ఈ నక్షత్రంలో జన్మించిన వారికి అన్ని మార్గలలొ స్నెహితులు ఉంటారు కాని వీళ్ళ వలన వారు ఉపయోగాలు ఆశించరు.
సహోదరీ వర్గంతో, న్యాయపరమైన చిక్కులు ఎదురౌతాయి. ఇంట్లో అనాదరణ, వ్యతిరేక వాతావరణం ఎదురౌతుంది. విద్య కొంతకాలం మందకొడిగా సాగినా క్రమంగా ఎగుమతి వ్యాపారం కలసి వస్తుంది. రవాణా వ్యాపారం కొంత కాలం కలసి వస్తుంది. సకాలంలో వివాహం జరుగుతుంది. మధ్యవర్తిగా, కమీషన్ ఏజెంటుగా, వ్యాపార వేత్తలుగా రాణిస్తారు. పురాతన ఆస్థుల వలన లాభాలు, చిక్కులు ఎదురౌతాయి. వీలునామా వలన లాభపడతారు. స్థిరమైన ఉద్యోగం, సంపాదన లేక కొంత కాలం ఇబ్బందులు ఎదురౌతాయి. శని మహర్ధశలో స్థిరత్వం సాధిస్తారు. రాజకీయ వ్యూహం ఫలిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తారు. ఎవరికో ఒకరికి ఎప్పుడూ ఆర్ధిక సహాయం చెయవలసి ఉంటుంది. జూదం వలన జీవితంలో అపశృతులు ఉంటాయి.
సంతానం మంచి స్థితి సాధిస్తారు. వారి కొరకు జీవితంలో అనేక సౌఖ్యాలను త్యాగం చెస్తారు. వివాహాది శుభకార్యాలు మొండికి పడినా పట్టుదలతో వాటిని సాధిస్తారు. కోరికలు, అవసరాలు అనంతంగా ఒకదాని వెంట ఒకటి పుట్టుకు వస్తూనే ఉంటాయి అన్నది మీ విషయంలో సత్యం. ఆత్మియులతో అరమరికలు లేకుండా మెలగడం వలన మేలు జరుగుతుంది. ఇతరుల మెప్పు కొరకు అయిన వారిని దూరం చెసుకోవద్దు. ఆధ్యాత్మిక చింతన, నైతిక ధర్మం సదా కాపాడుతుంది. బాల్యం కొంత జరిగిన తరువాత సౌఖ్యంగా జరుగుతుంది. జీవితం సాధారణంగా చిక్కులు లేకుండా సాగుతుంది. జాతక చక్రంలోని గ్రహస్థితుల వలన మార్పులు సంభవం. ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ సాధారణ ఫలితాలు మాత్రమే.
నక్షత్ర ఫలితములు
శతభిషం. ఇది రాహుగ్రహ నక్షత్రం, అధిదేవత వరుణ దేవుడు, రాక్షసగణము, జంతువు గుర్రం, రాశ్యాధిపతి శని.
శతభిషం. ఇది రాహుగ్రహ నక్షత్రం, అధిదేవత వరుణ దేవుడు, రాక్షసగణము, జంతువు గుర్రం, రాశ్యాధిపతి శని.
ఈ నక్షత్రమునందు జన్మించిన కారణమున, విూరు కొన్ని విషయములందు అదృష్టవంతులుగా ఉండకపోవచ్చును. విూరు నిజాయితీ మరియు నిష్కపటముగా ఉండువారు, ఆలోచనలందు కొంత గందరగోళమునకు గురి అగువారు, దు:ఖమును లేక నొప్పివలన బాధలు అనుభవించువారు కావచ్చును మరియు విూ పరిసరము నిస్పృహకు లోనై, ముక్కోపవంతులుగా మారవచ్చును. విూరు చేసిన తప్పుల నుండి ఎటువంటివి నేర్వక ఉందురు మరియు రాజీపడుటను మొండిగా వ్యతిరేకించు వారు కావచ్చును. విూరు విూ స్వీయ మర్గామునందు స్వతంత్రముగా ఉండువారు మరియు విూ పనులందు ఆలోచనా రహితములగా ఉందురు.
మీరు శతభిషా నక్షత్ర నాలుగవ పాదంలలో జన్మించిన వారందరికి మీనఅంశలో ఉంటుంది. మీనరాశి అధిపతి గురువు. శతభిషా నక్షత్ర అధిపతి రాహువు. మీ మీద గురు రాహు ప్రభావం ఉంటుంది. మీ మీద గురు రాహు గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. ఇది రాక్షసగణ ప్రధాన నక్షత్రం కనుక మీకు పట్టుదల అధికంగా ఉంటుంది. మీకు ఆధ్యాత్మిక విశ్వాసం, ధార్మిక గుణం ఉంటుంది. మీరు రచయితలుగా రాణించగలరు. ఉపాధ్యాయ వృత్తి మీకు అనుకులిస్తుంది. పసుపు వర్ణ వస్తు సంబంధిత ఉద్యోగ, వృత్తి వ్యాపారాలు మీకు అనుకూలిస్తాయి. మీకు 4 సంవత్సరాల కాలం మాత్రమే రాహుదశ ఉంటుంది. కనుక ఆరంభం నుండి విద్య నిరాటంకంగా సాగుతుంది. 4 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా చదువు చక్కగా సాగుతుంది. ఉన్నత విద్యాభ్యాసంలో అడ్డంకులు ఎదురౌతాయి. ప్రయత్నిస్తే వీటిని అధిగమించి విజయం సాధించా వచ్చు. 20 సంవత్సరాలలోవచ్చే 19 సంవత్సరాల శనిదశలో సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం కలుగుతుంది. 39 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధదశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. 56 సంవత్సరాల కాలంలో వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతుదశ అనుకూలంగా ఉంటే సమస్యలు తగ్గుతాయి. తీర్ధయాత్రకు, విదేశీపర్యటనకు అవకాశం ఉంటుంది. 63 సంవత్సరాల తరువాత సమస్యలు తగ్గుతాయి. తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కాలంలో తిరిగి సౌఖ్యం మొదలౌతుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా సౌఖ్యంగా ఉంటుంది.
యోగ ఫలితములు మీరు ధృతి యోగమున జన్మించినారు. ఈ యోగమున జన్మించిన కారణమున, విూరు అనేక విధముల అదృష్టవంతులుగా ఉందరు. విూరు ఔదార్యము కలవారిగా, ఉల్లాసవంతమగు దృక్పదము మరియు విశిష్టమగు వ్యక్తిత్వములతో ఉందురు. విద్యావివేకములు కలవారిగా మరియు సభలయందు నైపుణ్యముగా మాట్లాడు వ్తకృత్వము కలవారిగా ఉందురు. ఓర్పు, సహనములకు ప్రతిరూపముగా మరియు ధర్మబద్దమగు నడవడి, ఉన్నతమగు ఆశయములు మరియు దాతృత్వముల వలన పేరు ప్రఖ్యాతులు పొందగలరు. కరణ ఫలితములు విూరు బాలవ కరణమున జన్మించినారు ఇది చరవర్గమునకు చెందిన ద్వితీయ కరణము విూరు అనేక విషయములందు అదృష్టవంతులుగా ఉందురు. మంచి శారీరక దార్డ్యము , ఆకర్ణణీయ మగు ముఖము, మరియు అందము, ఆకర్షణలు కలవారిగా ఉందురు. ఇవి కాకుండా, ఇంకను, బుద్ది సూక్ష్మతకు తెలివితేటలు, వివేకము మరియు అనేక అంశములందు నైపుణ్యములు, కళలందు ఏదో ఒక అంశమున ప్రావీణ్యముకలవారిగా ఉందురు. ఆస్తి, అంతస్థులు సంకమించినవారు, మరియు అని వేళలందు, బంధుమితృల మరియు శేయోభిలాషులు చుట్టుముట్టి ఉండువారగుదురు. నక్షత్ర వివరాలు
నక్షత్రములలో ఇది 24వ నక్షత్రము.
ఈ నక్షత్రమును శతభిషము మరియు శతభిషం అని కూడా వ్యవహరింతురు. నక్షత్రంఅధిపతిగణముజాతిజంతువువృక్షమునాడిపక్షిఅధిదేవతరాశి శతభిషరాహువురాక్షసస్త్రీగుర్రముఅరటిఆదివరుణుడుకుంభం
శతభిషానక్షత్రము నవాంశ
1వపాదము - కుంభరాశి .
2వ పాదము - కుంభరాశి .
3వ పాదము - కుంభరాశి.
4వ పాదము - కుంభరాశి .
1వపాదము - కుంభరాశి .
2వ పాదము - కుంభరాశి .
3వ పాదము - కుంభరాశి.
4వ పాదము - కుంభరాశి .
శతభిష నక్షత్ర వృక్షము అరటి
శతభిష నక్షత్ర జంతువు గుర్రము
శతభిష నక్షత్ర జాతి స్త్రీ
శతభిష నక్షత్ర పక్షి కుకుటము
శతభిష నక్షత్ర అధిపతి శని.
శతభిష నక్షత్ర అధిదేవత రాహువు జ్యోతిషం
శతభిష నక్షత్ర గణము రాక్షస గణము రాక్షసరాజు రావణుడు.
నక్షత్రం శతభిష అధిదేవత భద్రకాళి మరియు అధిదేవత వరుణ దేవుడు,
వర్ణం కాఫి
రత్నం గోమేదికం
నామం గో,సా,సీ,సూ
గణం రాక్షసగణం
జంతువు గుర్రం
నాడి ఆది
ఇది రాహుగ్రహ నక్షత్రం ,
అధిదేవత వరుణ దేవుడు,
రాక్షసగణము,
జంతువు గుర్రం,
రాశ్యాధిపతి శని.
No comments:
Post a Comment
మీ అభిప్రాయం తెలియచేయండి.