శ్లో; యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః !
ప్రణమామిత మాదిత్యం బహిరంతస్తమోపహమ్ !!
శ్లో; ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ !
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః !!
జ్యోతిష్య శాస్త్రం ప్రతి మానవుడు తన జీవితం లో భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉత్సాహపడుతుంటారు. అయితే భవిష్యత్తు తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి. అవి హస్త సాముద్రిక శాస్త్రం,సంఖ్యా శాస్త్రం,జ్యోతిష్య శాస్త్రం. అన్నిటి కంటే హేతుభద్దమయినది కష్టమయినది శాస్త్రీయమయినది జ్యోతిష్య శాస్త్రం.
ఫలితములు చెప్పడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అవి అన్నియు కూడా మహర్షులు సూచించినవే. ఫలితములు చెప్పడం అనేది జ్యోతిష్కుడు మీద ఆధారపడి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంను ఎక్కువ గా అధ్యయనం చేసే కొలది ఎన్నెన్నో విషయములు విపులంగా చెప్పగలరు. అలా ఫలితములు చెప్పాలంటే జాతకుడు/జాతకురాలు పూర్తి వివరములు కావలయును. అవి జన్మించిన తేదీ, జన్మించిన సమయం, జన్మించిన ప్రదేశం 3 వివరములు ఇచ్చినచో మీ జాతక ఫలితములు చెప్పవచ్చును. జన్మించిన సమయమును సరిగ్గా గుర్తించాలి.

ప్రస్తుత కాలం లో ఆపరేషన్ ద్వారా జన్మించిడం జరుగుతుంది. కావున సరియాయిన సమయాన్ని గుర్తించాలి. ప్రదేశమును బట్టి అక్షాంశ, రేఖాంశములు(longitude and latitude)మారును. కావున సరిఅయిన తేదీ, సంవత్సరం, సమయం వివరములు గుర్తించవలయును.
విద్య, వృత్తి, వ్యాపార లావా దేవీలు, వాహన యోగం, వివాహం, ప్రభుత్వ ఉద్యోగ అవకాశములు, ఉద్యోగ స్టిరత్వం, దాంపత్యఅన్యోన్యత తెలుపబడి గ్రహ దోష నివారణము మరియు మంచి రత్నం సూచించి ఏయే గ్రహములు దోషములు ఉన్నాయో తెలియ చేసి జపహోమదానాదులు నిర్వహించబడలి.
No comments:
Post a Comment
మీ అభిప్రాయం తెలియచేయండి.