపు సాధిస్తారు. వీరి జీవితములో అడుగడుగునా స్త్రీల ఆధిక్యత, అండుదండలు ఉండడము వలన మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి. వీరి శక్తి సామర్ధ్యాలు అదనపు అర్హతల వలన మంచి ఉద్యోగాలకు ఎంపిక ఔతారు. మాత్ర్వర్గము మీద విశేషమైన అభిమానము కలిగి ఉంటారు. దూరప్రాంతపు చదువు, విదేశీ ఉద్యోగాల అందు రాణిస్తారు. అధునాతన విద్యల అందు రాణిస్తారు. భూసంపద, జల సంపద కలిగి ఉంటారు. త్వరగా కోపము రాదు. చిరునవ్వుతో ఉంటారు. ఎన్ని విమర్సలనైనా ఎదుర్కొని అనుకున్నది సాధిస్తారు. ఎగుమతి, దిగుమతి వ్యాపారము కలసి వస్తుంది. అపనిందలు, ఆరోపనలు జీవితములో ఒక భాగము ఔతాయి. జీవితములో ఒడిదుడుకులు సహజము. వీరు హాస్యప్రియులు, కళ ప్రియులు కనుక కళారంగములో ప్రగతిని సాధించి అవార్దులు పొందగలరు. సంతానముతో విభేదిస్తారు. గురుమహర్ధశ, శని మహర్ధశ వీరికి కలసి వస్తుంది. ప్రేమ వివాహాలు కలసి రావు. భార్యా భర్తల నడుమ అన్యోన్యత ఉంటుంది. క్రీడలు, కోర్టు వ్యవహారాలలో విజయము సాధిస్తారు. గజ ఈతగాళ్ళూ ఔతారు.తనకు తాను సుఖపడుతూనే తన వారిని సుఖపెడతారు. వంశానికి కుటుంబానికి పేరు తెస్తారు. తాము అనుకున్నట్లు సంతానాన్ని తీర్చి దిద్దుతారు. చిత్ర మాలిక రోహిణి నక్షత్రం-గుణగణాలు, ఫలితాలు రోహిణీ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ. నక్షత్రాధిపతి చంద్రుడు. ఈ నక్షత్ర జాతకులు మానసిక ధృఢత్వము కలిగి ఉంటారు. మానవ గణము కనుక ధర్మచింతన కలిగి ఉంటుంది. జీవితంలో లౌక్యంగానూ ప్రవర్తిస్తారు. అనుకున్నది నయనా భయానా చెప్పి సాధిస్తారు. అనుకూలంగా నడుచుకుంటూ ఆధిక్యత సాధిస్తారు. సాహస క్రీడలంటే ఇష్టపడతారు. అందులోనూ ప్రావీణ్యత, గుర్తింపు సాధిస్తారు. రోహిణి నక్షత్రం 4 పాదాలూ వృషభ రాశిలోనే ఉంటాయి. రోహిణి మొదటి పాదము రోహిణి మొదటి పాదములో జన్మించిన వారి ప్రధాన బలహీనత అనవసర విషయాలపై దృష్టిపెట్టడం. అవసరం లేని ఇతర విషయాల మీదే ఎక్కువగా ఆలోచిస్తారు. ఆలోచన అంతగా లేకుండానే తొందరపడి పనులు మొదలుపెడతారు. దీనివల్ల ఇబ్బందుల్లో కూరుకుపోతారు. నిదానంగా ప్రవర్తించాల్సిన విషయాల్లో జాగరూకత అవసరం. ఇతర విషయాలవైపు మనసు లాగితే చేసే పనిమీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి, అనవసర విషయాలకు ప్రాధాన్యం తగ్గించాలి. పరిస్థితుల్ని బట్టి సర్దుకోగలగడం ఒక వరం అనుకోవాలి. సానుకూలతను బట్టి మెలగాలి. రోహిణి మొదటి పాదము గ్రహ దశలు ఈ నక్షత్రంలో జన్మించిన వారి గ్రహ దశల విషయానికి వస్తే.. ముందుగా చంద్ర మహర్దశ పదేళ్లు, ఆ తర్వాత కుజ మహర్దశ 7 ఏళ్ళు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, ఆపై గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ దశ 17సంవత్సరాలు, కేతు దశ 7 సంవత్సరాలు ఉంటుంది. రోహిణి రెండో పాదము రోహిణి రెండో పాదములో జన్మించిన వారు అదృష్ట జాతకులు. కలిసివచ్చిన అవకాశాల్ని చక్కగా ఉపయోగించుకునే నేర్పు ఉంటుంది. ఈ విషయంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మాటల్లో పటుత్వం కలిగి ఉంటారు. ఈ ధోరణితో నెగ్గుకొని రాగలుగుతారు. ఇక జీవితంలో తరచూ తారసపడే అనవసరమైన విషయాల మీద ఆందోళన తగ్గించుకోవాలి. ప్రతిభా సామర్థ్యాలు ఏ స్థాయిలో వినియోగించుకోవాలనే విషయంలో స్పష్టత సాధిస్తే మరింత మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. రోహిణి రెండో పాదములో గ్రహ దశలు ఈ పాదములో జన్మించిన వారికి ముందుగా చంద్ర మహర్దశ ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత కుజ మహర్దశ 7 ఏళ్ళు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, ఆపై గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ దశ 17 సంవత్సరాలు, కేతు దశ 7 సంవత్సరాలు ఉంటుంది. రోహిణి మూడో పాదం రోహిణి మూడో పాదంలో జన్మించిన వారికి రకరకాల ఆలోచనలు పరిభ్రమిస్తుంటాయి. అయితే ఆ ఆలోచనలు బయటపెట్టకుండా జాగ్రత్త పడతారు. కళలయందు ఆసక్తి ఉంటుంది. కొంచెం పట్టు ఉన్నా ఎక్కువ పట్టు ఉన్నట్లు చూపగల నేర్పు ఉంటుంది. అయితే ఎల్లప్పుడు అనవసరపు ఆందోళనలు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. భావోద్వేగాలను ప్రకటించే విషయంలో పరిమితి తప్పనిసరి. గ్రహ దశలు తొలుత చంద్ర మహర్దశ 5 సంవత్సరాలు, ఆ తర్వాత కుజ మహర్దశ 7 సంవత్సరాలు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, తదుపరి గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ దశ 17సంవత్సరాలు, కేతు దశ 7 సంవత్సరాలు ఉంటుంది. రోహిణి నాలుగో పాదం రోహిణి నాలుగో పాదంలో జన్మించిన వారు అంది వచ్చిన అవకాశాల్ని పసిగడుతారు. జాగరూకులై ప్రవర్తించడం వీరి సహజసిద్ధ లక్షణం. జాగ్రత్తలో ఉన్నప్పటికీ ఒక్కోసారి ఎదురుదెబ్బలు తగిలే అవకాశం. అటువంటి సందర్భాల్లో సైతం మెరుగైన అవకాశాలకోసం అన్వేషిస్తారు. ముఖ్యమైన సందర్భాల్లో తమను తాము గుర్తెరిగి ప్రవర్తిస్తుంటారు. గ్రహ దశలు తొలుత చంద్ర మహర్దశ రెండున్నర సంవత్సరాలు, ఆ తర్వాత కుజ మహర్దశ 7 సంవత్సరాలు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, తదుపరి గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, అనంతరం బుధ దశ 17సంవత్సరా లు, కేతు దశ 7 సంవత్సరాలు ఉంటుంది. రోహిణి నక్షత్రము గుణగణాలు ఈ నక్షత్ర జాతకులు మానసిక ధృఢత్వము కలిగి ఉంటారు. అనుకూలంగా నదచుకుంటూ ఆధిక్యత సాధిస్తారు. త్వరగా కోపం రాదు. చిరునవ్వుతో ఉంటారు. ఎన్ని విమర్సలనైనా ఎదుర్కొని అనుకున్నది సాధిస్తారు. ఎగుమతి, దిగుమతి వ్యాపారం కలసి వస్తుంది. అపనిందలు, ఆరోపనలు జీవితములో ఒక భాగము ఔతాయి. జీవితములో ఒడిదుడుకులు సహజము. వీరు హాస్యప్రియులు, కళ ప్రియులు కనుక కళారంగములో ప్రగతిని సాధిమ్చి అవార్దులు పొందగలరు. సంతానముతో విభేదిస్తారు. గురు మహర్ధశ, శని మహర్ధశ వీరికి కలసి వస్తుంది. ప్రేమ వివాహాలు కలసి రావు. భార్యా భర్తల నడుమ అన్యోన్యత ఉంటుంది. క్రీడలు, కోర్టు వ్యవహారాలలో విజయము సాధిస్తారు. గజ ఈతగాళ్ళూ ఔతారు.తనకు తాను సుఖపడుతూనేతన వారిని సుఖ పెడతారు. వంశానికి కుటుంబానికి పేరు తెస్తారు. తాము అనుకున్నట్లు సంతానాన్ని తీర్చి దిద్దుతారు.

రోహిణీ నక్షత్ర వృక్షంనేరేడు
రోహిణీనక్షత్ర జంతువుపాము
రోహిణీ నక్ష్త్ర జాతి స్త్రీ
రోహిణి నక్షత్ర పక్షి గుడ్లగూబ.
రోహిణి నక్షత్ర అధిపతి చంద్రుడు.
రోహిణి నక్షత్ర అధిదేవత బ్రహ్మ.
నక్షత్రం రోహిణి అధిదేవత చంద్రుడు
వర్ణం తెలుపు
రత్నం ముత్యం
నామం ఒ,వా,వృ,వో
మానవగణం
జంతువు పాము
నాడి అంత్య