జ్యోతిష్యం "శాస్త్రం". సూర్యోదయం ప్రభావంతో మన శరీరాలు హార్మోన్లను విడుదల చేయడంతో మనం మేల్కొంటాం. అమావాస్య పౌర్ణమి రోజుల్లో చంద్రుడు భూమికి దగ్గరగా రావడం, దూరంగా జరగడం వంటి మార్పుల వల్ల సముద్రపు అలల్లో తేడాలు వస్తాయి. అందువల్లనే మనవ మరియు ప్రకృతిలో విపరీత ధుర్ఘటనలు చూస్తున్నాము. పౌర్ణమి అమావాస్య ఎప్పుడు వస్తుందో మూడనమ్మకము అన్నవాడు చెప్పలేడు. మనపై మనకు విశ్వాసం లేకపోతే, ఇతరత్రా విషయాలేవీ పెద్దగా పనిచేయవు. అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి. సర్వే జనా సుఖినోభవంతు.
27 February 2016
శ్రీ సూక్తము
శ్రీ సూక్త విధానము పూజ
గణేశాయ నమః
శ్రీ లలితా పరమేశ్వర్యై నమః
ఆచమ్యః
దీపారాధనం కుర్యాత్ :
ఓం కేశవాయ స్వాహ
నారాయణాయ స్వాహ
మాధవాయ స్వాహ
గోవిందాయ నమః
విష్ణవే నమః
మధుసూదనాయ నమః
త్రివిక్రమాయ నమః
వామనాయ నమః
శ్రీధరాయ నమః
హృషీ కేశాయ నమః
పద్మనాభాయ నమః
దామోదరాయ నమః
సంకర్షణాయ నమః
వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః
అనిరుద్దాయ నమః
పురుషోత్తమాయ నమః
అదోక్షజాయ నమః
నారసింహాయ నమః
అచ్యుతాయ నమః
జనార్ధనాయ నమః
ఉపేన్ద్రాయ నమః
హరయే నమః
శ్రీ కృష్ణాయ నమః
శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః
ప్రాణాయామము :
ఓం భూ : ఓం భువః ఓగ్ o సువః
ఓం మహః ఓం జనః ఓం తపః ఓగ్ o సత్యం ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ .
ఓమాపోజ్యోతి రసోమృతం
బ్రహ్మ భూర్భువ స్సువరోమ్ (ఎవంత్రి :)
సంకల్పము :
మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా
పరమేశ్వర ముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభనే
ముహూర్తే శ్రీ మహా విష్ణో రాజ్ఞాయ ప్రవర్త మానస్య
అధ్య బ్రహ్మణః ద్వితీయ పరార్దే శ్వేత వరాహ కల్పే
వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే
జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరో ర్దక్షిణ
దిగ్భాగే శ్రీ శైలస్య ......ప్రదేశే కృష్ణా గోదావర్యో ర్మధ్య దేశే
శోభన గృహే- సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు
చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానస్య వ్యావ హారిక
చాంద్ర మానేన ......సంవత్సరే ....ఆయనే ఋతౌ......
మాశే ...... పక్షే ......తిదౌ .......వాసరే ......శుభ నక్షత్రే శుభ
యోగే శుభ కరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం
శుభ తిదౌ శ్రీ మాన్ ........గోత్రః ..... నామధేయః శ్రీ మతః
గోత్రోద్భవస్య......నామ దేయస్య ధర్మ పత్నీ సమేతస్య
ఆయుష్యాభి వృధ్యర్ధం..... దేవతా ముద్దిశ్య ..... దేవతా
ప్రీత్యర్ధం సంభవద్భి: ద్రవ్యై : సంభవదిభ పదార్ధై :
సంభవితాని యమేన యావశ్చక్తి ధ్యానా వాహనాది
షోడశోపచార పూజాం కరిష్యే .
తదంగ కలశారాధనం కరిష్యే ,కలశే గంధ పుష్పాక్షతై రభ్యర్చ్య
శ్లో || కలశస్య ముఖే విష్ణు : కంటే రుద్ర స్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణా స్మృతాః
కుక్షౌతు సాగరా స్సర్వే సప్త ద్వీపా వసుంధరా
ఋగ్వేదో ధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః
అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః
మం || అకల శేషు .........వస్సువరాప ఓం
శ్లో || గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే
సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు ,ఆయాంతు
......దేవ పూజార్ధం మమ దురితక్షయ కారకాః కలశో
దకేన పూజా ద్రవ్యాణి, దేవీం ఆత్మానంద సంప్రోక్ష్య
ప్రాణ ప్రతిష్ట :
రక్తాం బోధి స్థపోతోల్ల సదరుణ సరోజాధి రూడా కరాబ్జై :
పాశాంకో దండ మిక్షూద్భవమణి గణమప్యంజ్కుశం
పంచ బాణాన్ బిభ్రాణా సృక్క పాలంత్రి నయన విలసత్పీన
వక్షోరు మాడ్యా దేవీ బాలార్క వర్ణా భవతు సుఖ కరీ ప్రాణ
శక్తి : పరానః అస్య దేవతా త్వక్చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణ
వాక్పాణి పాద పాయూప స్తాదీని
సర్వేంద్రి యాణి ఇహైవా గత్య, అస్మిన్ బింబే ,
కలశే ,యంత్రే సుఖం చరం తిష్టంతు స్వాహా ||
......దేవతా స్థిరాభవ, వరదా భవ సుముఖీ భవ ,
సుప్రసన్నా భవ .స్థిరాసనం కురు.
1 ధ్యానము :
సకుంకుమ విలేపనా మళిక మంబిక స్తూరికాం
సమంద హాసితే క్షణాం సశర చాప పాశాంకుశాం
అశేష జన మోహినీ o అరుణ మాల్య భూషాంబరాం
జపాకుసుమ భాసురాం జప విధౌ స్మరేదమ్భికామ్.
శ్లో || కలశస్య ముఖే విష్ణు : కంటే రుద్ర స్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణా స్మృతాః
కుక్షౌతు సాగరా స్సర్వే సప్త ద్వీపా వసుంధరా
ఋగ్వేదో ధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః
అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః
మం || అకల శేషు .........వస్సువరాప ఓం
శ్లో || గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే
సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు ,ఆయాంతు
......దేవ పూజార్ధం మమ దురితక్షయ కారకాః కలశో
దకేన పూజా ద్రవ్యాణి, దేవీం ఆత్మానంద సంప్రోక్ష్య
ప్రాణ ప్రతిష్ట :
రక్తాం బోధి స్థపోతోల్ల సదరుణ సరోజాధి రూడా కరాబ్జై :
పాశాంకో దండ మిక్షూద్భవమణి గణమప్యంజ్కుశం
పంచ బాణాన్ బిభ్రాణా సృక్క పాలంత్రి నయన విలసత్పీన
వక్షోరు మాడ్యా దేవీ బాలార్క వర్ణా భవతు సుఖ కరీ ప్రాణ
శక్తి : పరానః అస్య దేవతా త్వక్చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణ
వాక్పాణి పాద పాయూప స్తాదీని
సర్వేంద్రి యాణి ఇహైవా గత్య, అస్మిన్ బింబే ,
కలశే ,యంత్రే సుఖం చరం తిష్టంతు స్వాహా ||
......దేవతా స్థిరాభవ, వరదా భవ సుముఖీ భవ ,
సుప్రసన్నా భవ .స్థిరాసనం కురు.
1 ధ్యానము :
సకుంకుమ విలేపనా మళిక మంబిక స్తూరికాం
సమంద హాసితే క్షణాం సశర చాప పాశాంకుశాం
అశేష జన మోహినీ o అరుణ మాల్య భూషాంబరాం
జపాకుసుమ భాసురాం జప విధౌ స్మరేదమ్భికామ్.
ధ్యాయామి : (దేవతాయై నమః అనే చోట ఈ పూజా విధాన మందు యే దేవత పూజ చేయుచున్నామో ఆ దేవత పేరు చెప్పుకొనవలెను)
2 . ఆవాహనము ఆసనము :
మం : హిరణ్య వర్ణాం .......జాతవేదో మామా వహ||
కల్లో లోల్ల సితా మృతాబ్ది లహరీ మధ్యే విరాజన్మణి
ద్వీవే కల్పక వాటికా పరివృతే కాదమ్భ వాట్యు జ్వలె
రత్న స్తమ్బ సహస్ర నిర్మిత సభా మధ్యే విమానోత్తమే
చింతా రత్న వినిర్మితం జననితే సింహాసనం భావయే ||
........దేవ్యై నమః ఆవాహనం సమర్పయామి .
మం || తామ్మ అవహ .............పురుషాన హమ్||
ఏణాం కానల భాను మండల లసచ్చ్రీ చక్ర మధ్యే స్థితాం
బాలార్క ద్యుతి భాసురాం కరతలై : పాశాంకు శౌభి భ్రతీం
చాపం, బాణ పిప్రసన్న వదనాం కౌసుంభ వర్ణాం శుకాం
తాంత్వాం చన్ద్ర కళావతం సమ కుటాం చారు స్మితాం
భావయే
నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి .
3 .పాద్యం :
మం || అశ్వ పూర్వాం........... శ్రీర్మా దేవీ జుషతామ్
లక్ష్మీ జ్ఞాన సుధార సార్ణవ జలే ణా పూర్వ పాత్రార్ఘ్య కం
లక్తా లంకృత పాద పంకజ యుగం సంక్షాళ్య భక్త్యా పునః
లక్ష్మీ రంజిత హేమ ధామ కలశే నా పూర్వ సీతాంబునా
పాద్యం కుంకుమ గంధ కల్పిత మహం గృహ్ణాతు తే శాంభవీ
పాదయోం పాద్యం సమర్పయామి.
4 అర్ఘ్యం :
మం || కాం సోస్మితాం ......... పహ్వాకయే శ్రియమ్ ||
హ్రీం కారోధ్య సువర్ణ కల్పిత కళా లంకార సింహాసనే |
హ్రీం కారంత సరస్వతీచ యమునా గంగాజలై రావృతం|
హ్రీం కారాది సమస్త శుద్ధ కలశై స్సం స్తూయ మానం ముదా ||
హ్రీం కరేర్ఘ్య జలం సమర్పిత మహం గృహ్ణాతు తే శాంభవీ||
........దేవతాయై నమః హస్తయో : అర్ఘ్యం సమర్పయామి .
5 ఆచమనము
మం || చంద్రాం ప్రభాసాం ........తాం త్వాం వృణే ||
ఈశానాది శివైక దివ్య ఫలకం రత్నా సనంతే శుభం
పాద్యం కుంకుమ చందనాది భరితం చార్గ్యం సరత్నాక్షత తై :
శుద్ద్యై రాచమనీయకం తవ జలైర్భ క్తా మయాకల్పితం
కారుణ్యా మృత వారిణే తద ఖిలం త్వత్ప్రీత యే కల్ప్యతాం
..........దేవతాయై నమః ముఖే శుద్దాచమనీయం సమర్పయామి
6 స్నానము .
మం || ఆదిత్య వర్ణే.............యాశ్చ బాహ్య అలక్ష్మీ :
లక్ష్యే యోగి జనస్య రక్షిత జగజ్జాలే విశాలాక్షణే
ప్రాలేయాంబు పటీర కుంకుమ లసత్కర్పూర మిశ్రోదకై :
గో క్షీరై రపినారి కేళ సలిలై : శుద్దోద కై ర్మంత్రితై:
స్నానం దేవిది యామయై తద ఖిలం త్వత్ప్రీతయే కల్ప్యతాం
........దేవతాయ నమః స్నానం సమర్పయామి .
స్నానానంతరం ఆచమనం సమర్పయామి.
8 వస్త్రము
మం || ఉవై తుమాం ....... దదాతుమే
హ్రీంకా రాంకిత మంత్ర లక్ష్మీ తతనో హేమాంచ లై రంచితం
రత్నై రుజ్వల ముత్తరీయ సహితం కౌసుంభ వర్ణాంబరం
ముక్తా సంతతి యజ్ఞ సూత్ర మమలం సౌవర్ణ తం తూద్భవం
దత్తం దే విదియామయై తద ఖిలం త్వత్ప్రీతయే కల్ప్యతాం
.....దేవతాయై నమః వస్త్ర యుగ్మం యజ్ఞోపవీతం కంచుకీ
వస్తంచ సమర్పయామి .
9 ఆభరణము
మం || క్షుత్పి పాసా మలాం .......గృహాత్ .
హంసైర ప్యతి లోభ నీయ గమనే హారావళీ ముజ్వలాం
హిందూళ ద్యుతి హీర పూరిత తరే హేమాంగదే కంకణే |
మంజీరౌ మణి కుండలే మకుట మప్య ర్దేందు చూడామణిం
నాసామౌక్తిక మంగుళీయ కటకే కాంచీ మపిశ్వీ కురే
......దేవతాయై నమః సర్వాభరణాని సమర్పయామి .
10 గంధము
మం || గంధ ద్వారాం ......తామిహొ పహ్వాయే శ్రియః ||
సర్వాంగే ఘన సార కుంకుమ లసచ్చ్రీ గంధ పంకాంకితం
కస్తూరీ తిలకంచ ఫాల ఫలకే గోరోచనా పత్రకే ||
గండా దర్శన మండలే నయన యోర్ది వ్యాంజ నంతే ర్పితం
కంటాజ్జే మృగనాభి పంక మమలం త్వత్ప్రీతయే కల్ప్యతాం
.......దేవతాయై నమః చందనం సమర్పయామి .
హరిద్రంచ మయానీతం దేవి కళ్యాణ దాయిని
సౌభాగ్య వర్ధనం దివ్యం గృహాణ హరి వల్లభే || హరిద్రం
కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళ ప్రదం
మయానీతం మహాదేవి తుభ్యం దాస్యామి సుందరీ .
కుంకుమ చూర్ణం సౌభాగ్య పరిమళ ద్రవ్యాణి సమర్పయామి .
రాత్నాక్ష తైస్త్వాం పరి పూజయామి ముక్తా ఫలైర్వా రుచిర
ప్రవాళై: | అఖండి తైర్దేవి మవాది భిర్వా కాశ్మీర
పంకాంకిత తండు లైర్వా | అక్షతాం సమర్పయామి .
11 పుష్పము
మం || మనసః కామమా ........ శ్రీ శ్శ్ర యతాం యశః
కల్హారోత్పల మల్లికా మరువకై : సౌవర్ణ పంకేరుహై |
జాజీ చంపక మాలతీవ కుళ కై : మందార కుందాది భి :
కేతక్యాకర వీరకై : బహువిధై పుష్పై స్స్రజః కల్పతా
సంకల్పేన సమర్పయామి వరదే సంతుష్టయే కల్ప్యతాం
......దేవతాయై నమః పుష్ప మాలికాః సమర్పయామి.
అధాంగ పూజ :
లలితాయై నమః పాదౌ పూజయామి
గిరిజాయైన
15 తాంబూలము
మం || ఆర్ద్రాంయః..............లక్ష్మీం జాతవేదో మమావహ|
స్వచ్చా యైర్వ రకేతకీ దళ రుచా తాంబూల వల్లీ దళై :
పూగై ర్భూరి గుణై స్సుగంధి మదురై : కర్పూర ఖండో జ్జ్వలై :
ముక్తా చూర్ణ విరాజితై ర్బహు విధై ర్వక్త్రాం బుజా మోదకై :
పూర్ణా రత్న కళా చికా తవ ముదేన్యస్తా పురస్తాదుమే||
.......దేవతాయ నమః తాంబూలం సమర్పయామి .
16 నీరాజనం
మం || తాంమ ఆవాహ ......శ్వాన్విన్దే యం పురుషా నహమ్.
కన్యాభి : కమనీయ కాంతిభి రలంస్వ శ్రీభి రారార్తికం
పాత్రై ర్మౌక్తిక చిత్ర పంక్తి విలసత్కర్పూర దీపాళిభి :
తత్తత్తాళ మృదంగ గీత సహితం నృత్య త్పదాంభో రుహం
మంత్రా రాధ పూర్వకం సువివాహితం నీరాజనం గృహ్యాతామ్
మం || హిరణ్య పాత్రం ......దదాతి
...............దేవతాయై నమః కర్పూర నీరాజనం దర్శయామి .
మన్త్ర పుష్పం
లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ దామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం |
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వన్దే ముకుంద
ప్రియాం | శిద్ద లక్ష్మీ ర్మోక్ష లక్ష్మీ ర్జయ లక్ష్మీ సరస్వతీ
శ్రీ లక్ష్మీ ర్వరలక్ష్మీ శ్చ ప్రసన్నా మమసర్వదా | పరాంకుశౌ
పాశ మభీ తిముద్రాం కరైర్వ హన్తీం కమలాసనస్తాం
బాలార్క కోటి ప్రతిభాం త్రినేత్రాం భజే హమాంబాం
జగదీశ్వరీం తాం ,సర్వ మంగళ మాంగళ్యే, శివే
సర్వార్ధ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే .
.......దేవ్యై నమః మన్త్ర పుష్పం సమర్పయామి .
ప్రదక్షిణ నమస్కారము
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణ
స్యంతి ప్రదక్షిణ పదే పదే ,పాపోహం పాప కర్మాహం పాపా
త్మా పాప సంభవః త్రాహిమాం కృపయా దేవీ శరణాగత
వత్సలే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరి
హ్రీంకార త్రయ సంపుటే న మనునో పాస్యేత్ర యీ మౌళిభి
ర్వాక్యై రక్ష్యత నోత వస్తుతి విధౌ కో వాక్ష మేతాంబికే
సల్లాపాస్తూ తయః ప్రదక్షిణ శతం సంచార ఏవాస్తుతే
సంవేశో మనసా సహస్ర మఖిలం సంతుష్టయే కల్ప్యతాం
ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి.
లక్ష్మీ ర్మౌక్తి కలక్ష కల్పిత సితచ్చ త్రంచ దత్తే సదా |
ఇంద్రాణీ చరతిశ్చ చామర వరౌ దత్తే స్వయం భారతీ |
వీణా మేణవి లోక నాస్సుమనసా నృత్యంతి సంరాగవ |
ద్భా వైరాంగిక సాత్వికై స్పుటర సం మాత స్త్వ యాకర్ణ్యతాం
చత్ర చామరాది సర్వోపచారాన్ సమర్పయామి .
యస్యా స్మృత్యాచ నామోక్త్యాత పః పూజా
క్రియాది షు న్యూనం సంపూర్ణ |తాం యాతి
సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం
భక్తిహీనం హరిప్రియే | యత్పూజితం మాయాదేవి
పరిపూర్ణం తదస్తుతే
ధారా దత్తం
అనయా ధ్యానా వాహనాది షోడశోప చార పూజయాచ
భగవతీ సర్వాత్మకీ సర్వం ....దేవతా స్సుప్రీతా స్సుప్రసన్నా
వరదా భవతు |
శ్రీరస్తు
శ్రీ బాలా త్రిపుర సుందర్యై నమః
శ్రీ లలితాష్టోత్తర శత నామావళి :
ఓం -ఐం- హ్రీం -శ్రీం
రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమో నమః
హిమాచల మహావంశ పావనాయై నమో నమః
శంక రార్ధాంగ సౌందర్య శరీరాయై నమో నమః
లసన్మర కత స్వచ్చ విగ్రహాయై నమో నమః
మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమో నమః
శశాంక శేఖర ప్రాణ వల్లభాయై నమోనమః
సదా పంచ దశాత్మైక్య స్వరూపాయై నమోనమః
వజ్ర మాణిక్య కటక కిరీటాయై నమోనమః
కస్తూరీ తిలకోల్లాసినిటలాయై నమోనమః
భస్మ రేఖాంకి తల సన్మస్త కాయ నమో నమః
విక చాంబో రుహ దళ లోచనాయై నమోనమః
శరచ్చాం పేయ పుష్పాభ నాసికాయై నమో నమః
లసత్కాంచ న తాటంక యుగాళాయై నమోనమః
మణి దర్పణ సంకాశ కపోలాయై నమోనమః
తాంబూల పూరిత న్మేర వదనాయై నమోనమః
సుపక్వ దాడి మీబీజ రదనాయై నమోనమః
కంబు పూగ సమచ్చాయ కంధ రాయై నమోనమః
స్థూల ముక్తా ఫలో దారా సుహారాయై నమోనమః
గిరీశ బద్ద మాంగల్య మంగళాయై నమోనమః
పద్మ పాశాంకుశ లసత్క రాబ్జాయై నమో నమః 20
పద్మకై రామందా సర సుమాలిన్యై యై నమో నమః
సువర్ణ కుంభ యుగ్మాభ సుకుచాయై నమో నమః
రమణీయచ తుర్భాహు సంయుక్తాయై నమో నమః
కనకాంగద కేయూర భూషితాయై నమో నమః
బృహత్సౌ వర్ణ సౌందర్య పసనాయై నమో నమః
బృహన్ని తంబ విలసత్ జఘనాయై నమో నమః
సౌభాగ్య జాత శృంగార మధ్య మాయై నమో నమః
దివ్య భూషణ సందో హరంజితాయై నమో నమః
పారిజాత గుణాదిక్య పదాబ్జాయై నమో నమః
సుపద మరాగ సంకాశ చరణాయై నమో నమః 30
కామ కోటి మహా పద్మపీట స్థాయై నమో నమః
శ్రీ కంట నేత్ర కుముద చంద్రికాయై నమో నమః
సచామర రమావాణి వీజితాయై నమో నమః
భక్త రక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమో నమః
భూతేశా లింగ నోద్భూత పులకాంగ్యైయై నమో నమః
అనంగజన కాపాంగ వీక్ష ణాయై నమో నమః
బ్రహ్మొపేంద్ర శిరో రత్న రంజితాయై నమో నమః
శచీ ముఖ్యా మర వధూ శేవితాయై నమో నమః
లీలా కల్పిత బ్రహ్మాండ మండలాయై నమో నమః
అమృతాది మహాశక్తి సంవృతయై నమో నమః 40
ఏకాత పత్ర సామ్రాజ్య దాయికాయై నమో నమః
సనకాది సమారాధ్య పాదుకాయై నమో నమః
దేవర్శిభి : స్తూయ మాన వైభవాయై నమో నమః
కలశోద్భవ దుర్వాస పూజితాయై నమో నమః
మత్తేభ వక్త్ర షడ్వక్త్ర వత్సలాయై నమో నమః
చక్ర రాజ మహా యంత్ర మధ్య వర్యై నమో నమః
చిదగ్ని కుండ సంభూత సుదేహయై నమో నమః
శశాంక ఖండ సంయుక్త మకుటాయై నమో నమః
వందారు జన సందోహ వందితాయై నమో నమః 50
అంతర్ముఖ జనానంద ఫల దాయై నమో నమః
పతి వ్రతాంగ నాభీష్ట ఫలదాయై నమో నమః
అవ్యాజ కరుణా పూర పూరితాయై నమో నమః
నితాంత సచ్చిదానంద సంయుక్తాయై నమో నమః
సహస్ర సూర్య సంయుక్త ప్రకాశాయై నమో నమః
రత్న చింతామణి గృహ మధ్య స్థాయై నమో నమః
హాని వృద్ది గుణాధిక్యర హితాయై నమో నమః
మహా పద్మాట వీ మధ్య నివాసాయై నమో నమః
జాగ్రత్స్వప్న సుషుప్తినాం సాక్షి భూత్యై యై నమో నమః
మహా తాపౌఘ పాపానాం వినాశిన్యై యై నమో నమః 60
దుష్ట భీతి మహా భీతి భంజనాయై నమో నమః
సమస్త దేవ దనుజ ప్రేరకాయై నమో నమః
సమస్త హృదయాంభోజ నిలయాయై నమో నమః
అనాహత మహా పద్మ మందిరాయై నమో నమః
సహస్రార సరోజాత వాసితాయై నమో నమః
పునరావృత్తి రహిత పురస్థాయై నమో నమః
వాణీ గాయత్రీ సావిత్రీ సన్నుతాయై నమో నమః
రమా భూమి సుతా రాధ్య పదాబ్జాయై నమో నమః
లోపా ముద్రార్చిత శ్రీ మచ్చరణాయై నమో నమః
సహస్ర రతి సౌందర్య శరీరాయై నమో నమః
భావనా మాత్ర సంతుష్ట హృదయాయై నమో నమః
సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ద దాయై నమో నమః
శ్రీ లోచన కృతో ల్లాస ఫలదాయై నమో నమః
శ్రీ సుదాబ్ది మణి ద్వీప మధ్య గాయై నమో నమః
దక్షా ద్వర వినిర్భేద సాధనాయై నమో నమః
శ్రీనాధ సోదరీ భూత శోభితాయై నమో నమః
చంద్ర శేఖర భక్తార్తి భంజనాయై నమో నమః
సర్వోపాది వినిర్ముక్త చైతన్యాయై నమో నమః
నామ పారాయణా భీష్ట ఫలదాయై నమో నమః
సృష్టి స్థితి తిరోదాన సంకల్పాయై నమో నమః 80
శ్రీ షోడ శాక్షరీ మంత్ర మధ్య గాయై నమో నమః
అనాద్యంత స్వయంభూత దివ్య మూర్త్యైయై నమో నమః
భక్త హంస పరీ ముఖ్య వియోగాయై నమో నమః
మాతృ మండల సంయుక్త లలితాయై నమో నమః
భండ దైత్య మహా సత్వ నాశనాయై నమో నమః
క్రూర భండ శిరచ్చేద నిపుణాయై నమో నమః
ధాత్ర్య చ్యుత సురాదీశ సుఖదాయై నమో నమః
చండ ముండ నిశుం భాది ఖండ నాయై నమో నమః
రక్తాక్ష రక్త జిహ్వాది శిక్షణాయై నమో నమః
మహిషాసుర దోర్వీర్య నిగ్రహాయై నమో నమః 90
అభ్ర కేశ మహోత్సా హకార ణాయై నమో నమః
మహేశ యుక్త నటన తత్ప రాయై నమో నమః
నిజ భర్త్రు ముఖాంబోజ చింతనాయై నమో నమః
వృషభ ధ్వజ విజ్ఞాన భావనాయై నమో నమః
జన్మ మృత్యు జరా రోగ భంజ నాయై నమో నమః
విదేయ ముక్త విజ్ఞాన సిద్దిదాయై నమో నమః
కామ క్రోదాది షడ్వర్గ నాశనాయై నమో నమః
రాజ రాజార్చిత పద సరోజాయై నమో నమః
సర్వ వేదాంత సంసిద్ద సుతత్వాయై నమో నమః
శ్రీ వీర భక్త విజ్ఞాన నిధానాయై నమో నమః 100
అశేష దుష్ట దనుజ సూదనాయై నమో నమః
సాక్షా చ్చ్రీ దక్షిణా మూర్తి మనోజ్ఞాయై నమో నమః
హయ మేదాగ్ర సంపూజ్య మహిమాయై నమో నమః
దక్ష ప్రజాపతి సుత వేషాడ్యాయై నమో నమః
సుమభాణే క్షుకో దండ మండితాయై నమో నమః
నిత్య యౌవన మాంగల్య మంగళాయై నమో నమః
మహాదేవ సమాయుక్త శరీరాయై నమో నమః
మహా దేవర తౌత్సుక్య మహాదేవ్యై నమో నమః 108
శ్రీ తులసీ పూజా
ఆచమ్యః సంకల్ప్య . శ్రీ తులసీ పూజాం కరిష్యే ||
కలశ పూజాం కరిష్యే || గణపతయే నమః తులస్య మృత
జన్మాసి సదాత్వం కేశవ ప్రియా| కేశవార్చన యోగ్యామే
వరదాభవ సర్వదా || శ్రీ తులస్యై నమః ధ్యాయామి |
కృష్ణా నందాశ్రు సంభూతే వరదే తులసీ న్వయం|
త్వా మద్యావా హయా మ్యార్ధ్యే కమలాపతి వల్లభే ||
శ్రీ తులస్యై నమః ఆవాహయామి .
అనేక హార సంయుక్తం సువర్ణ మణి సంయుతం |
రత్న సింహాసనం దివ్యం త్వమేహం ప్రతి గృహ్యాతాం ||
శ్రీ తులస్యై నమః సింహాసనం సమర్పయామి .
పద్మనాభ ప్రియే దేవి పాద్యమేత్వం మయార్పితం |
సం గృహాణ శుభే స్యామే వరదే లోక పావని ||
శ్రీ తులస్యై నమః పాదయో : పాద్యం సమర్పయామి.
క్షీరో దధి సముత్పన్నే దేవాసుర సుపూజితే
విష్ణు ప్రియే మయాదత్తం | గృహాణార్ఘ్యం నమోస్తుతే
శ్రీ తులస్యై నమః అర్ఘ్యం సమర్పయామి
హేలాల వంగ కర్పూర చందనార్యై స్సువాసితం |
పానీయం తుమయా నీతం సమ్యగా చమనీయతాం ||
శ్రీ తులస్యై నమః ఆచమనీయం ...సమర్పయామి .
క్షీరాజ్యే క్షురసై : పుణ్యైర్ద ద్నాచ మధూ నాతదా|
పంచామ్రుతై : స్నాపయిష్యే తులస్యైతే నమోనమః
శ్రీ తులస్యై నమం పంచామృత స్నానం సమర్పయామి
సుశీతలం సుప్రసన్నం సర్వౌషది సమన్వితం |
మయార్పితం జాలం దేవీ స్నానం కురు హరిప్రియే ||
శ్రీ తులస్యై నమః స్నానం సమర్పయామి .
పీత వస్త్ర యుగం దేవి సర్వాభీష్ట ప్రదాయిని |
సర్వ లక్షణ సంపన్నే శుభతే ప్రద దామ్యహం ||
వస్త్ర యుగ్మం సమర్పయామి .
కంచుకం కాంచనం దివ్యం బ్రహ్మణా నిర్శితం పురా |
అహం దాస్యా మిదేవేశి విష్ణు పత్నీ నమోస్తుతే ||
శ్రీ తులస్యై నమః కంచుకీ వస్త్రం యజ్ఞోపవీతం సమర్పయామి .
స్వచ్చం నిర్మల మత్యర్ధం పురతస్తీ కృతం శుభం |
కంట సూత్రం గృహాణత్వం దదామ్యాభ రణానిచ ||
శ్రీ తులస్యై నమః ఆభరణాని సమర్పయామి .
చంద నాగరు కర్పూర మృగనాభి సమన్వితం
గంధం స్వీకురు దేవేశి దేవ దేవాం క భూషణి||
శ్రీ తులస్యై నమః గంధం సమర్పయామి .
శాలీం శ్చంద్ర వర్ణంశ్చ హరిద్రామి శ్రితా శుభాన్ |
అక్షతాన్ సమర్పయే తుభ్యం గృహాణ శ్రీ హరి ప్రియే ||
శ్రీ తులస్యై నమః హరి ద్రాక్షతాన్ సమర్పయామి.
మయాదత్త మిధం పుష్పం తులసీ దళ సంయుతం |
మాల్యం గృహాణ దేవేశి వరదే విష్ణు వల్లభే ||
శ్రీ తులస్యై నమః పుష్పై పూజయామి || పుష్ప మాలికా
సమర్పయామి .అధాంగ పూజా ||
విష్ణు ప్రియాయై నమః పాదౌ పూజయామి
రంభోర్యై నమః ఊరూ పూజయామి
క్షీరాబ్ది తనయాయై నమః కటిం పూజయామి
సకల సుర పూజ్యాయై నమః నాభిం పూజయామి
ఇందిరాయై నమః ఉదరం పూజయామి
బృందావన వాసిన్యై నమః వక్షం పూజయామి
మహాలక్ష్మ్యై నమః స్తనౌ పూజయామి
సుభుజాయై నమః భుజౌ పూజయామి
పద్మ హస్తాయై నమః హస్తౌ పూజయామి
సుముఖ్యై నమః ముఖం పూజయామి
రమాయై నమః లలాటం పూజయామి
ఇందు సోదర్యై నమః శిరః పూజయామి
శ్రీ తులస్యై నమః సర్వాంగాణి పూజయామి .
చంద నాగరు కర్పూరా ఘ్యత గుగ్గుల సంయుతం |
గృహాణ ధూపం తులసి వందే హం భక్త వత్సలే ||
శ్రీ తులస్యై నమః ధూప మాఘ్రాప యామి ||
ఘ్రుతవర్తి సదీప్తంతే మయార్తి పమిదం శుభే |
గృహాణ మంగళం దీపం సర్వైశ్వర్య ప్రదాయిని ||
క్షీరంచ గుడ సంయుక్తం సర్పి షాయుత మాదరాత్ |
మయా నివేదితం భుంక్ష్య పంచ భక్ష్య సమన్వితం |
శ్రీ తులస్యై నమః నైవేద్యం సమర్పయామి .
పూగీ ఫలెస్సకర్పూరై ర్నాగ వల్లీ దళైర్యుతం
ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం
ప్రతి గృహ్యతాం(తాంబూలం )
పద్మనాభ ప్రియే నిత్య పద్మ సంభవ పూజితే
పద్మ పత్ర విశాలాక్షి వరదా భవయే సదా |
శ్రీ తులస్యై నమః నీరాజనం దర్శయామి .
సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే
త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే |
శ్రీ తులస్యై నమః మంత్ర పుష్పం సమర్పయామి .
నమస్కరోమి దేవిత్వం విష్ణు వక్షస్తలే స్తితం ప్రణతార్తి
హరే నిత్యం వరంతు ఫలదాభవ | (శ్రీ ....నమః ఆత్మ
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి )
అనయా ధ్యానా వాహనాది షోడశోపచార
పూజయాచ శ్రీ తులసీ దేవతా స్సుప్రీత స్సుప్రసన్నా
వరదా భవన్తు.
లక్ష్మీ అష్టోత్తరము
వందే పద్మ కరాం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం| భాగ్యదాం
హస్తాభ్యాం మభయ ప్రదాం మణి గణై ర్నానా విధై ర్భూషితాం||
భక్తా భీష్ట ఫల ప్రదాం హరి హర బ్రహ్మాదిభి : సేవితాం |
పార్శ్వే పంకజ శంఖ పద్మ నిధి భిర్యుక్తాం సదా శక్తిభి :||
సరసి జనయనే సరోజ హస్తే దవళ తరాంశుక గంధ మాల్య శోభే |
భగవతి హరి వల్లభే మనోజ్ఞే త్రిభువన భూత కరీ ప్రసీద మహ్యం
ఓం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వ భూత హిత ప్రదామ్|
శ్రద్దాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం ||
వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వదాం సుధాం |
ధన్యాం హిరణ్య యీం లక్ష్మీం నిత్య పుష్టాం విభావరీమ్ ||
అదితించ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీం|
నమామి కమలాం కాంతాం కామాక్షీం క్రోధ సంభవామ్ ||
అనుగ్రహ పదాం బుద్దిం అనఘాం హరి వల్లభామ్ ||
అశోకామ మృతాం దీప్తాం లోక శోక వినాశినీం
నమామి ధర్మ నిలయాం కరుణాం లోక మాతరం |
పద్మ ప్రియాం పద్మ హస్తాం పద్మాక్షీం పద్మ సుందరీం ||
పదోద్భావాం పద్మ ముఖీం పద్మ నాభ ప్రియామ్ రమామ్ |
పద్మ మాలాధరాం దేవీం పద్మినీం పద్మ గంధినీమ్ ||
పుణ్య గంధామ్ సుప్రసన్నాం ప్రసాదాభి ముఖీం ప్రభామ్ ||
నమామి చంద్ర వదనాం చంద్రాం చంద్ర సహోదరీం ||
చతుర్భుజాం చంద్ర రూపా మింది రామిందు శీతలామ్ |
ఆహ్లాద జననీం పుష్టీం శివాం శివ కరీం సతీమ్ ||
విమలాం విశ్వ జననీం తుష్టిం దారిద్ర్య నాశినీమ్ |
ప్రీతి పుష్కర ణీం శాంతాం శుక్ల మాల్యాంబరాం శ్రియమ్ |
భాస్కరీం బిల్వ నిలయాం వరారోహం యశ స్వినీమ్ |
వం సుధరా ముదారాంగాం హరిణీం హేమ మాలినీమ్ ||
ధన ధాన్య కరీం సిద్ధిం స్రైణ సౌమ్యాం శుభ ప్రదామ్ |
నృప వేశ్మ గతానందాం వరలక్ష్మీ వసుప్రదామ్ |
శుభాం హిరణ్య ప్రాకారం సముద్ర తనయాం జయామ్
నమామి మంగళాం దేవీం విష్ణు వక్ష స్థల స్థితాం
విష్ణు పత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితామ్
దారిద్ర్యం ద్వంసినీం దేవీం సర్వోప ద్రవ వారిణీమ్ ||
నవ దుర్గాం మహా కాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికామ్ |
త్రికాల జ్ఞాన సంపన్నాం నమామి భువ నేశ్వరీమ్ ||
లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీ రంగ దామేశ్వరీం |
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ ||
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవ ద్బ్రహ్మేంద్ర గంగాధరాం|
త్వాం త్రైలోక్య కుటుంబనీం సరసిజాం
వందే ముకుంద ప్రియామ్ ||
మాతర్నమామి కమలే కమలాయ తాక్షి
శ్రీ విష్ణు హృత్కమల వాసిని విశ్వా మాతః
క్షీరో దజే కమల కోమల గర్భ గౌరి
లక్ష్మీ ప్రసీద సతతం సమతాం శరణ్యే ||
మహా దేవ్యైచ విద్మహే విష్ణు పత్యైవ ధీమహి తన్నో
లక్ష్మీ ప్రచోదయాత్.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
మీ అభిప్రాయం తెలియచేయండి.