12 September 2016

నక్షంత్రాలు-నక్షత్రపాద దోషాలు.

నక్షత్రాలు  (జ్యోతిషం)
ఖగోళ శాస్త్రము ప్రకారం అంతరిక్షం లో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమయిన ఉష్ణాన్ని, కాంతిని వెలువరించే ఖగోళ వస్తువే నక్షత్రం.
మనం ప్రతినిత్యం చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. విశ్వం లో ఇలాంటి నక్షత్రాలు కోటానుకోట్లు ఉన్నాయి. కొన్నినక్షత్ర వివిరాలు జ్యోతిష నక్షత్రాలకు గ్రహాలు అధిపతులుగా ఉంటారు. దేవతలు అది దేవతలుగా ఉంటారు. నక్షత్రాలు దేవ, రాక్షస. మానవ. గణాలుగా మూడు రకము లయిన గణాలుగా విభజించ బడి ఉంటాయి.
జ్యోతిష శాస్త్రంలోగణాలను అనుసరించి గుణగణాలను గణిస్తారు. అలాగే ఆది నాడి, అంత్య నాడి, మధ్య నాడి అని మూడు విధముల నాడీ విభజన చేయబడుతుంది.
అలాగే ఒక్కో నక్షత్రానికి ఒక్కో జంతువు, పక్షి, వృక్షము ఉంటాయి.
నక్షత్రాలను స్త్రీ నక్షత్రాలు పురుష నక్షత్రాలుగా విభజిస్తారు.
జ్యోతిష్యాస్త్ర ప్రకారం నక్షత్రాలు 27.
నక్షత్రం
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
----------------------------------------------------








1.నక్షత్రం అశ్విని.
నక్షత్రాధిపతి కేతువు
అధిదేవత అశ్వినీదేవతలు
గణము దేవగణము
జాతి పురుష
జంతువు గుర్రము
పక్ష గరుడము
వృక్షము అడ్డసరం ,విషముష్టి జీడిమామిడి
రత్నం వైడూర్యం
నాడి ఆదినాడి
రాశి మేషరాశి.
వరుసగా చదవాలి.
1.అశ్విని  కేతువు   అశ్వినీదేవతలు  దేవగణము  పురుష  గుర్రము. గరుడము. అడ్డసరం ,విషముష్టి జీడిమామిడి   వైడూర్యం  ఆదినాడి 1234పాదములు  మేషరాశి.
------
----------------------------------------------------













2.నక్షత్రం భరణి.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
2.భరణి   శుక్రుడు.  యముడు మానవగణము. స్త్రీ  ఏనుగు   పింగళ. దేవదారు ,  ఉసిరిక. వజ్రము. మధ్యనాడి 1234 పాదములు  మేషరాశి
------
----------------------------------------------------











3.నక్షత్రం కృత్తిక.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
3.కృత్తిక. సూర్యుడు సూర్యుడు  రాక్షసగణము. పురుష  మేక  కాకముబెదంబర ,  అత్తి  , కెంపు. అంత్యనాడి 1 పాదము  మేషరాశి-2-3-4 పాదములు  వృషభరాశి.
-----------------------------------












4.నక్షత్రం రోహిణి.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
4.రోహిణి. చంద్రుడు   బ్రహ్మ  మానవగణము  పురుష  సర్పం   కుకుటము. జంబు ,(నేరేడు  ముత్యం    అంత్యనాడి   1234 పాదములు
వృషభరాశి.
----------------------------------------------------









5.నక్షత్రం మృగశిర.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
5.మృగశిర.  కుజుడు  దేవగణం. ఉభయ. సర్పం. మయూరము   చండ్ర , మారేడు  పగడం మధ్యనాడి12 వృషభరాశి. 12 పాదములు మిధునరాశి.
----------------------------------------------------











6.నక్షత్రం ఆరుద్ర
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
6.ఆరుద్ర   రాహువు  రుద్రుడు  మానవగణం. పురుష  శునకం   గరుడ. మురేల ,చింత.  గోమేధికం  ఆదినాడి1234 పాదములు మిధునరాశి.
----------------------------------------------------









7.నక్షత్రం పునర్వసు.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
7.పునర్వసు   గురువు   అధితి    దేవగణం. పురుష మార్జాలం(పిల్లి)   పింగళ   వెదురు ,  గన్నేరు   కనక పుష్యరాగం    ఆదినాడి.  1-2-3 పాదములు  మిధునరాశి .4 పాదము  కటకం రాశి.
----------------------------------------------------








8.నక్షత్రం పుష్యమి.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
8.పుష్యమి   శనిగ్రహం  బృహస్పతి. దేవగణం. పురుష   మేక   కాక. ముపిప్పిలి. నీలం మధ్యనాడి  1234 పాదములు  కటకంరాశి.
----------------------------------------------------









9.నక్షత్రం ఆశ్లేష.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
9.ఆశ్లేష   బుధుడు   జ్యోతిషం   సర్పము రాక్షసగణం.   స్త్రీ   మార్జాలం    కుకుటము. నాగకేసరి ,  సంపంగి ,. చంపక   పచ్చ  అంత్యనాడి.   1234 పాదములు కటకం రాశి.
----------------------------------------------------









10.నక్షత్రం మఖ.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
10.మఖ  కేతువు  పితృ దేవతలు  రాక్షసగణం. పురుష. మూషికం. మయూరము. మర్రి. వైడూర్యం. అంత్యనాడి.  1234 సింహరాశి .
----------------------------------------------------









11.నక్షత్రం పూర్వఫల్గుణి(పుబ్బ).
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
11.పూర్వఫల్గుణి(పుబ్బ)  శుక్రుడు భర్గుడు. మానవసగణం  స్త్రీ. మూషికం. గరుడ. ముమోదుగ. వజ్రం. మధ్యనాడి.  1234 సింహరాశి.
----------------------------------------------------









12.నక్షత్రం ఉత్తర.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
12.ఉత్తర.  సూర్యుడు  ఆర్యముడు  మానవగణము. స్త్రీ    గోవు .  పింగళ.  జువ్వి    కెంపు  ఆదినాడి   12సింహం  3-4కన్యరాశి.
----------------------------------------------------












13.నక్షత్రం హస్త.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
13.హస్త   చంద్రుడు. సూర్యుడు. దేవగణం. పురుష. మహిషము.  కాకము. కుంకుడు ,జాజి. ముత్యం. ఆదినాడి  1234 కన్యరాశి.
----------------------------------------------------















14.నక్షత్రం చిత్త
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
14.చిత్త. కుజుడు. త్వష్ట్ర  రాక్షసగణం. వ్యాఘ్రం(పులి)    కుకుటము   తాటిచెట్టు ,మారేడు.  పగడం  మధ్యనాడి   1 2 పాదములుకన్యరాశి.     3  4 పాదములు  తులా రాశి.
----------------------------------------------------










15.నక్షత్రం స్వాతి.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
15.స్వాతి.  రాహువు. వాయు దేవుడు. దేవగణం. మహిషి  మయూరము. మద్ది  గోమేధికం. అంత్యనాడి  1234తుల
----------------------------------------------------









16.నక్షత్రం విశాఖ.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
16.విశాఖ  గురువు  ఇంద్రుడు,  అగ్ని  రాక్షసగణం.  స్త్రీ   వ్యాఘ్రము(పులి). గరుడము. నాగకేసరి ,  వెలగ ,  మొగలి. కనక పుష్యరాగం.  అంత్యనాడి. 1-3తుల.  4వృశ్చికం.
----------------------------------------------------









17.నక్షత్రం అనూరాధ.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
17.అనూరాధ  శని  సూర్యుడు. దేవగణం. పురుష. జింక. పింగళ. పొగడ.  నీలం. మధ్యనాడి  1234వృశ్చికం
----------------------------------------------------














18.నక్షత్రం జ్యేష్ట.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
18.జ్యేష్ట  బుధుడు ఇంద్రుడు  రాక్షసగణం... లేడి  కాకము  విష్టి  పచ్చ  ఆదినాడి  1234వృశ్చికం
----------------------------------------------------









19.నక్షత్రం మూల.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
నాడి
రాశి
వరుసగా చదవాలి.
రత్నం
19.మూల కేతువు నిరుతి  రాక్షసగణం  ఉభయ. శునకం  కుకుటము  వేగిస  వైడూర్యం  ఆదినాడి 1234ధనస్సు .
----------------------------------------------------












20.నక్షత్రం పూర్వాఆషాఢ.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
20.పూర్వాఆషాఢ  శుక్రుడు  గంగ  మానవగణం  స్త్రీ  వానరం  మయూరము  నిమ్మ ,అశోక. వజ్రం  మధ్యనాడి. 1234ధనస్సు .
----------------------------------------------------













21.నక్షత్రం ఉత్తరాషాఢ.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
21.ఉత్తరాషాఢ  సూర్యుడు  విశ్వేదేవతలు  మానవగణం  స్త్రీ  ముంగిస  గరుడము. పనస  కెంపు.  అంత్యనాడి  1ధనస్సు2-3 4మకరం .
----------------------------------------------------












22.నక్షత్రం శ్రవణము.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
22.శ్రవణము  చంద్రుడు  మహావిష్ణువు  దేవగణం. పురుష  వానరం. పింగళ. ముత్యం  జిల్లేడు  అంత్యనాడి 1234మకరం.
----------------------------------------------------











23.నక్షత్రం ధనిష్ట.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
23.ధనిష్ట  కుజుడు  అష్టవసుడు. రాక్షసగణం. స్త్రీ  సింహము  కాకము  జమ్మి  పగడం  మధ్యనాడి  2మకరం 2కుంభం.
----------------------------------------------------













24.నక్షత్రం శతభిష.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
24.శతభిష  రాహువు జ్యోతిషంవరుణుడు. రాక్షసగణం. ఉభయ. అశ్వం(గుర్రం). కుకుటము  అరటి ,  కడిమి. గోమేధికం. ఆదినాడి  1234కుంభం.
----------------------------------------------------













25.నక్షత్రం పూర్వాభద్ర
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
25.పూర్వాభద్ర  గురువు. అజైకపాదుడు. మానవగణం. పురుష  సింహం  మయూరము. మామిడి  కనక పుష్యరాగం ఆదినాడి  3కుంభం1మీనం.
----------------------------------------------------












26.నక్షత్రం ఉత్తరాభద్ర
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
26.ఉత్తరాభద్ర  శని  అహిర్పద్యువుడు. మానవగణం  పురుష. గోవు. మయూరము. వేప. నీలం. మధ్యనాడి  4మీనం .
----------------------------------------------------












27.నక్షత్రం రేవతి.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
27.రేవతి బుధుడు  పూషణుడు. దేవగణం  స్త్రీ  ఏనుగు. మయూరము  విప్ప. పచ్చ  అంత్యనాడి  4మీనం.
----------------------------------------------------









శిశు జనన నక్షత్ర పాదదోషాలు
నక్షత్రములు1వ పాదం2వ పాదం3వ పాదం4వ పాదం వరుసగా....
అశ్వని 1 శిశువునకు,  2 తండ్రికిదోషంలేదు 3దోషంలేదు  4 సామాన్యదోషం.


భరణి  1సామాన్యదోషం  2 దోషంలేదు 3  మగ-తండ్రికి,  4 ఆడ-తల్లికిశిశువునకు.


కృత్తిక  1మంచిది  2మంచిది 3 మగ-తండ్రికి,
4 ఆడ-తల్లికితల్లికి.


రోహిణి 1 మేనమామకు, 2 తల్లికిమేనమామకు,  3  తల్లికిమేనమామకు, 
4 తల్లికిమేనమామకు,తండ్రికి.



మృగశిర  1మంచిది  2 మంచిది   3మంచిది  4మంచిది.


ఆరుద్ర  1మంచిది 2 మంచిది 3 మంచిది 4 తల్లికి.


పునర్వసు  1మంచిది  2మంచిది  3మంచిది  4 మంచిది.


పుష్యమి  1సామాన్యదోషంపగలు-తండ్రికి,  2 రాత్రి-తల్లికిపగలు-తండ్రికి,  3రాత్రి-తల్లికి 4సామాన్యదోషం.


ఆశ్రేష 1దోషంలేదు  2 శిశువునకు,  3 ధనమునకు 4 తల్లికితండ్రికి.


మఖ 1 శిశువుకు, 2 తండ్రికిమగ-తండ్రికి,  3  ఆడ-తల్లికిమగ-తండ్రికి,  4 ఆడ-తల్లికిమంచిది.



పూర్వఫల్గుణి  1 మంచిది  2మంచిది  3మంచిది  4తల్లికి.


ఉత్తరఫల్గుణి  1మగ-తండ్రికి 2 మంచిది  3మంచిది   4 మగ-తండ్రికి.


హస్త  1మంచిది  2 మంచిది  3మగ-తండ్రికి,  ఆడ-తల్లికి  4 మంచిది.



చిత్త  1మగ-తండ్రికి  2తండ్రికి  3తండ్రికి   
4 సామాన్యదోషం.



స్వాతి  1మంచిది  2మంచిది  3మంచిది  4 మంచిది.


విశాఖ  1 మగ-బావమరది,  2ఆడ-మరదలుమగ-బావమరది,  3 ఆడ-మరదలుమగ-బావమరది,  ఆడ-మరదలుమగ-తల్లికి,  4 బావమరది,ఆడ-మరదలు.


అనూరాధ 1 మంచిది  2మంచిది  3మంచిది
4 మంచిది.


జ్యేష్ట  సౌఖ్యహాని, 1 తల్లికిసోదరులకు,   2 మేనమామ
శిశువుకు,  3 తల్లికి,పెదతండ్రికితండ్రికి,
4 అన్నకు.


మూల 1 తండ్రికి  2తల్లికి  3ధనమునకు   4మంచిది.


పూర్వాషాఢ  1మంచిది 2 మంచిది 3 మగ-తండ్రికి,  4 ఆడ-తల్లికిమంచిది.


ఉత్తరాషాఢ  1మంచిది 2మంచిది  3మంచిది 4మంచిది.


శ్రవణం  1మంచిది  2మంచిది 3 మంచిది  4మంచిది.


ధనిష్ట 1 మంచిది 2 మంచిది  3మంచిది 4 మంచిది.


శతభిషం  1మంచిది  2మంచిది 3 మంచిది  4మంచిది.


పూర్వాభద్ర  1మంచిది 2 మంచిది  3మంచిది 4మంచిది.


ఉత్తరాభద్ర  1మంచిది  2మంచిది  3మంచిది  4మంచిది.


రేవతి  1మంచిది  2మంచిది 3 మంచిది
4 తండ్రికిదోషం.




తారలుతార నామందినాధిపతిఫలితం
1 తారజన్మ తారశనిశరీర శ్రమ
2. తారసంపత్తారగురువుధనలాభం
3. తారవిపత్తారకుజుడుకార్యహాని
4. తారక్షేమ తారసూర్యుడుక్షేమం
5. తారప్రత్యక్ తారరాహువుప్రయత్న భంగం
6. తారసాధన తారశుక్రుడుకార్యసిద్ధి, శుభం
7. తారనైత్య తారకేతువుబంధనం
8. తారమిత్ర తారచంద్రుడుసుఖం
9. తారఅతి మిత్ర తారబుధుడుసుఖం, లాభం నక్షత్రాలు
మరికొన్ని వివరాలు  పురుష నక్షత్రాలు :- అశ్వని, పునర్వసు, పుష్యమి, హస్త, శ్రవణము, అనూరాధ, పూర్వాభద్ర, ఉత్తరాభద్ర.
స్త్రీనక్షత్రాలు :- భరణి, కృత్తిక, రోహిణి, ఆర్ద్ర, ఆస్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, చిత్త, స్వాతి, విశాఖ, జ్యేష్ట, పూర్వాషాఢ, ధనిష్ట, రేవతి.
నపుంసక నక్షత్రాలు :- మృగశిర, మూల, శతభిష. 






















మృగశిర నక్షత్రము

మృగశిర నక్షత్రము 
 నక్షత్రములలో ఇది 5 వది. నక్షత్రం అధిపతి గణము జాతి వృక్షం జంతువు నాడి పక్షి అధిదేవత 

 రాశి మృగశిర కుజుడు దేవ పురుష చంఢ్ర సర్పం మధ్య కోడి 1,2 వృషభం 3,4 మిధునం.






మృగశిరా నక్షత్ర జాతకుల తారా ఫలాలు  తార నామం తారలు ఫలం జన్మ తార మృగశిర, 


చిత్త, ధనిష్ట శరీరశ్రమ సంపత్తార ఆర్ద్ర, స్వాతి, 



శతభిష ధన లాభం విపత్తార పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర కార్యహాని సంపత్తార పుష్యమి,


 అనూరాధ, ఉత్తరా భద్ర క్షేమం ప్రత్యక్ తార ఆశ్లేష, జ్యేష్ట, రేవతి ప్రయత్న భంగం సాధన తార అశ్విని, మఖ, 


మూల కార్య సిద్ధి, శుభం నైత్య తార భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ బంధనం మిత్ర తార కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ సుఖం అతిమిత్ర తార రోహిణి, హస్త, శ్రవణం సుఖం, లాభం.






 మృగశిర నక్షత్రము నవాంశ 1 వ పాదము - వృషభరాశి .వే అక్షరం 2 వ పాదము - వృషభరాశి.వో అక్షరం 3 వ పాదము - మిధునరాశి.కా అక్షరం 4 వ పాదము - మిధునరాశి .కీ అక్షరం మృగశిరా నక్షత్రము గుణగణాలు మృగశిరా నక్షత్రము దేవగణ నక్షత్రము. అధిపతి కుజుడు, రాశ్యాధిపతులు శుక్రుడు, బుధుడు. అధిదేవత కుమారస్వామి.



 ఈ నక్షత్రజాతకులుగా అదృష్తజాతకులుగా చెప్ప వచ్చు. ఉన్నత విద్యాసంష్తలు స్థిరాస్థులు వంశపారంపర్యముగా వస్తాయి. బాల్యము విలాసవంతముగా గడుస్తుంది. స్నేహితులను ఆదరిస్తారు. చెప్పుడు మాటలను విని మంచివాళ్ళను కూడా దూరము చేసుకుంటారు. వస్తునాణ్యతను నిర్ణయిస్తారు. ప్రేమవివాహాలు కలసి వస్తాయి. ఇతరులు చెప్పేదానిని పూర్తిగా వినరు వినరు. తమకు నచ్చినదానిని, తాము నమ్మిన దానిని ధైర్యముగా చేస్తారు. ధర్మము న్యాయముగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఆధునిక విద్యలలో రాణిస్తారు. కనీసమైన ప్రణాళికాబద్ధమైన జీవితములో రాణిస్తారు. నరములకు, కీళ్ళకు సంబంధించిన వైద్యములో రాణిస్తారు. అభిరుచి కలిగిన పనులు చేస్తారు. ఇది ఇతరులకు వృధాఖర్చుగా కనిపిస్తుంది. సంగీతములో రాణిస్తారు. తల్లి తంద్రులపట్ల అంతర్గత మర్యాద గౌరవము ఉంటుంది. పుత్ర సంతానము అమ్దు క్లేశము అనుభవిస్తారు. ఋణాలు త్వరగా చెస్తారు తీరుస్తారు. త్వరితగతిన అభివృద్ధికి వస్తారు. అనారోగ్యము అభివృద్ధికి ఆటంకము కాదు. దైవభక్తి అధికము. ఆయుర్భావము ఎక్కువ. చిత్ర మృగశిర నక్షత్రం – గుణగణాలు, ఫలితాలు మృగశిరా నక్షత్రము దేవగణ నక్షత్రము. ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు, రాశ్యాధిపతులు శుక్రుడు, బుధుడు. అధిదేవత కుమారస్వామి. ఆధిపత్యం చంద్ర దేవతను సూచిస్తోంది. పగడం రాయి పెట్టుకోదగినది. ఈ నక్షత్ర జాతకులు చండ్ర వృక్షాన్ని పెంచుకుంటే మంచిది. హోమం సమయంలోనూ చండ్ర సమిధలు వాడడం మంచిది. తమో గుణంతో ఉండటం వీరి లక్షణం.మృగశిర నక్షత్రం తొలి రెండు పాదాలు వృషభ రాశిలోనూ, చివరి రెండు పాదాలు మిథున రాశిలోనూ ఉంటాయి.మృగశిర మొదటి పాదముమృగశిర మొదటి పాదములో జన్మించిన వారు తమ సొంత పనుల వల్లే కార్యసిద్ధి పొందుతారు. అదృష్టానికి, దురదృష్టానికి వీరిదే బాధ్యత ఉంటుంది. అదే సమయంలో తమ వైఖరి వల్లనే నష్టపోతారు. మరికొన్ని విషయాల్లో వేచి చూసే ధోరణి ఉంటుంది. దీనివల్ల ఒక్కోసారి పుణ్యకాలం కాస్తా గడచిపోతుంది. విశాల దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు తారుమారైతే ప్రభావం పాములా మెడకు చుట్టుకుంటుంది. అటువంటప్పుడు ప్రశాంతంగా ఉండేలా ప్రయత్నించాలి. కోపంతో సమస్యలు మరింత పెరుగుతాయే తప్ప తగ్గవు. ఈ విషయాన్ని గ్రహించాలి.మృగశిర తొలి పాదము గ్రహ దశలు.









ఈ నక్షత్రమున రెండో పాదములో జన్మించిన వారికి ముందుగా.. కుజ మహర్దశ 7 సంవత్సరాలు ఉంటుంది, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, తర్వాత గురు 18 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, అనంతరం బుధ దశ 17సంవత్సరాలు, కేతు దశ 7 సంవత్సరాలు, శుక్ర దశ 10 సంవత్సరాలు ఉంటుంది.మృగశిర రెండో పాదముఈ నక్షత్రములోని రెండో పాదమున జన్మించిన వారు.. చురుకుగా ఉండేలా ప్రయత్నిస్తారు. మొదలు పెట్టే పనులన్నింటిలోను మంచి ఫలితం ఆశిస్తారు. అయితే ఆశించిన ఫలితం అందకపోతే ఆందోళన చెందుతారు. ఆ అనవసర ఆందోళనతో మరిన్ని తప్పుల్లో పడే ఆస్కారం ఏర్పడుతుంది. తెలివితేటలు వినియోగించాల్సినచోట వాడకపోవడంవల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితులు రావచ్చు. ఇటువంటప్పుడు ఇబ్బందులు తలెత్తుతాయి. మెళకువతో వ్యవహరించి పరిస్థితుల్ని చక్కబెట్టుకుంటూ రావాలి.మృగశిర రెండో పాదములో గ్రహ దశలుఈ నక్షత్రమున రెండో పాదమున జన్మించిన వారికి వరుసగా.. కుజ మహర్దశ ఐదేళ్ల తొమ్మిది నెలలు, తర్వాత రాహు 18 సంవత్సరాలు, గురు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, అనంతరం బుధ దశ 17 సంవత్సరాలు, కేతు దశ 7 సంవత్సరాలు, శుక్ర దశ 20 సంవత్సరాలు ఉంటుంది.మృగశిర 









మూడో పాదముమృగశిర మూడో పాదమున ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి. ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చే ముందు ఆలోచనల్లో మార్పు కనిపిస్తుంది. వాస్తవానికి దగ్గరి ఆలోచనలు ఉండవు. ఇదే సమయంలో ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. దీంతో నిర్ణయాలు ఆలస్యం అవుతుంటాయి. ఆందోళనలను దాచుకునేందుకు ఇష్టపడతారు. ఆర్థిక లావాదేవీల్లో రహస్యంగా ఉంటారు. దీనివల్ల ఒక్కోసారి ఇబ్బంది ఏర్పడవచ్చు. ఈ నక్షత్ర పాదములో జన్మించినవారికి జన్మతః కుజ మహర్దశ ఉండును.మృగశిర మూడో పాదములో గ్రహ దశలుజన్మించిన తర్వాత తొలి మూడున్నర సంవత్సరాలు కుజ మహర్దశ నడుస్తుంది. ఆ తర్వాత రాహు 18 సంవత్సరాలు, గురు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధ 17 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి.










మృగశిర నాలుగో పాదముమృగశిర నాలుగో పాదములో జన్మించిన వారు సాధు స్వభావంతో ఉంటారు. అయితే పరిస్థితులు అదుపులో ఉండవు. నిర్ణయాలు తారుమారు అవుతూ ఉంటాయి. దీంతో ఆయా వ్యక్తులు ఇబ్బంది పడడమే గాక, మిగిలినవారు సైతం ఇబ్బందులకు లోనవుతూ ఉంటారు. ఓపికతో వేచిచూసే ధోరణి కనిపించదు. దీనివల్ల ఫలితాలు వచ్చే సమయంలో పరిస్థితులను మార్చుకుంటారు. అంతిమంగా అసహనానికి లోనయ్యే స్వభావం ఉంటుంది. నిలకడకోసం ప్రయత్నించే స్వభావం ఏర్పరచుకోవాలి.మృగశిర నాలుగో పాదమున గ్రహ దశలుజన్మించినప్పటి నుంచి సుమారుగా 21 నెలల పాటు కుజ మహర్దశ ఉంటుంది. ఆ తర్వాత రాహు 18 సంవత్సరాలు, గురు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధ 17 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి.మృగశిర నక్షత్రం గల వారి గుణగణాలుఈ నక్షత్రములో జన్మించిన వారు చురుకుగా ఉంటారు. వంశపారంపర్యంగా వచ్చే స్థిరాస్తులతో మృగశిర నక్షత్ర జాతకులు సకల భోగభాగ్యాలతో విలాసవంతంగా జీవిస్తారని శాస్త్రం చెబుతోంది. సంగీతంలో ప్రఖ్యాతి, ఉన్నత వ్యాపార సంస్థల్లో రాణించే వీరు అదృష్ట జాతకులని చెప్పవచ్చు.అయితే ఏ విషయంలోనైనా తేలిగ్గా మారిపోయే స్వభావం కనిపిస్తుంది. ఆలోచనలు, నిర్ణయాలు వేగంగా మారిపోతాయి. నాయకత్వ స్థాయిలో ఉండేవారికి అవసరమైన స్థితప్రజ్ఞత ఉండదు. కానీ ఆచరణలో అమలు చేసేటప్పుడు ఎదురయ్యే ఇబ్బందులను లౌక్యంగా అధిగమించగలరు. ప్రతికూలతలను పదే పదే ఊహించుకోవడం మాత్రం ఇబ్బందికరం. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి నిర్ణయాలు మారుతూ ఉంటాయి. దైవభక్తి అధికం కలిగిన వీరికి అనారోగ్యం జీవితానికి ఆటంకం కానేరదు. నరములు, కీళ్ల ఎముకలకు సంబంధించిన వైద్యంలో రాణిస్తారు. దేశ భక్తి, బంధుప్రీతి కలిగిన ఈ జాతకులకు ప్రేమ వివాహాలు లాభిస్తాయి. వస్తు నాణ్యతను చక్కగా నిర్ణయించే సత్తా వీరికుంటుంది. అయితే ఇతరులు చెప్పే విషయాలను ఏ మాత్రం పట్టించుకోరు. చెప్పుడు మాటలవు విని సజ్జనులను దూరం చేసుకుంటారు.క్రమశిక్షణ, ప్రణాళిక ప్రకారం కార్యాచరణ చేయడం ద్వారా మృగశిర నక్షత్ర జాతకులు గొప్పగా రాణిస్తారు. దీర్ఘాయుషుతో, కీర్తి ప్రతిష్టలతో జీవించే మృగశిర జాతకులు శ్రీసుబ్రహ్మణ్యస్వామిని అర్చించడం వల్ల ఉన్నత స్థితికి చేరుకుంటారు నక్షత్రం మృగశిర అధిదేవత కుజుడు వర్ణం ఎరుపు రత్నం పగడం నామం వే,వో,కా,కి గణం దేవగణం జాతి పురుష పక్శి కోడి నెమలి జంతువు పాము నాడి మధ్య.











రోహిణి నక్షత్రము1234 వృషభరాశి

రోహిణి నక్షత్రము నక్షత్రములలో ఇది నాలుగవది.

నక్షత్రంఅధిపతిగణముజాతివృక్షంజంతువునాడిపక్షిఅధిదేవతరాశి

రోహిణిచంద్రుడుమానవస్త్రీనేరేడుపాముఅంత్యగుడ్లగూబబ్రహ్మవృషభం

రోహిణి నక్షత్ర జాతకుల తారా ఫలాలుతార నామంతారలుఫలం జన్మ తారరోహిణి, హస్త, శ్రవణంశరీరశ్రమ సంపత్తారమృగశిర, చిత్త, ధనిష్టధన లాభం విపత్తారఆర్ద్ర, స్వాతి, శతభిషకార్యహాని సంపత్తారపునర్వసు, విశాఖ, పూర్వాభద్రక్షేమం ప్రత్యక్ తారపుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్రప్రయత్న భంగం సాధన తారఆశ్లేష, జ్యేష్ట, రేవతికార్య సిద్ధి, శుభం నైత్య తారఅశ్విని, మఖ, మూలబంధనం మిత్ర తారభరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢసుఖం అతిమిత్ర తారకృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢసుఖం, లాభం రోహిణి నక్షత్రము నవాంశ
1 వ పాదము - వృషభరాశి .ఓ అక్షరము 2 వ పాదము - వృషభరాశి.వా అక్షరము 3 వ పాదము - వృషభరాశి .వ అక్షరము 4 వ పాదము - వృషభరాశి .వు అక్షరము రోహిణి నక్షత్రము గుణగణాలుసవరించు రోహిణీ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ, నక్షత్రాధిపతి చంద్రుడు, మానవగణము కనుక ధర్మచింతనతో పాటు లౌక్యమూ ప్రదర్సిస్తారు. అనుకున్నది నయనా భయానా చెప్పి సాధిస్తారు. ఈ నక్షత్ర జాతకులు మానసిక ధృఢత్వము కలిగి ఉంటారు. అనుకూలంగా నడుచుకుంటూ ఆధిక్యత సాధిస్తారు. సాహస క్రీడల అందు ఆసక్తులై ప్రావీణ్యత గుర్తింపు సాధిస్తారు. వీరి జీవితములో అడుగడుగునా స్త్రీల ఆధిక్యత, అండుదండలు ఉండడము వలన మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి. వీరి శక్తి సామర్ధ్యాలు అదనపు అర్హతల వలన మంచి ఉద్యోగాలకు ఎంపిక ఔతారు. మాత్ర్వర్గము మీద విశేషమైన అభిమానము కలిగి ఉంటారు. దూరప్రాంతపు చదువు, విదేశీ ఉద్యోగాల అందు రాణిస్తారు. అధునాతన విద్యల అందు రాణిస్తారు. భూసంపద, జల సంపద కలిగి ఉంటారు. త్వరగా కోపము రాదు. చిరునవ్వుతో ఉంటారు. ఎన్ని విమర్సలనైనా ఎదుర్కొని అనుకున్నది సాధిస్తారు. ఎగుమతి, దిగుమతి వ్యాపారము కలసి వస్తుంది. అపనిందలు, ఆరోపనలు జీవితములో ఒక భాగము ఔతాయి. జీవితములో ఒడిదుడుకులు సహజము. వీరు హాస్యప్రియులు, కళ ప్రియులు కనుక కళారంగములో ప్రగతిని సాధించి అవార్దులు పొందగలరు. సంతానముతో విభేదిస్తారు. గురుమహర్ధశ, శని మహర్ధశ వీరికి కలసి వస్తుంది. ప్రేమ వివాహాలు కలసి రావు. భార్యా భర్తల నడుమ అన్యోన్యత ఉంటుంది. క్రీడలు, కోర్టు వ్యవహారాలలో విజయము సాధిస్తారు. గజ ఈతగాళ్ళూ ఔతారు.తనకు తాను సుఖపడుతూనే తన వారిని సుఖపెడతారు. వంశానికి కుటుంబానికి పేరు తెస్తారు. తాము అనుకున్నట్లు సంతానాన్ని తీర్చి దిద్దుతారు. చిత్ర మాలిక రోహిణి నక్షత్రం-గుణగణాలు, ఫలితాలు రోహిణీ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ. నక్షత్రాధిపతి చంద్రుడు. ఈ నక్షత్ర జాతకులు మానసిక ధృఢత్వము కలిగి ఉంటారు. మానవ గణము కనుక ధర్మచింతన కలిగి ఉంటుంది. జీవితంలో లౌక్యంగానూ ప్రవర్తిస్తారు. అనుకున్నది నయనా భయానా చెప్పి సాధిస్తారు. అనుకూలంగా నడుచుకుంటూ ఆధిక్యత సాధిస్తారు. సాహస క్రీడలంటే ఇష్టపడతారు. అందులోనూ ప్రావీణ్యత, గుర్తింపు సాధిస్తారు. రోహిణి నక్షత్రం 4 పాదాలూ వృషభ రాశిలోనే ఉంటాయి. రోహిణి మొదటి పాదము రోహిణి మొదటి పాదములో జన్మించిన వారి ప్రధాన బలహీనత అనవసర విషయాలపై దృష్టిపెట్టడం. అవసరం లేని ఇతర విషయాల మీదే ఎక్కువగా ఆలోచిస్తారు. ఆలోచన అంతగా లేకుండానే తొందరపడి పనులు మొదలుపెడతారు. దీనివల్ల ఇబ్బందుల్లో కూరుకుపోతారు. నిదానంగా ప్రవర్తించాల్సిన విషయాల్లో జాగరూకత అవసరం. ఇతర విషయాలవైపు మనసు లాగితే చేసే పనిమీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి, అనవసర విషయాలకు ప్రాధాన్యం తగ్గించాలి. పరిస్థితుల్ని బట్టి సర్దుకోగలగడం ఒక వరం అనుకోవాలి. సానుకూలతను బట్టి మెలగాలి. రోహిణి మొదటి పాదము గ్రహ దశలు ఈ నక్షత్రంలో జన్మించిన వారి గ్రహ దశల విషయానికి వస్తే.. ముందుగా చంద్ర మహర్దశ పదేళ్లు, ఆ తర్వాత కుజ మహర్దశ 7 ఏళ్ళు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, ఆపై గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ దశ 17సంవత్సరాలు, కేతు దశ 7 సంవత్సరాలు ఉంటుంది. రోహిణి రెండో పాదము రోహిణి రెండో పాదములో జన్మించిన వారు అదృష్ట జాతకులు. కలిసివచ్చిన అవకాశాల్ని చక్కగా ఉపయోగించుకునే నేర్పు ఉంటుంది. ఈ విషయంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మాటల్లో పటుత్వం కలిగి ఉంటారు. ఈ ధోరణితో నెగ్గుకొని రాగలుగుతారు. ఇక జీవితంలో తరచూ తారసపడే అనవసరమైన విషయాల మీద ఆందోళన తగ్గించుకోవాలి. ప్రతిభా సామర్థ్యాలు ఏ స్థాయిలో వినియోగించుకోవాలనే విషయంలో స్పష్టత సాధిస్తే మరింత మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. రోహిణి రెండో పాదములో గ్రహ దశలు ఈ పాదములో జన్మించిన వారికి ముందుగా చంద్ర మహర్దశ ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత కుజ మహర్దశ 7 ఏళ్ళు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, ఆపై గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ దశ 17 సంవత్సరాలు, కేతు దశ 7 సంవత్సరాలు ఉంటుంది. రోహిణి మూడో పాదం రోహిణి మూడో పాదంలో జన్మించిన వారికి రకరకాల ఆలోచనలు పరిభ్రమిస్తుంటాయి. అయితే ఆ ఆలోచనలు బయటపెట్టకుండా జాగ్రత్త పడతారు. కళలయందు ఆసక్తి ఉంటుంది. కొంచెం పట్టు ఉన్నా ఎక్కువ పట్టు ఉన్నట్లు చూపగల నేర్పు ఉంటుంది. అయితే ఎల్లప్పుడు అనవసరపు ఆందోళనలు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. భావోద్వేగాలను ప్రకటించే విషయంలో పరిమితి తప్పనిసరి. గ్రహ దశలు తొలుత చంద్ర మహర్దశ 5 సంవత్సరాలు, ఆ తర్వాత కుజ మహర్దశ 7 సంవత్సరాలు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, తదుపరి గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ దశ 17సంవత్సరాలు, కేతు దశ 7 సంవత్సరాలు ఉంటుంది. రోహిణి నాలుగో పాదం రోహిణి నాలుగో పాదంలో జన్మించిన వారు అంది వచ్చిన అవకాశాల్ని పసిగడుతారు. జాగరూకులై ప్రవర్తించడం వీరి సహజసిద్ధ లక్షణం. జాగ్రత్తలో ఉన్నప్పటికీ ఒక్కోసారి ఎదురుదెబ్బలు తగిలే అవకాశం. అటువంటి సందర్భాల్లో సైతం మెరుగైన అవకాశాలకోసం అన్వేషిస్తారు. ముఖ్యమైన సందర్భాల్లో తమను తాము గుర్తెరిగి ప్రవర్తిస్తుంటారు. గ్రహ దశలు తొలుత చంద్ర మహర్దశ రెండున్నర సంవత్సరాలు, ఆ తర్వాత కుజ మహర్దశ 7 సంవత్సరాలు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, తదుపరి గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, అనంతరం బుధ దశ 17సంవత్సరా లు, కేతు దశ 7 సంవత్సరాలు ఉంటుంది. రోహిణి నక్షత్రము గుణగణాలు ఈ నక్షత్ర జాతకులు మానసిక ధృఢత్వము కలిగి ఉంటారు. అనుకూలంగా నదచుకుంటూ ఆధిక్యత సాధిస్తారు. త్వరగా కోపం రాదు. చిరునవ్వుతో ఉంటారు. ఎన్ని విమర్సలనైనా ఎదుర్కొని అనుకున్నది సాధిస్తారు. ఎగుమతి, దిగుమతి వ్యాపారం కలసి వస్తుంది. అపనిందలు, ఆరోపనలు జీవితములో ఒక భాగము ఔతాయి. జీవితములో ఒడిదుడుకులు సహజము. వీరు హాస్యప్రియులు, కళ ప్రియులు కనుక కళారంగములో ప్రగతిని సాధిమ్చి అవార్దులు పొందగలరు. సంతానముతో విభేదిస్తారు. గురు మహర్ధశ, శని మహర్ధశ వీరికి కలసి వస్తుంది. ప్రేమ వివాహాలు కలసి రావు. భార్యా భర్తల నడుమ అన్యోన్యత ఉంటుంది. క్రీడలు, కోర్టు వ్యవహారాలలో విజయము సాధిస్తారు. గజ ఈతగాళ్ళూ ఔతారు.తనకు తాను సుఖపడుతూనేతన వారిని సుఖ పెడతారు. వంశానికి కుటుంబానికి పేరు తెస్తారు. తాము అనుకున్నట్లు సంతానాన్ని తీర్చి దిద్దుతారు.

రోహిణీ నక్షత్ర వృక్షంనేరేడు
రోహిణీనక్షత్ర జంతువుపాము
రోహిణీ నక్ష్త్ర జాతి స్త్రీ
రోహిణి నక్షత్ర పక్షి గుడ్లగూబ.
రోహిణి నక్షత్ర అధిపతి చంద్రుడు.
రోహిణి నక్షత్ర అధిదేవత బ్రహ్మ.
నక్షత్రం రోహిణి అధిదేవత చంద్రుడు
వర్ణం తెలుపు
రత్నం ముత్యం
నామం ఒ,వా,వృ,వో
మానవగణం
జంతువు పాము
నాడి అంత్య

కృత్తిక నక్షత్రము

కృత్తిక నక్షత్రము నక్షత్రములలో ఇది మూడవది. 

నక్షత్రం అధిపతి గణము జాతి వృక్షం జంతువు నాడి పక్షి అధిదేవత రాశి కృత్తిక సూర్యుడు రాక్షస పురుష బెదంబర మేక అంత్య నెమలి సూర్యుడు 1 పాదం మేషం 2,3,4 పాదాలు వృషభం. 


కృత్తికా నక్షత్ర జాతకుల తారా ఫలాలు తార నామం తారలు ఫలం జన్మ తార కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ శరీరశ్రమ సంపత్తార రోహిణి, హస్త, శ్రవణం ధన లాభం విపత్తార మృగశిర, చిత్త, ధనిష్ట కార్యహాని సంపత్తార ఆర్ద్ర, స్వాతి, శతభిష క్షేమం ప్రత్యక్ తార పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర ప్రయత్న భంగం సాధన తార పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర కార్య సిద్ధి, శుభం నైత్య తార ఆశ్లేష, జ్యేష్ట, రేవతి బంధనం మిత్ర తార అశ్విని, మఖ, మూల సుఖం అతిమిత్ర తార భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ సుఖం, లాభం కృత్తికా నక్షత్రం కొన్ని విశేషములు అంబ, దుల, నితత్ని, అభ్రయంతి, మేఘయంతి, వర్షయంతి, చపుణీక అనుఏడు నక్షత్రముల సమూహం కృత్తికా నక్షత్రం. అధిదేవత అగ్ని, పాలకుడు ప్రజాపతి, ఉత్పాదకుడు ధాత. కృత్తికా నక్షత్రంలో సోముడు, ప్రజాపతి, సోముడు, అగ్ని దేవతల కాంతులు ఉన్నాయి. 








 అశ్విన్యాది నక్షత్రములలో మూడవది. ఇది ఆఱునక్షత్రముల గుంపు. ఒకప్పుడు అగ్నిదేవుఁడు సప్తఋషుల భార్యలను చూచి మోహింపఁగా అతని భార్య అగు స్వాహాదేవి, తన భర్త ఆ ఋషి భార్యలచేత శపింపఁబడును అని భయపడి వసిష్ఠుని భార్య అయిన అరుంధతి తప్ప తక్కిన ఆఱుగురి రూపములను తాను ధరించి ఆయనతో కూడెను. అంతట ఆఋషులు తమ భార్యలే అగ్నితో కూడిరి అని ఎంచి వారిని విడనాడిరి. అప్పుడు వారు తాము అట్టి అకృత్యము చేయలేదు అనియు అగ్ని భార్యయే తమరూపములను వహించెను అనియు దోషములేని తమ్ము పరిగ్రహింపవలెను అనియు ప్రార్థింపఁగా వారు అది నిజము అని తెలిసియు వారితోడిది అగు అరుంధతియొక్క రూపమును స్వాహాదేవి వహింపలేక పోయెను. అట్టి పాతివ్రత్య మహిమ వీరియందు ఉండినయెడ వీరి రూపములను మాత్రము ఎట్లు తాల్చును అని వారి ప్రార్థనమును అంగీకరింపక పోయిరి. ఆముని భార్యలనే షట్కృత్తికలు అందురు. కొందఱు అపుడు కుమారస్వామి వీరివల్ల అగ్నికి పుట్టినట్లు వక్కాణింతురు. కొందఱు ఱెల్లునందు పుట్టిన కుమారస్వామికి ఈకృత్తికాదేవులు స్తన్యము ఇచ్చి అతనిని తమ కుమారునిఁగా చేసికొనిరి అని చెప్పుదురు. కనుకనే కుమారస్వామికి కార్తికేయుఁడు అను పేరు కలిగెను.








 కృత్తికానక్షత్రము 
1 వ పాదము - మేషరాశి .
2 వ పాదము - వృషభ రాశి .
3 వ పాదము - వృషభరాశి .
4 వ పాదము - వృషభరాశి .

కృత్తికానక్షత్ర జాతకుల గునగణాలు కృత్తికా నక్షత్రము అగ్ని నక్షత్రము, అధిపతి సూర్యుడు, గణము రాక్షసగణము కనుక ఈ నక్షత్రజాతకులు ఆవేశపరులై ఉంటారు. అంతటా ఆధిక్యత ప్రదర్శిస్తారు. బాల్యములో మమ్చి పోషణ, పెప్పుదల ఉంటుంది. ఎపాదములో జన్మించినా బాల్యంలో ధనిక జీవితాన్ని గదుపుతారు. అధికారము ఇచ్చే చదువు, అన్యభాషల అందు నెర్పరితనము, విశేషమైన పోటీ మనతత్వము కలిగి ఉంటారు. చిన్న విషయాలకే అబద్ధాలు ఆడగలరు.వీరికి స్త్రీలతో కలిగే విభేదాల వలన జీవితంలో చెప్పుకోదగిన మార్పులు సంభవము. ఇతరుల సలహాలను సహించరు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించరు. అన్నింటా అధికారము సాగించాలని వీరు చెసే ప్రయత్నము మూడు భాగాలు ఫలించినా ఒక భాగము వికటిస్తుంది. వీరు అవమానాన్ని సహించ లేరు. మంచి జీర్ణశక్తి కలిగి ఉంటారు. మధుమెహవ్యాధి ప్రమాదము పొంచి ఉంటుంది. స్వశక్తితో అస్తులు అధికముగా సంపాదిస్తారు. స్నేహానికి ప్రాణము ఇస్తారు. దానగునము ఎక్కువ. అపాత్రా దానము చెస్తారు. మధ్యవ్ర్తిత్వము బాగా చెస్తారు. పురాతన వస్తువుల మీద మక్కువ ఎక్కువ. స్త్రీల అధిక్యత వలన కొన్ని పనులు అనుకున్నట్లు చెయ లేరు. పద్దెనుమిది ఇరవై మూడు సంవత్సరాముల అనంతరము కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా ముప్పై ఆరు నుండి నలభై ఒక్క సంవత్సరము తరువాత సమసమస్యల నుండి బయత పడి సుఖజీవితము సాగిస్తారు. 









ఈ నక్షత్ర జాతకులందరికీ ఇవి సాధారన ఫలితాలు అయినా జాతక చక్రము, సమయము, గ్రహస్థితి, నవంశను అనుసరించి విశేష మార్పులు ఉంటాయి. కృత్తిక నక్షత్రం – గుణగణాలు, ఫలితాలు కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు మంచి వర్చస్సుతో కనిపిస్తారు. వీరు అమితమైన సాహసాన్ని ప్రదర్శిస్తుంటారు. పాలనారంగంలో ఆసక్తి చూపిస్తారు. ఇతరుల వస్తువులను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తుంటారు. వీరిది అహంకార స్వభావమనే చెప్పాలి. వీరిలో విచారం, సంతోషం ఒకేలా ఉండవు. తమలోని సంఘర్షణను సైతం బయటకు కనబడనీయరు. ఎదుటి వ్యక్తి కష్టాలలో ఆపేక్ష ఉంటుంది. కానీ తన గురించి కూడా ఆలోచించుకుంటారు. విచక్షణతో గుర్తెరిగి ప్రవర్తిస్తుంటారు. ఈ నక్షత్రంవారు మేడి లేక అత్తి చెట్టును పెంచుకోవాలి.కృత్తిక నక్షత్రం మొదటి పాదంమాత్రమే మేష రాశిలోనే ఉంది. మిగిలిన మూడు పాదాలు వృషభ రాశిలో చేరాయి.




కృత్తిక మొదటి పాదము కృత్తిక మొదటి పాదములో జన్మించిన వారు శారీరక బలంతోపాటు విద్యావంతులు. సామర్థ్యానికి మించి తలపడి చిక్కుల్లో పడుతుంటారు. అయితే ప్రయత్నపూర్వకంగా నిదానంగా ఫలితాలు సాధించడం వీరి సానుకూల లక్షణం. గంభీర స్వభావులై ప్రజాపాలనలో ఆసక్తి కలిగి ఉంటారు.కృత్తిక మొదటి పాదములో గ్రహ దశలు వీరికి ముందుగా రవి మహర్దశ 6 సంవత్సరాలు. అటు తర్వాత చంద్ర మహాదశ పదేళ్లు. కుజ దశ 7 ఏళ్లు, రాహు దశ 18 సంవత్సరాలు, గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ పందొమ్మిది సంవత్సరాలు ఉంటుంది.





కృత్తిక రెండో పాదము కృత్తిక రెండో పాదములో జన్మించిన వారది గంభీర స్వభావం. సంస్కృతి, సాంప్రదాయాలకు, ఆచారాలకు దూరం. తనకుమాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అన్నది వీరి నమ్మకం. వ్యక్తిగత విషయాల గురించి ఆలోచిస్తారు. ఇతరులపట్ల ఆదరణ ఉంటుంది కానీ పరిమితమే. పంతం పట్టకుండా వ్యవహరిస్తే మేలు జరుగుతుంది.కృత్తిక రెండో పాదములో గ్రహ దశలు ముందుగా రవి మహర్దశ నాలుగున్నర సంవత్సరాలు. ఆ తర్వాత చంద్ర మహాదశ పదేళ్లు. కుజ దశ 7 ఏళ్లు, రాహు దశ 18 సంవత్సరాలు, గురు మహర్దశ 18 సంవత్సరాలు, శని మహర్దశ పందొమ్మిది సంవత్సరాలు ఉంటుంది.




కృత్తిక మూడో పాదము కృత్తిక మూడో పాదములో జన్మించిన వారు శక్తివంతులుగా మెలుగుతారు. ఎల్లప్పుడు ధైర్యంతో ఉంటారు. గంభీర వదనంతో కనిపిస్తారు. అయితే, లాభ నష్టాలపై అతిగా ఆలోచిస్తుంటారు. పనికి రాని విషయాల్లోనూ అనవసరపు ఆసక్తి చూపిస్తారు. పైకి మాత్రం ఏమీ పట్టనట్టు, ఏదీ పట్టించుకోనట్టుగా నటిస్తారు. అనవసరపు లెక్కలతో వారి అభివృద్దికి కూడా ఆటంకం కలుగుతుంది.కృత్తిక మూడో పాదములో గ్రహ దశలు ముందుగా రవి మహర్దశ మూడు సంవత్సరాలు, ఆ తర్వాత వరుసగా చంద్ర మహాదశ పదేళ్లు. కుజ దశ 7 ఏళ్లు, రాహు దశ 18 సంవత్సరాలు, గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు ఉంటుంది.










కృత్తిక నాలుగో పాదము కృత్తిక మూడో పాదములో జాగ్రత్తలు అవసరం. తన తీరుతో, రకరకాల వాఖ్యలతో చిత్రమైన ప్రవర్తనను కలిగి ఉంటారు. భగవదారాధన, సత్సంగ మార్గంలో ఉండడం అవసరం. లేకుంటే వ్యసనాలకు అలవాటు పడే ప్రమాదం ఉంటుంది. అన్నీ తెలిసిన వ్యక్తి మాదిరి హడావుడి చేయడానికి ప్రయత్నిస్తారు. తమకున్న పరిజ్ఞానం పరిమితులు గ్రహించి మసలుకుంటే మంచిది.కృత్తిక నాలుగో పాదము గ్రహ దశలు ముందుగా రవి మహర్దశ ఒకటిన్నర సం.లు, తర్వాత వరుసగా చంద్ర మహాదశ పదేళ్లు. కుజ దశ 7 ఏళ్లు, రాహు దశ 18 సంవత్సరాలు, గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు ఉంటుంది.







కృత్తిక నక్షత్రము గుణగణాలురవి గ్రహ నక్షత్రమైన కృత్తిక నక్షత్రములో పుట్టిన జాతకులు బాల్యంలో ధనిక జీవితాన్ని గడుపుతారు. స్వశక్తి అనేక స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. సంతానాన్ని సమదృష్టిలో చూస్తారు. కానీ చిన్న విషయాలకే అసత్యాలు పలికే మనస్తత్వం కలిగి వుంటారు. ఈ నక్షత్రములో పుట్టిన జాతకులు చదువు, అన్యభాషల యందు నేర్పరితనము విశేషమైన పోటీ తత్వము కలిగి ఉంటారని శాస్త్రం చెబుతోంది.తొలి పాదములో పుట్టిన జాతకులకు మంగళవారం అన్ని విధాలా కలిసివస్తుంది. అలాగే బుధ, ఆదివారాలు సామాన్య ఫలితాలనిస్తాయి. కానీ గురువారం మాత్రం ఈ జాతకులు శుభకార్యాన్ని ప్రారంభించకూడదు.






 అలాగే కృత్తికా నక్షత్రము-తొలి పాదములో పుట్టిన జాతకులకు అదృష్ట సంఖ్యలు 9, 18, 27, 36, 45, 54, 63, 72.ఈ నక్షత్రం తొలి పాదంలో పుట్టిన జాతకులకు కలిసొచ్చే రంగులు – ఎరుపు, తెలుపు.



ఇదేవిధంగా ఈ నక్షత్రము 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకు బుధవారం అనుకూలిస్తుంది. ఈ జాతకులు బుధవారం చేపట్టే కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కానీ పౌర్ణమి తిథిలో వచ్చే బుధవారం నాడు ఈ నక్షత్రములో పుట్టిన జాతకులు ఎలాంటి శుభకార్యాన్ని చేపట్టకూడదు.


కృత్తికా నక్షత్రం.. అగ్ని నక్షత్రం, అధిపతి సుర్యుడు, గణం రాక్షసగణము కనుక ఈ నక్షత్రజాతకులు ఆవేశపరులై ఉంటారు. అంతటా ఆధిక్యత ప్రదర్శిస్తారు. ఏ పాదములో జన్మించినా బాల్యంలో ధనిక జీవితాన్ని గడుపుతారు. అధికారము ఇచ్చే చదువు, అన్యభాషల యందు నేర్పరితనం, విశేషమైన పోటీ మనతత్వం ఉంటుంది. చిన్న విషయాలకే అబద్ధాలు ఆడతారు. వీరికి స్త్రీలతో కలిగే విభేదాల వలన జీవితంలో చెప్పుకోదగిన మార్పులు వస్తాయి. ఇతరుల సలహాలను సహించరు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించరు. అన్నింటా అధికారము సాగించాలని వీరు చెసే ప్రయత్నము మూడు భాగాలు ఫలించినా ఒక భాగము వికటిస్తుంది.










23 ఏళ్ల తర్వాత కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా 36 నుంచి 41 ఏళ్ల తరువాత సమస్యల నుంచి బయటపడి సుఖ జీవితం సాగిస్తారు. ఈ నక్షత్ర జాతకులందరికీ ఇవి సాధారణ ఫలితాలు అయినా జాతక చక్రం, సమయం, గ్రహస్థితి, నవంశను అనుసరించి విశేష మార్పులు ఉంటాయి.ఈ నక్షత్రమున 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకు నీలం, తెలుపు అన్ని విధాలా కలిసొస్తుంది. ఈ జాతకులు రోజువారీ ధరించే దుస్తుల్లో నీలపు, తెలుపు రంగులు కొంతవరకైనా ఉండేలా చూసుకోవడం మంచిది. ఈ రంగు దుస్తులను ధరించడం వల్ల మనశ్శాంతి, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.






ఈ జాతకులకు 6 అనే సంఖ్య అన్నివిధాలా అనుకూలిస్తుంది. 4, 5, 8 అనే సంఖ్యలు కూడా మంచి ఫలితాలనిస్తాయని శాస్త్రం చెబుతోంది నక్షత్రం కృత్తిక
అధిపతి సూర్యుడు
గణము రాక్షస
జాతి పురుష
వృక్షం బెదంబర
జంతువు మేక
నాడి అంత్య
పక్షి నెమలి
అధిదేవత రాశి సూర్యుడు.











అశ్విని నక్షత్రము 1234 మేషరాశి

నక్షత్రములలో ఇది మొదటిది.
అశ్విని నక్షత్రము గుణగణాలు అశ్వినీ నక్షత్ర అధిదేవత అశ్వినీ దేవతలు. సూర్యభగవానుడి భార్య సజ్ఞాదేవికి, సూర్యభవానుడికి పుట్టిన వారు అశ్వినీదేవతలు.

అశ్వినీ నక్షత్రజాతకులు అశ్వము వలె ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరికి పోటీ మనస్తత్వము అధికము. క్రీడల అందు ఆసక్తి అధికము. అశ్వినీదేవతలు శసత్రచికిత్స, ఆయుర్వేద వైద్యములో నిపుణులు కనుక అశ్వినీ నక్షత్రజాతకులు ఆయుర్వేదము వంటి వైద్యము అందు ఆసక్తి కలిగి ఉంటారు. వీరు ఉద్రేకపూరిత మనస్తత్వము కలిగి ఉంటారు. రాశ్యాధిపతి కుజుడు కనుక వీరికి ధార్యసాహసాలు అధికం. ఎటువంటి పరిస్థితులనైనా మనోస్థైర్యంతో ఎదుర్కొనగలరు. ఓర్పు, నేర్పు, సామర్ధ్యంతో కార్యనిర్వహణ చేస్తారు. ఉత్సాహవంతుతుగా ఉంటారు. పోటీ మనస్త్వంతో విజయం వైపు అడుగులు వేస్తారు. వీరు ఇతరుల సలహాలు విన్నా తమకు నచ్చినట్లు నిర్ణయము తీసుకుంటారు.

ఈ నక్షత్రము దేవగణ నక్షత్రము కనుక న్యాయము, ధర్మము పాటించడములో ఆసక్తి కనపరుస్తారు. వీరు రుజువర్తనులై ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు అధికం కనుక అధికారులుగా చక్కగా రాణిస్తారు. నక్షత్రాధిపతి కేతువు కనుక వైరాగ్యము, దైవోపాసనా, భక్తి వంటి లక్షణాలు వీరికి అధికము. కొంత అలసత్వము కలిగి ఉండడము సహజమే. తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదల అధికమే. ఇతరులకు లొంగి పనిచేయడం వీరికి నచ్చదు. అన్ని విషయాలలో ఆధిపత్య మనస్తత్వము కలిగి ఉంటారు. క్రీడాకారులుగా, వైద్యులుగా, సైనికపరమైన ఉద్యోగులుగా చక్కగా రాణించగలరు.

ఇవి అశ్వినీ నక్షత్రజాతకుల సాధారణ గుణాలు అయినా జాతకచక్రము, లగ్నము, పుట్టినసమయము, మాసముల వలన గుణగణాలలో మార్పులు ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులకు 45 సంవత్సరముల వరకు జీవితము సాఫీగా జరుగుతుంది. బాల్యము నుండి యుక్తవయస్కులు అయ్యే వరకు వీరికి జీవితము వీరికి ఆనందదాయకముగా జరుగుతుంది.

నవాంశ ఆధారిత గుణాలు

అశ్వినీ నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు, నవాంశ రాశ్యధిపతి కుజుడు కనుక వీరు ధైర్యసైహసాలు అత్యధికంగా కలిగి ఉంటారు. ఎటువంటి ఉద్రేకపూరిత వాతావరణంలో కూడా వీరు ముందు ఉంటారు. క్రీడాకారులు, సైనికాధికారులు, అగ్నిమాపకదళం వంటి ఉద్యోగాలు చేయడానికి ఉత్సుకత చూపిస్తారు.

అశ్వినీ నక్షత్రం రెండవ పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు నవాంశ రాశ్యధిపతి శుక్రుడు ఈ నక్షత్రం వారి గుణ గణాలు అశ్వని నక్షత్రము ఏపాదంలో జన్మించినవారైనా అందం పెంపొదించుకోవాలని తాపత్రయపడతారు. ఎంతమందిని సలహాలు అడిగినా తన నిర్ణయాన్ని అమలు చేస్తారు.

అశ్వినీ నక్షత్ర జాతకులకు తారాఫలాలు

తార నామంతారలుఫలం జన్మ తారఅశ్విని, మఖ, మూలశరీరశ్రమ సంపత్తారభరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢధన లాభం విపత్తార కృత్తిక,
ఉత్తరఫల్గుణి, ఉత్తరాషాఢకార్యహాని క్షేమత్తారరోహిణి,
హస్త, శ్రవణంక్షేమం
ప్రత్యక్ తారమృగశిర,
చిత్త, ధనిష్టప్రయత్న భంగం
సాధన తారఆరుద్ర,
స్వాతి, శతభిషకార్య సిద్ధి,
శుభం నైత్య తారపునర్వసు,
విశాఖ, పూర్వాభాద్రబంధనం మిత్ర తారపుష్యమి,
అనూరాధ, ఉత్తరాభాద్రసుఖం
అతిమిత్ర తారఆశ్లేష,
జ్యేష్ట, రేవతిసుఖం, లాభం

అశ్వని నక్షత్రము కొన్ని వివరణలు నక్షత్రంఅధిపతిగణముజాతివృక్షంజంతువునాడిపక్షిఅధిదేవతరాశి అశ్వినికేతువుదేవపురుష అడ్డరసగుర్రంఆదిగరుడఅశ్వినీదేవతలుమేషం అశ్విని నక్షత్రము నవాంశ 1 వ పాదము - మేషరాశి. ASHVINI [అశ్వని]CAT’S EYE [వైడూర్యము. నామ అక్షరము (చూ.)

2 వ పాదము - మేషరాశి . ASHVINI [అశ్వని]CAT’S EYE [వైడూర్యము] నామ అక్షరము ( చే)

3 వ పాదము - మేషరాశి . ASHVINI [అశ్వని]CAT’S EYE [వైడూర్యము] నామ అక్షరము (చో)

4 వ పాదము - మేషరాశి . ASHVINI [అశ్వని]CAT’S EYE [వైడూర్యము] నామ అక్షరము (లా)
అను అక్షరములు గల పేర్లు పెట్టవలెను.

నక్షత్రానికి ఉన్న గుణలు కలిగిఉన్నా నవాంశని అనుసరించి నాలుగు పాదాల వారికి ప్రత్యేక గుణలు కొన్ని ఉంటాయి.

అశ్వినీ నక్షత్రము మొదటి పాదములో పుట్టిన వారు క్రీడాకారులుగా రాణిస్తారు. వీరు వీరవైద్యల అమ్దు ఆసక్తి కలిగి ఉంటారు

. అశ్వినీ నక్షత్రము రెండవ పాదములో పుట్టిన వారు అలంకరణ అందు ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి సంభందించిన అన్ని విషయాలు సౌందర్యంగా ఉండడానికి శ్రద్ధవహిస్తారు.

అశ్వినీ నక్షత్రము మూడవపాదములో పుట్టిన వారు విద్యలయందు అసక్తి కలిగి ఉంటారు.

అశ్విణీ నక్షత్రము నాల్గవ పాదములో పుట్టిన వారు ఆయుర్వేదము వంటి వైద్యము, ఔషధతయారీ వంటి వాటి అందు ఆసక్తి కలిగి ఉంటారు.
అశ్వని నక్షత్రం – గుణగణాలు, ఫలితాలు అశ్విని నక్షత్ర అధిదేవత అశ్వినీ దేవతలు. సూర్య భగవానుడి భార్య సజ్ఞాదేవికి, సూర్య భవానుడికి పుట్టిన వారు అశ్వినీ దేవతలు. ప్రాథమికంగా అశ్వనీ నక్షత్రం సన్య నక్షత్రంగా పురుష లక్షణంతో క్షిపుతారగా గుర్తింపు పొందింది. దీనికి అధిపతి కేతువు.

ఈ నక్షత్రంలో జన్మించినవారు శివుడి అర్చన చేసి వైడూర్యాన్ని ధరించవలసి ఉంటుంది.అశ్వని నాలుగు పాదాలు మేష రాశిలోనే ఉన్నాయి మొదటి పాదం అశ్వినీ నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు. వీరు శక్తికి మించిన సామర్థ్యం ప్రదర్శించాలని ప్రయత్నిస్తారు. అస్థిర చిత్తంతో ఉంటారు. కొన్ని సార్లు రాజీ ధోరణితో ఉండాల్సి ఉంటుంది. అనవసర విషయాలపై దృష్టి పెట్టడం జరుగుతుంది. పనికి రాని ఆలోచనలు బుర్రను తొలుస్తుంటాయి. సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం పొందాలన్న తాపత్రయపడతారు.గ్రహ దశలుపుట్టినప్పటి నుంచి కేతు మహర్దశ ఏడు సంవత్సరాలు, శుక్ర మహర్దశ ఇరవై సంవత్సరాలు, రవి మహర్దశ ఆరు సంవత్సరాలు, చంద్ర మహర్దశ పది సంవత్సరాలు, కుజ మహర్దశ ఏడు సంవత్సరాలు అనుభవిస్తారు.

రెండో పాదం అశ్వినీ నక్షత్రం రెండవ పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు నవాంశ రాశ్యధిపతి శుక్రుడు. దీంతో వీరు పట్టుదల గల వారు. ఎదుటి వ్యక్తుల స్వభావాన్ని త్వరగా గ్రహిస్తారు. చాలా విషయాల్లో చురుగ్గా వ్యవహరిస్తారు. తలపెట్టిన కార్యాన్ని సాధించడంలో అనుకూలమైన మార్గాన్ని ఎంచుకుంటారు. ప్రాజ్ఞులు, దక్షులుగా గుర్తింపు పొందుతారు. మంచి ఆత్మవిశ్వాసం గలవారై ఉంటారు.గ్రహ దశలు వీరు పుట్టినప్పటి నుంచి కేతు దశ ఐదు సంవత్సరాల మూడు నెలలు. శుక్ర మహర్దశ ఇరవై సంవత్సరాలు. రవి మహర్దశ ఆరు సంవత్సరాలు. చంద్ర మహర్దశ పది సంవత్సరాలు, కుజ మహర్దశ ఏడు సంవత్సరాలు అనుభవిస్తారు.

అశ్వని మూడో పాదంలో జన్మించిన వారికి ప్రాచీన శాస్త్రాలను ఇష్టపడుతారు. ముఖ్యంగా జ్యోతిష్య, తర్క శాస్త్రాలపై మక్కువ ఉంటుంది. చక్కటి సలహాలు ఇవ్వడంలో నేర్పరులు. అయితే ఆ సలహాల వల్ల తమకు తాము ఎలాంటి లాభాన్ని పొందలేరు. నలుగురిలో కలిసేందుకు ఇష్టపడరు.గ్రహ దశలు పుట్టినప్పటి నుంచి కేతు మహర్దశ మూడున్నర సంవత్సరాలు, శుక్ర మహర్దశ ఇరవై సంవత్సరాలు. రవి మహర్దశ ఆరు సంవత్సరాలు. చంద్ర మహర్దశ పది సంవత్సరాలు, కుజ మహర్దశ ఏడు సంవత్సరాలు, రాహు దశ 18 సంవత్సరాలు అనుభవిస్తారు.

అశ్వని నాలుగో పాదంలో జన్మించిన వారు కళాత్మకంగాను, అలంకార ప్రియులుగానూ, నిదానమైన ప్రవర్తనతోనూ ఉంటారు. గాఢమైన ఆలోచనలు కలిగి మేధావులుగా గుర్తింపు పొందుతారు. నిరంతరం కొత్త విషయాలపై ఆసక్తి కనబరుస్తారు. లక్ష్యసాధనలో వెనుకడుగు వేయరు. అయితే వీరికి ఫలితం సునాయాసంగా అందదు. శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది.గ్రహ దశలు పుట్టినప్పటి నుంచి కేతు మహర్దశ 7 సంవత్సరాల 9 నెలలు, శుక్ర మహర్దశ ఇరవై సంవత్సరాలు. రవి మహర్దశ ఆరు సంవత్సరాలు. చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు, కుజ మహర్దశ ఏడు సంవత్సరాలు, రాహు దశ 18 సంవత్సరాలు అనుభవిస్తారు.ఈ నక్షత్ర జాతకుల గుణగణాలుఅశ్వినీ నక్షత్ర జాతకులు అశ్వం వలే ఉరిమే ఉత్సాహంతో కనిపిస్తారు. తెలివి, జ్ఞాపకశక్తి, సామర్థ్యం, చైతన్యవంతమైన, విశాలమైన కళ్ళు కలిగివుంటారు. పోటీ మనస్తత్వం ఉంటుంది. క్రీడల యందు ఆసక్తి అధికం. అశ్వినీదేవతలు శసత్రచికిత్స, ఆయుర్వేద వైద్యములో నిపుణులు కనుక అశ్వినీ నక్షత్రజాతకులు ఆయుర్వేదం వంటి వైద్యం యందు ఆసక్తితో ఉంటారు. వీరు ఉద్రేకపూరిత మనస్తత్వం కలిగి ఉంటారు. రాశ్యాధిపతి కుజుడు కనుక వీరికి ధైర్యసాహసాలు అధికం. ఎటువంటి పరిస్థితులనైనా మనోస్థైర్యంతో ఎదుర్కొనగలరు. ఓర్పు, నేర్పు, సామర్ధ్యంతో కార్యనిర్వహణ పూర్తి చేస్తారు. తనను నమ్ముకున్న వారిని ఆపదలో కాపాడుట వీరి విశిష్ట గుణం.ఈ నక్షత్ర జాతకులు వీరు ఇతరుల సలహాలు స్వీకరించినా.. చివరకు తమకు నచ్చినట్లు నిర్ణయం తీసుకుంటారు. ఈ నక్షత్రము దేవగణ నక్షత్రము కనుక న్యాయం, ధర్మము పాటిస్తారు. వీరికి నాయకత్వ లక్షణాలు అధికం కనుక రాజకీయనాయకులుగా, అధికారులుగా చక్కగా రాణిస్తారు. నక్షత్రాధిపతి కేతువు కనుక వైరాగ్యం, దైవోపాసనా, భక్తి వంటి లక్షణాలు వీరికి అధికం. కొంత అలసత్వము కలిగి ఉండడము సహజమే. తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదల ఉంటుంది. ఇతరులకు కింద పనిచేయడం వీరికి నచ్చదు. అన్ని విషయాలలో ఆధిపత్య మనస్తత్వం కలిగి ఉంటారు.క్రీడాకారులుగా, వైద్యులుగా, సైనికపరమైన ఉద్యోగులుగా చక్కగా రాణించగలరు. ఇవి అశ్వినీ నక్షత్రజాతకుల సాధారణ గుణాలు.

అయితే జాతకచక్రం, లగ్నం, పుట్టిన సమయం, మాసముల వలన గుణగణాలలో కొద్దికొద్దిగా మార్పులు ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులకు 45 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. బాల్యము నుంచి యుక్తవయస్కులు అయ్యే వరకు వీరికి జీవితం వీరికి ఆనందదాయకముగా జరుగుతుంది. అశ్వనీ నక్షత్ర జాతకులకు కృత్తిక, మృగశిర, పునర్వసు, చిత్త, అనూరాధన, జ్యేష్ట నక్షత్రములు ఏ కార్యమునకు పనికి రావని శాస్త్రం చెబుతోంది.

ASHVINI [అశ్వని 4పాదములు దరించు రత్నము]CAT’S EYE [వైడూర్యము]

నక్షత్రం అశ్వని
అధిదేవత అర్ధనారీశ్వరుడు
వర్ణం పసుపు
రత్నం వైడూర్యం
నామం చూ,చే,చో,ల
గణం దేవగణం
జంతువు గుర్రం
నాడి ఆది