30 October 2016

జాతకం ప్రకారం పిల్లలకు పేర్లు పెట్టటానికి అక్షరాలు

పిల్లలకు పేర్లు నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టటానికి అక్షరాలు జన్మ నక్షత్రాల ఆధారంగా పేర్లను నిర్ణయించడం జనన సమయంలో ఏ నక్షత్రం వున్నదో, ఆ నక్షత్రంలో ఎన్నో పాదం నడుస్తున్నదో చూసి ఆ పాదానికి సూచించిన సంకేతాక్షరం ముందు వచ్చే విధంగా చిన్నారు పేర్లను నిర్ణయించడం శుభప్రదం.







 అశ్విని - చూ - చే- చో - ల

 భరణి - లి - లూ - లే - లో

 కృత్తిక - ఆ - ఈ- ఊ - ఏ

 రోహిణి - ఓ - వా - వీ - వూ

 మృగశిర - వే - వో - కా - కి

 ఆరుద్ర - కూ - ఖం - జ్ఞా- చ్చా

 పునర్వసు - కే - కో - హా - హీ

 పుష్యమి - హూ - పే - హో- డ


 ఆశ్లేష - డి - డు - డె - డో

 మఖ - మా - మీ - మూ - మే

 పుబ్బ - మో - టా - టీ - టూ

 ఉత్తర - టే - టో - పా - పీ

 హస్త - పూ - ష - ణా - ఠా

 చిత్త - పే - పో - రా - రీ

 స్వాతి రూ రే - రో - త

 విశాఖ - తీ - తూ - తే - తో

 అనూరాధా - నొ - నీ - నూ - నే

 జ్యేష్ఠ - నో - యా - యీ - యూ

 మూల - యే - యో - బా - బి

 పూర్వాషాఢ - బూ - ధా - భా - ధా

 ఉత్తరాషాఢ - బే - బో - జా - జీ

 శ్రవణం - జూ - జే - జో - ఖా

 ధనిష్ట - గా- గీ - గూ - గే

 శతభిషం - గో - సా - సీ - సూ

 పూర్వాభాద్ర - సే - సో దా - దీ

 ఉత్తరాభాద్ర - దు - శ్యం - ఝూ - థా

 రేవతి - దే - దో - చా - చీ.



  మగ పిల్లల పేర్లు

 అంకుర్, అంజనానంద, అంజన్, అంజన్న, అంజయ్య, అక్షయ్, అక్షిత్, అచ్చిబాబు, అచ్చిదానంద, అచ్యుతానంద, అజయ్, అజిత్, అజీజ్, అతులానంద, అతుల్, అద్వైత, అనంతమూర్తి, అనంతానంద, అనంత్, అనీజ్, అనీల్, అనీష్, అనుభవ్, అన్నమయ్య, అన్వర్, అప్పలకొండ, అప్పారావ్, అబ్దుల్, అభిమన్యు, అభిరాం, అమరేంద్ర, అమర్, అమర్నాద్, అమితాబ్, అమితోష్, అమిత్, అమీర్, అమృత్, అయ్యప్ప, అరవింద్, అరుణానంద, అర్చితానంద, అర్జున్, అలాన్, అలెక్స్, అవధూత్, అవనీంద్ర, అవినాష్, అశోక్, అహీంద్ర, ఆకాష్ ,








 ఆత్మానంద, ఆత్రష్, ఆదశ్, ఆదిత్య, ఆదిత్యమూర్తి, ఆదినారాయణ, ఆదిమూర్తి, ఆనందమూర్తి, ఆనందసాగర్, ఆనంద్, ఆరుద్ర , ఆలోక్, ఆసిష్.







ఇంతియాజ్, ఇందిరారాజు, ఇందివర్, ఇందీవరానంద్, ఇందీవరాశ్యాం, ఇందుమిత్ర, ఇందుమూర్తి, ఇందుమౌళి, ఇందురమణ, ఇందువదన్, ఇందుశేఖర్, ఇంద్, ఇంద్రజిత్, ఇంద్రదాస్, ఇంద్రరూప్, ఇంద్రసేన్, ఇంద్రా, ఇంద్రేశ్వర్, ఇంద్రేష్, ఇక్బాల్, ఇక్షుధ్వన్, ఇజ్యుడు, ఇద్రిస్, ఇనయన్, ఇనుడు, ఇబ్రహీం, ఇభ్యుడు, ఇర్ఫాన్, ఇష్వంత్, ఇస్మాయిల్,







ఈశమిత్ర, ఈశ్వరయ్య, ఈశ్వరేశ్వర్, ఈశ్వరరావు, ఈశ్వరనాధ్, ఈశ్వరానంద్, ఈశ్వరచంద్ర, ఈశాసన్, ఈశ్వర ప్రసాద్, ఈశ్వరన్, ఈశ్వరదత్త, ఈసోఫలి, ఈశ్వర్, ఈశుడు, ఈమాన్.









ఉదయరవి, ఉత్తంకుమార్, ఉజ్వల్, ఉదయ్, ఉమాచంద్ర, ఉమేష్, ఉత్కంఠ్, ఉభయనాధ్ , ఉదయభిరాం, ఉదయాచలం, ఉదయసూరి, ఉమేష్, ఉమామహేశ్వర, ఉమాపతి, ఉషాకిరణ్, ఉపేందర, ఉమాచంద్ర, ఉత్తం, ఉదయకిరణ్, ఉదయశేఖర్, ఉరన్, ఉత్తేజ్, ఉమాదత్తు, ఉభయనాధ్, ఉదయతేజ, ఉదయకేసరి, ఉపకార్, ఉమాపతి, ఉషాకిరణ్, ఉమాకాంత్, ఉదయశీల్.









 ఎల్లయ్య, ఎవర్ టోన్, ఎల్లన, ఎమర్సన్, ఎడ్గార్, ఎల్డన్, ఎకార్ణవ్, ఎల్విస్, ఎరిక్, ఎర్రబాబు, ఎవాన్స్, ఎడ్విన్, ఎతిరాజ్, ఎస్మోనద్, ఎల్సన్, ఎగ్‌బర్టు, ఎలియట్, ఎల్లోరా, ఎఱ్రన్న, ఏంటోని, ఏకదంతేశ్వర్, ఏకదక్షు, ఏకదేవ్, ఏకపింగళ్, ఏకముఖ్, ఏకరాజ్, ఏకలవ్య, ఏకలింగం, ఏకవీరచంద్ర, ఏకాంబరం, ఏకాంబరమూర్తి, ఏకేంద్ర, ఏకేశ్వర్, ఏడుకొండలు, ఏలియా, ఏలేశ్వర్, ఏల్లియాస్, ఏశుమలై, ఏసు.








 ఓ ఓం రాజ్ , ఓంకారయ్య, ఓంకారేశ్వర్, ఓంకార్, ఓంకిరణ్, ఓంనమశ్శివాయ, ఓంపురి, ఓంప్రకాష్, ఓంప్రదీప్, ఓంశక్తిప్రసాద్, ఓంశక్తివంత్, ఓజా ఓనతెన్, ఓబులేష్, ఓబుల్‌చంద్ర, ఓబుల్‌రాం, ఓమన, ఓమర్, ఓవివల్, ఓషదీశ్.








 కనకారావు, కమలనాధ, కనకరాజు, కంచనాద్రి, కామకోటేశ్వర్, కృష్ణ, కుణాల్, కృప, కన్నప్ప, కనకాచల్, కైఫి, కాంతిశ్రీరాం, కోయిల్‌కుమార్, కోటివేల్, కేశవకుమార్, కుసుమచంద్ర, కాంతారావు, కల్యాణ్‌రాం, కాంచన్, కేతన్, కృపాకిరణ్, కరుణాకర్, కాంతి, కాశీం, కలాం, కరీం, కాశీచంద్ర, కేదార్ నాధ్, కోటినాగులు, కైలాసపతి, కాశీవిశ్వనాధ్, కాళిదాసు, కనకరత్న, కుమార్, కామేష్, కుమారస్వామి, కనకాంబర్, కేశవులు.







 గంగరాజు, గగన్‌కుమార్, గజబ్, గజానన్, గణపతి, గణేశ్, గణేశ్వరప్రసాద్, గవాస్కర్, గాంగేయన్, గాంధీ, గాటింగ్, గాబ్రియేల్, గిరీష్‌చంద్ర, గిలోరి, గుంజన్, గుండురావు, గుగోరి, గుగ్లాని, గుణశేఖర్, గుఫార్‌ఖాన్, గురుగోవింద్, గురుచరణ్, గురుప్రకాశ్, గురుమీత, గురుమూర్తి, గులిస్తాన్, గుస్తాద్, గోపాలకృష్ణ, గోపాల్, గోలావ్, గౌతమకుమార్, గౌరీనాధ్, గౌరీమానస్, గ్లెన్ కరమ్.












 చందన, చందనమిత్ర, చందనశేఖర్, చంద్రశేఖర్, చందూ, చంద్రబోసు, చంద్రమణి, చంద్రవర్ధన్, చంద్రసింహా, చక్రి, చమ్మౌళి, చరక్, చరణ్‌జిత్, చలపతి, చలమాద్రి, చలమేశ్వర్, చవనమహర్షి, చారుశీలన్, చార్లెస్, చింతయ్య, చింతాద్రి, చిత్తరంజన్, చిత్రానంద్, చిన్నరాజా, చిన్మయానంద, చిరంజీవి, చెన్నకేశవ, చేతన్, చేతన్యకృష్ణ, చైతన్యప్రభు, చైతన్యశ్రీ, చైతన్యసింధు, చౌడయ్య.










జక్కన్న, జగదీష్, జగన్, జగపతి, జగమిత్ర, జగ్గన్న, జగ్గయ్య, జగ్‌జిత్, జనార్ధన్, జమీల్, జయంత్, జయకాంత్, జయక్రిష్ణ, జయచైతన్య, జయజిత్, జయదీవ్, జయదేవరాజు, జయదేవ్, జయనాగ్, జయబాల, జయభరత్, జయమిత్ర, జయవల్లభ్, జయశేఖర్, జయసూరి, జయేంద్ర, జయేంద్రసరస్వతి, జయేష్, జలాల్, జలీల్, జస్వంత్, జహంగీర్, జహీర్, జాకబ్, జాకీ, జానకీచంద్ర, జానకీచరణ్, జానకీనాధ్, జానకీప్రసాద్, జాన్, జాబాలీనంద, జాయిల్, జార్జి, జాలన్న, జిందా, జితమొహన్, జితేంద్ర, జితేంద్రకుమార్, జిన్నీ, జీవన్, జీవరాజ్, జూలియస్, జూసబ్, జోగినాధం, జోగేంద్ర, జోగేశ్వర, జోగేష్, జోసెఫ్, జోహార్, జ్యోతిదత్తు, జ్యోతీరాం, జ్వాలానరేష్.









 టయికోస్, టాజ్‌దిన్, టామోలి, టార్టాన్, టింకూ, టిటో, టిప్యూ, టెరినర్, టెరెన్స్, టెర్రి, టైరస్, టోని, టోన్య, ట్రెవర్, ఠాగూర్.







  డాన్, డాన్‌స్టాన్, డామియన్, డారియన్, డారెల్, డార్విన్, డార్సీ, డిక్కీ, డిసెల్వా, డెంగ్, డెన్‌జెల్, డెన్నిస్, డెరిక్, డేనియల్, డేనీడిప్రీటస్, డేవిడ్, డేవిశ్, ఢిల్లే.







తంగవేల్, తంపి, తంబి, తజిం, తనోజ్, తన్వీర్, తపన్, తమ్మయ్య, తరస్వీ, తరుణ్, తస్కీర్, తాజుద్దీన్, తాతారావు, తారక ప్రభు, తారిక్, తాలిబ్, తాలీం, తాషీన్, తాహిబ్, తాహిర్, తిక్కన, తిమ్మన్న, తిమోతి, తిరుమల, తిరువెంకట్, తిరువెంగడం, తులసీదాస్, తుషార్, తేజేశ్వర్, తేజేష్, తోమన్, త్యాగరాజ్, త్యాగేంద్ర, త్యాగేష్, త్రికాల్, త్రిపురారి, త్రిమూర్తి, త్రిలోక్, త్రిలోచన, థామస్, ధాంసన్.







 దత్తుడ, దన్వంత, దయాళ్, దయాళ్‌సాహిం, దయాశేఖర్, దయాసింధు , దరోగరాయ్, దర్శన్, దలీత్, దినకరానంద్, దినేష్, దిలావన్‌ఖాన్, దిలీప్, దిలీప్‌రాజు, దిల్‌కుష్, దిల్‌రాజ్, దిల్వర్, దివ్యకిషోర్, దివ్యానంద్, దీదార్, దినకర్‌రాజు, దీనప్రకాష్, దీపకనంద, దీపక్, దీపన్, దుర్గాకల్యాణ్, దుర్గాదత్తు, దుర్గాదాసు, దుర్గామల్లు, దుర్గామల్లేశ్వర్, దుర్గేష్‌దత్తు, దీనదయాళ్, దేవవ్రత, దేవిచంద్, దేవీదాసు, దేవేబ్, దేవ్, దౌలత్, ధనకోటేశ్వర్, ధనరాజ్, ధనుంజయ్, ధరణేష్, ధర్మపాల్, ధర్మారావు, ధీమన్, ధృవ, ధ్వారకనాధ.









 నంద, నందకుమార్, నందనన్, నందనార్, నందికేశవ్, నందీష్, నందు, నకులేష్, నకుల్, నగేష్, నజాకత్, నజీం, నధీర్, నరసింహ, నరసింహమూర్తి, నరేంద్ర, నరేన్, నరేష్, నవనీత్, నవభరత్, నవాజ్, నవీన్, నవేంద్ర, నసిర్, నాంచార్, నాకిబ్, నాకేష్, నాగచంద్ర, నాగానంద్, నాగప్రసాద్, నాగవసంత్, నాగసాయి, నాగసూరి, నాగిల్, నాగేష్, నాదముని, నానర్, నాని, నారద్, నారాయణ, నిఖిలానంద, నిఖిలేషు, నిఖిల్, నిగమ్, నిగల్, నితిన్, నితేజ్, నిత్యానంద, నిరుపమానంద్, నిర్గుణ్, నిర్మలానంద్, నిర్మలేశ్వర్, నిర్మల్, నిశాంత్, నిషాంత్, నిస్సార్, నీరధ్, నీలరాంత్, నీలేక్, నీలోచన్, నీల్, నూకరాజు, నూర్, నెలిల్, నెహ్రు.








 పంకజ్, పంకజ్‌కుమార్, పకీరయ్య, పద్మనాభు, పరంజీత, పరంధామ, పరమాత్మ, పరమేశ్వర, పరశురాం, పరిమళ్, పరేష్, పవన్, పవిత్రన్, పశుపతి, పానకాలు, పాపారాయుడు, పీతాంబరం, పుఖరాజ్, పునీత్, పురుషోత్తం, పుల్లన్న, పూర్ణచంద్ర, పూలరవింద్, పెర్సి, పేటన్, ప్రకాశచంద్ర, ప్రకాష్, ప్రదీప్, ప్రపుల్, ప్రపుల్లకుమార్, ప్రమోద్, ప్రసన్న, ప్రశాంత్, ప్రసాద్, ప్రసేనన్, ప్రహ్లాద, ప్రేం, ప్రేమప్రకాష్, ఫణేంద్ర, ఫరీందర్, ఫరూక్, ఫాబియస్, ఫినోజ్, ఫిరోజ్, ఫుల్‌చంద్, ఫెలిక్స్.








 బంగారు, బంటీ, బదరి, బదరీ నారాయణ, బన్నీ, బరున్, బలరామన్, బలరామమూర్తి, బలరామయ్య, బల్వంత్, బషీర్, బస్వంత్, బహుగుణ, బాకుల్, బాదల్, బాపినీడు, బాబుసాహెబ్, బాబూలాల్, బాబ్జీ, బాలకొండ, బాలక్రిష్ణమూర్తి, బాలగంగాధర్, బాలచందర్, బాలచందిరిన్, బాలచైతన్య, బాలతిలక్, బాలనాగేంద్ర, బాలన్, బాలమురళి, బాలాప్రసాదు, బాలు, బాలేందుశేఖర్, బాలేంద్ర, బాసిల్, బిజు, బిజెయ్, బిపలాబ్, బిలాన్, బిశ్వజిత్, బిస్మిల్లా, బీరేంద్ర, బీర్జూ, బ్రహ్మయ్య, బ్రహ్మానంద, భగవాన్, భట్టారక, భపర్‌లాల్, భరత్, భల్వంత్, భవానీశంకర్, భాను, భార్గవరాం, భాస్కరరావు, భాస్కరసూరి, భాస్కర్, భువనానంద, భూపేష్, భూషణ్, భోలానాధ్.










 మంగేష్‌కర్, మంజుకుమార్, మణి, మణి ఈశ్వర్, మణిరత్నం, మదన్, మధుసూధన్, మనోజ్, మనోరంజన్, మన్మధ, మన్మోహన్, మన్సూర్, మయూర్, మల్లీనాధ్, మస్తానయ్య, మస్తాన్, మహతీనంద, మహతీస్వామీ, మహర్షి, మహాత్మా, మహీచంద్, మహేంద్ర, మహేశ్వర్, మహేష్, మాణిక్యరావు, మాధవరావు, మాధవ్, మానన్, మానవ్, మానిక్, మారన్న, మారవి, మార్కస్, మాలిక్, మాల్కోమ్, మిధిలేష్, మినాల్, మిలిందు, మిహిర్, ముకుంద్ , ముకుల్, మునీర్, మురళి, మురళీధర్, మురళీమోహన్, మురాద్, ముష్తాక్, ముస్తాఫా, మెహర్, మెహ్రూన్, మైకెల్, మొహిందర్, మోతియ, మోతీరావు, మోనిష్ మోయ్‌రా, మోహనచందు, మోహనచంద్ర, మోహన్, మోహన్‌లాల్.








 యక్షరాజ్, యతన్, యతిరాజారావు, యతిరాజ్, యతీంద్ర, యతీన్, యతీష్‌చంద్ర, యతీష్‌బాబు, యదునందన్, యదునారాయణ, యదుశేఖర్, యల్లమంద, యశస్వి, యశోదానంద, యశోధన్, యస్వంత్, యహూది, యాకుల్, యాగుష్, యాచేంద్ర, యాదగిరి, యాదయ్య, యాదవ్, యామల్, యామాతి, యాష్, యువరాజ్, యుస్తాన్, యూమిన్, యూసూఫ్, యేసుదాసు, యోగి, యోగినాధం, యోగీందర్, యోగేష్.







 రంగనాధ్, రంగరాజు, రంగరాజు, రంజన్, రఘు, రఘువీర్, రజనీష్, రజిత్, రజినీకాంత్, రజినీనాధ్ , రతీషు , రతీష్, రత్నశేఖర్, రత్నాకర్, రత్నేశ్వర్, రమణ , రమేష్, రవళి, రవి, రవికాంత్, రవికిరణ్, రవిక్రిష్ణ , రవిచంద్, రవిచంద్ర, రవితేజ్, రవినందన్, రవిప్రకాష్, రవిప్రేమ్, రవిరాజ్, రవివర్మ, రవీంద్ర, రషిత్, రసిక్, రహంతుల్లా, రహీమ్, రాంబాబు, రాంబో, రాకేష్, రాఘవేంద్ర, రాఘవ్, రాజగోపాల్, రాజన్, రాజర్షి, రాజశేఖర్, రాజారాం, రాజీవ్, రాజీవ్‌కుమార్, రాజు, రాజేంద్ర, రాజేష్, రాజేష్‌ఖన్నా, రాజ్‌కిషోర్, రాజ్‌కుమార్, రాణా, రాధాకాంత్, రాధాక్రిష్ణ, రాధామనోహర్, రాధేశ్యామ్, రాధేష్, రామక్రిష్ణ, రామచంద్, రామదాస్, రామలింగం, రామశేషు, రావ్, రాహుల్, రికి , రిఖిల్, రిత్విక్, రిషి, రిషేంద్ర, రుస్తుం, రూపక్, రూపేందర్, రూపేంద్ర, రూపేశ్వర్, రూపేష్, రెమో, రెహ్మత్, రొనాల్డ్, రోషన్, రోహన్, రోహిత్.










 లక్ష్మణదాస్, లక్ష్మణమూర్తి, లక్ష్మణ్, లక్ష్మీకాంత్, లక్ష్మీధర్, లక్ష్మీనాధ్, లక్ష్మీపుత్ర, లక్ష్మీరామ్, లతాకర్ , లలితేంద్ర, లలితేశ్, లలిత్, లల్లూరాం, లవకుమార్, లవకుమార్, లవకుశ్, లారెన్స్, లాలా, లాల్, లాహిర్, లింగం, లింగనాధ్, లింగమూర్తి, లింగరాజు, లింగేశ్వర్, లిన్, లీలానాధ్, లూధర్, లూయిస్, లోకనాధం, లోకనాధ్, లోకపతి, లోకమాన్య, లోకేశ్వర్, లోకేష్, లోకేష్‌చంద్ర, లోచన్, లోహితకుమార్, లోహిత్.










 వందన్, వంశాకుర్, వంశీక్రిష్ణ, వంశీధర్, వంశీ, వజీర్, వజ్రేశ్వర్, వత్సవ్, వరచంద్ర, వరదన్, వరదరాజ్, వరదేశ్వర్, వరుణ్, వర్ధన్, వల్లభరాం, వల్లభ్, వసంతరావ్, వసంత్, వసంత్‌కుమార్, వసుదేవన్, వాహిద్, వామన్, వారణాసి, వాలి, వాల్మీకి, వాసు, వాసుదేవ్, వికాస్, విక్కి, విక్టర్, విక్రం, విక్రాంతి, విక్రాంత్, విగ్నాన్, విఘ్నేష్,
విజయచందర్, విజయరాం, విజయరామరాజు, విజయసాయి, విజయసారధి, విజయానంద్, విజయేష్, విజయ్, విటోభా, విఠల్, విదుర్, విద్యాదేవ్, విద్యాసాగర్, వినయ్, వినాయక్, వినీత్, వినీల్‌కుమార్, వినోద్, విమలేందర్, విమల్, విలాస్, విల్సన్, విశాల్, విశ్వంత్, విశ్వతేజ, విశ్వనాధబాబు, విశ్వనాధ్, విశ్వపతి, విశ్వామిత్ర, విశ్వాస్, విశ్వేశ్వర్, విశ్వోదయ్, విష్ణు, విష్ణుకుమార్, విష్ణువికాస్, విష్ణుశ్రీ, విష్ణుశర్మ, విహారీ, వీరబాబు, వీరభద్రం, వీరరాఘవ, వీరాంజనీయం, వీరేంద్ర, వీరేశం, వీరేశలింగం, వీరేష్, వీర్, వెంకటపతి, వెంకటేశ్వర్, వెంకట్, వెంకట్రామయ్య, వెంకీ, వేణు, వేణుమాధవ్, వేమన, వైద్యనాధ్, వైభవ్, వ్యాస్.










 శంకర్, శంభు, శింభు, శక్తేశ్వర్, శత్రుంజయ్, శమీంద్ర, శరణ్, శరత్, శరత్చంద్ర, శరత్‌బాబు, శశాంక్, శశికర్, శశిచంద్ర, శశిధర్, శశివ్, శాంతిస్వరూప్, శాంభవ్, శాయిచంద్ర, శివ, శివం, శివకోటి, శివనాధ్, శివరాజన్, శివరాజ్, శివరామ్, శివశంకర్, శివాజి, శివానంద్, శివేంద్ర, శివేష్, శుభాకర్, శేఖర్, శేషగిరి, శేషాద్రి, శేషారావ్, శేషు, శైలపతి, శైలేష్, శోభన్, శ్యాంకుమార్, శ్యాంప్రసాద్, శ్యాంబాబు, శ్యామలారావు, శ్యామల్, శ్యామ్, శ్రవణకుమార్, శ్రవణ్, శ్రీకుమార్, శ్రీ శ్రీ, శ్రీకంఠం, శ్రీకాంత్, శ్రీకార్, శ్రీచంద్ర, శ్రీచరణ్, శ్రీధర్, శ్రీనివాస్, శ్రీవత్యా, శ్రీశాయి, శ్రీహరి.








 షకీల్, షణ్ముఖం, షణ్ముఖశర్మ, షరీఫ్, షహీర్, షాజహాన్, షాజిన్, షేక్‌మస్తాన్.







 సమీర్, సిద్దార్ధ, సాగర్, సందీప్, సిద్దాంత్, సిద్దు, సత్య, సౌరభ్, సంగమేశ్వర్, సంజయ్, సంజీవరావు, సంజీవ్, సంతోషకుమార్, సంతోష్, సంపత్, సచిన్, సత్యనాధ్, సత్యసాయి, సదాశివన్, సదాశివ్, సన్నీ, సమరసింహ, సర్వేశ్వర్, సలీం, సహదేవ్, సాంబమూర్తి, సాంబశివ, సాంబు, సాకేత్, సాగరకుమార్, సాయి, సాయిక్రిష్ణ, సాయిచంద్, సాయిప్రసాద్, సాయిమోహన్, సాయివిజయ్, సాయివెంకట్, సాయిసత్య, సుందర్, సుజిత్, సుదర్శన్, సుధీర్, సుధేష్, సునీల్, సుమిత్, సురేంద్ర, సులేమాన్, సుల్తాన్, స్టాలిన్, స్టీవెన్, స్వామి.



హరీష్ హితేష్, హరున్, హఫీజ్, హర్ష, హృదయ్, హరి, హృషికేష్, హమీర్, హేన్రీ, హిరణ్‌మై, హర్బన్స్, హర్డీ, హరికృష్ణ, హరీష్, హరేష్, హరీగ, హర్వే, హస్రత్, హేమంత్, హర్షవర్థన్.



 ఆడ పిల్లల పేర్లు

 అంకిత అంజన అంజనా కుమారి అంజలి అంజలీ దేవి అక్షత అక్షిణ అక్షిత అఖిల అఖిలేశ్వరి అచిరహాస అచ్చమ్మ అచ్యుత అజిత అతిరమ్య అతులిత అత్యుజ్వల అత్రి అనంత అనంత నాగిని అనంత వల్లి కుమారి అనంత హర్ష అనన్య అనల్ప అనసూయ అనామిక అనిత అనీష అనుఙ్ఞ అనుపద్య అనుపమ అనుప్రియ అనురంజని అనురక్త అనురాగ అనులేఖ అనుష్క అనూజ అనూరాధ అనూష అన్నపూర్ణ అన్మిష అన్వేష అపరంజి అపర్ణ అపూర్వ అప్సర అబిదా అబ్దిజ అభిన అభిసారిక అభీష్ట అమరకుమారి అమరాంబిక అమరేశ్వరి అమల అమిత అమృత అమృతవల్లి అమ్రేషి అరణి అరవింద అరుంధతి అరుణ అరుణిమ అర్చన అర్పణ అర్పిత అర్బుదా అలంకృత అలకా నంద అలిమేలుమంగ అలివేణి అలేఖ్య అలోత్తమ అల్తియా అల్పన అవంతి అవతరిణి అవధి అశేష అశ్విని అశ్వినీకుమారి అషిత అష్మిత అహిరేశ్వరి ఆకర్షిణి ఆకాంక్ష ఆకృతి ఆదర్శ ఆదర్శ లక్ష్మి ఆదిలక్ష్మి ఆనంద చంద్రిక ఆనందినీ ఆమని ఆరతి ఆర్తి ఆశా గీతి ఆశా జ్యోతి ఆశారాణి ఆశారేఖ ఆశాలత ఆశ్రిత ఆశ్లేషని ఆహ్లాదినీ.








 ఇంతి ఇందిర ఇందిరామణి ఇందిరావతి ఇందీవరాక్షి ఇందు ఇందుజ ఇందుబాల ఇందుమణి ఇందుమతి ఇందుమైత్రి ఇందురమణి ఇందులక్ష్మి ఇందులత ఇందులలిత ఇందులేఖ ఇందువదన ఇందువాణి ఇందుశేఖరి ఇందూరాణి ఇంద్రగమన ఇంద్రజాల ఇంద్రనీల ఇంద్రమ్మ ఇంద్రాణి ఇంద్రాయణి ఇంద్రి ఇంద్రేశ్వరి ఇనముక్త ఇనశేఖరి.








 ఈక్షిత ఈశ్వరమ్మ ఈశ్వరాంబ ఈశ్వరి ఈశ్వరీ దేవి ఈశ్వరీవదన ఈషానంద



ఉజాలా ఉజ్వల ఉజ్వలరేఖ ఉతాలిక - కెరటం ఉత్కళ ఉత్తర ఉత్పల ఉత్ప్రేక్ష ఉత్సాహిత ఉత్సాహిని ఉదయ ఉదయకుమారి ఉదయబాల ఉదయభాను ఉదయరాణి ఉదయరూప ఉదయరేఖ ఉదిత ఉద్యమ ఉద్యరంజని ఉన్నత ఉన్నతి ఉన్నిత ఉపధృతి - కిరణం ఉపమన్యు ఉపేక్ష ఉభయకుమారి ఉమాంగిని ఉమాకాంత ఉమానాయకి ఉమామహేశ్వరి ఉమారమ్య ఉమాలత ఉమాశంకరి ఉర్విజ ఉల్పియ ఉషశ్విని ఉషాబాల ఉషాభాను ఉషారాణి ఉషారోహిణి ఉషాశాలిని ఉషాశోభ ఉషాసంధ్య ఉషాసుందరి ఉషేశ్వరి ఉషోదయ ఉస్రా - మొదటి వెలుగు ఊర్మిక ఊర్మిళ ఊర్వశి ఊర్షిల ఊహ.









 ఋచిత ఋతు ఎకిష - ఒక దేవత ఎరీన ఎర్రమ్మ ఎలిలీ - అందమైన ఎల్లమ్మ ఏకదీప ఏకావళి ఏకేశ్వరి ఐరావతి ఐశ్వర్య ఐశ్వర్యారాయ్



ఓం హారిక ఓంకారమాలిన

కనకం కనకదుర్గ కనకబాల కనకరేఖ కనకవల్లి కనకాంజలి కన్నమ్మ కన్య కన్య కుమారి కన్యక కన్యకాంబ కన్యకాపరమేశ్వరి కమనీయ కమల కమలదీప కమలాక్షి కరుణ కల్పలత కల్పవల్లి కళాంజలి కళాప్రియ కళావల్లి కవిత కస్తూరి కాంచన కాంతం కాంతమ్మ కాత్యాయని కాదంబరి కామాక్షి కామిని కామేశ్వరి కారుణ్య కాళిక కాశ్వీర కిన్నెర కిరణ్మయి కిషోరి కీర్తిక కుంజల కుంతల కుందన కుమారి కుముద కుయలి కుశల కుశాలి కుసుమ కుసుమదుర్గా కృపాలత కృపాలిని కృష్ణ కుమారి కృష్ణ ప్రియ కృష్ణజ కృష్ణవేణి కేతిక కేదారేశ్వరి కేళని కేసరిరమ్య కొమిల్లా కోకిల కోమల కోమలాలత కోమలి కోవిద కౌమారి కౌసల్య ఖ్యాతి











గంగ గంగన గంగమ్మ గంగాప్రియ గంగోత్రి గంభీర గజకేసరి గజలక్ష్మి గజాల గాంధర్వి గాంధారి గాజులమ్మ గాయత్రి గాయని గిరిజ గిరిజానందిని గిరిజాబాల గిరిదుర్గ గిరిదేవి గిరీశ్వరి గిరీష - పార్వతీదేవి గీత గీతగోవిందం గీతబాల గీతమాలిక గీతాంజలి గీతామల్లిక గీతారంజని గీతాలత గీతావని గీతాశ్రీ గీతిక గుణ గుణప్రియ గుణరత్న గుణవతి గుణశీలి గుణసుందరి గుణాళి గురుకృప గురువర్దని గొంగేశ్వరి గోకర్ణ గోదాదేవి గోపబాల గోపాంబిక గోపాలరమ్య గోపాలి గోపిక గోపికానందిని గోపికారాణి గోపిచందన గోపెమ్మ గోమతి గోమతీలత గోవర్దని గోవిందమ్మ గౌతమి గౌతమిదేవి గౌరవల్లి గౌరి గౌరినాయకి గౌరిలక్ష్మి








 ఘటిక ఘనతన్వి ఘనప్రియ.

చంచల చంచిత చంటీ చండిక చండీప్రియ చందనాంజలి చందిని చంద్ర చంద్రకాంత చంద్రధార చంద్రముఖి చంద్రశేఖరి చంద్రసుధ చంద్రా చంద్రాకలి చంద్రిక చంప చంపకరత్న చంబలరాణి చకోరి చక్ర చరణి చరిత చర్చిత చాందిని చాతురి చామంతి చామరి చాముండి చాముండేశ్వరి చాయ చారుమతి చారుశీల చారుహాస చార్మి చింతన చింతాణి చింతామణి చిందేశ్వరి చిట్టి చిట్టిబాల చిత్ర చిత్రమేఖల చిత్రాంగి చిత్రావతి చినబాల చిలకమ్మ చెంచులక్ష్మి చెండేశ్వరి చెల్లమ్మ చేతన చైతన్య చైతన్యలక్ష్మి చౌడేశ్వరి ఛాయని ఛాయాదేవి ఛాయాలత.











 జగదాంబ జగదీశ్వరి జనప్రియ జమీల జమున జయ జయ కుమారి జయంతి జయంతీదేవి జయచిత్ర జయదీప జయనరసి జయపద్మ జయప్రద జయప్రియ జయభారతి జయమాల జయమ్మ జయరాణి జయలక్ష్మీ జయవర్ణ జయవర్ధిని జయవాణి జయశీల జయశ్రీ జయశ్రీచిత్ర జయసునీత జయసురేఖ జరీనా జలజ జలసుందరి జశ్వంతి జస్మిత జాగృతజ్యోతి జాగృతి జానకి జానక్య జాస్మిన్ జాహ్నవి జీవనజ్యోతి జీవిత జెహానా జైనీ జోగేశ్వరి జ్ఞానజ్యోతి జ్ఞానప్రసూన జ్ఞానాంబిక జ్ఞానేశ్వరి జ్యోతి జ్యోతిక జ్యోతిరాత్మ జ్యోతిర్లత జ్యోతిష్య జ్వాల జ్వాలరేఖ.












 ఝష్ణ ఝాన్సీ ఝాన్సీరాణి.








తనూజ తనూలత తన్మయత తన్మయి తపతి తమన్నా తమలి తరంగణి తరీక తస్వీర తానూజిని తాన్య తాపసి తారక తారకలీల తారకేశ్వరి తారా తారాజ్యోతి తారాదేవి తారాబలి తారామతి తారాయిణి తిరుమలమ్మ తిరుమలేశ్వరి తిరువనంత తిలోత్తమ తీర్ధ తులశమ్మ తులసి తులసిమోహిని తులసీబృంద తులసీలత తృప్తి తృష్ణ తేజస్విని తేజస్విని కుమారి తేజోవతి తేజ్వంతి తోరణి త్రయంబిక త్రినేత్ర త్రినేత్రిక త్రిపురసుందరి త్రిపురేశ్వరి త్రివేణి త్రివేదిక.










దమయంతి దర్పణ దర్శన దాక్షాయిణి దానమ్మ దానవతి దిగ్న దిలీప దివ్య దివ్యజ్యోతి దివ్యదిలీప దివ్యదీప దివ్యనయన దివ్యభాను దివ్యభారతి దివ్యమంజరి దివ్యమంజుల దివ్యరమ దివ్యరాణి దివ్యవందన దివ్యవదన దివ్యవాణి దివ్యసుందరి దివ్యాంజలి దివ్యానంత దిసుమతి దీనమ్మ దీనా దీప దీపకుమారి దీపజ్యోతి దీపనందిని దీపవిత్ర దీపసుందరి దీపాంజలి దీపిక దీపికామణి దీపికాముంజు దీప్తి దీమ దుర్గమ్మ దుర్గా దుర్గానందిని దుర్గాభాయి దుర్గాలీల దుర్గాశంకరి దుహిత దేదీప్య దేవయాని దేవి దేవిక దేవిబాల దేవిశ్రీ దేవీప్రియ దేవేరి ద్రౌపతి ద్విపద ధనమ్మ ధనలక్ష్మి ధన్య ధన్యసుధ ధరంధరి ధరణి ధరణిబాల ధరమిత్ర ధరిత్రి ధర్మి ధాత్రి ధారణి ధీరజ ధీరబాల ధీరసుధ ధృవతార ధృవిత ధైర్యలక్ష్మి .












నందన నందనారాయణి నందాదేవి నందిత నందిని నగ్మా నజరానా నజియ నటవసంత నటాషా నమిత నమ్రత నయన నర్మద నలంద నళిన నవత నవనీత నవమ్మ నవీన నవీనలత నవ్య నవ్యతేజ నవ్యాధర్మ నాగజమున నాగజ్యోతి నాగదుర్గ నాగప్రియ నాగమణి నాగమల్లి నాగమ్మ నాగరత్నం నాగరాణి నాగరోజా నాగలక్ష్మి నాగలింగేశ్వరి నాగవరలక్ష్మి నాగవల్లి నాగవసంత నాగశ్రీ నాగసీత నాగిని నాగేంద్రమ్మ నాగేశ్వరమ్మ నాగేశ్వరి నారమ్మ నారాయణి నాళిక నిఖిత నిఖిల నిజీమ్ నిత్య నిత్యతేజ నిమీష నిమ్మి నిమ్షిత నిరంజని నిరీక్షణ నిరుపమ నిరుపమలీల నిరూప నిరోష నిర్జల నిర్మల నిర్మిత నిర్మోహన నివేదన నివేదిత నిశాంతి నిషా నిషిత నిషిమి నీత నీతిక నీరజ నీరజాంబ నీరా నీల నీలమణీ నీలవతి నీలవేణి నీలాంబరి నీలాంబిక నీలాక్షి నీలిమ నేత్ర నేహ నైత్రిక నైవేదిత.












                పద్మ పద్మకేసరి పద్మజారాణి పద్మాదేవి పద్మానంద పద్మావతి పరమేశ్వరి పరిమళ పరీక్షిత పల్లవి పల్లవిక పల్లవికుమారి పవిత్ర పాండురంగమ్మ పాదుక పాప పాపమ్మ పాపాయమ్మ పార్వతి పావనశ్రీ పావని పుల్లమ్మ పుష్పమాల పుష్పలత పుష్పావతి పుష్య పూజా పూజిత పూనం పూర్ణ పూర్ణమ్మ పూర్ణరేఖ పూర్ణవేఖరి పూర్ణిమ పేరమ్మ పౌర్ణమి ప్రకృతి ప్రగతి ప్రజ్ఞ ప్రణతి ప్రణవ ప్రణవకుమారి ప్రతిభ ప్రతిభాకుమారి ప్రతిమ ప్రదీపిక ప్రపూర్ణ ప్రబుద్ది ప్రమీల ప్రమోదిని ప్రవళిక ప్రవీణ ప్రవీణిత ప్రశాంతి ప్రసూన ప్రసూనాంబ ప్రియంవద ప్రియదర్శిని ప్రియవందన ప్రియవర్ధని ప్రీతి ప్రీతిజంగానియ ప్రీతిజింత ప్రేమ ప్రేమకుమారి ప్రేమదేవి ప్రేమలత ఫణి ఫణిదీపిక.








బంగారమ్మ బందన బందిని బదనిక బబిత బలదేవనందిని బసంతి బసవమ్మ బానూ బాపనమ్మ బాల బాలకోటమ్మ బాలగంగ బాలత్రిపురి బాలమణి బాలమ్మ బాలరంజని బాలరత్న బాలరత్నం బాలాత్రిపుర బాలామణీ బిందు బినీత బిబూతి బీనా బృంద బైదేహి బోనిత బోస్కి బ్రమర బ్రాహ్మి బ్రితి - బలం భగవతి భగవతిమిత్ర భద్ర భద్రావతి భరణి భవాని భవానిదుర్గ భవానీకుమారి భవ్య భాగవతి భాగ్య భాగ్యమ్మ భాగ్యలక్ష్మి భానుమతి భామా భామామణి భామిని భారతి భార్గవి భావన భావనకుమారి భావనరత్న భావనలత భావి భువనమోహన భువనేశ్వరి భైరవి భ్రమరగీత.












 మంగ మంగతాయారు మంజరి మంజీర మంజుబాయి మంజుల మంజులత మంజూష మందిర మనోజ్ఞ మమత మరాళి మహంతి మహిమ మాణిక్యం మాధురి మాధుర్య మానస మాల్యద మిధుల ముక్త ముగ్ద మృదుల మేఖల మేఘన మేఘల మైత్రి మైత్రేయ మైన మోహిత మౌక్తిక మౌనిష మౌష్మి.











       యక్షణ యక్షిణి యమున యల్లమ్మ యవ్వని యశస్విని యశోద యశోధర యశ్వంత యహ్వి - స్వర్గం యాగ్నిక యాఘ్న యాదగిరమ్మ యాదమ్మ యామిని యామినీపుష్ప యాషిత - కీర్తి యువతి యువరాణి యోగకుసుమ యోగప్రియ యోగమల్లిక యోగలక్ష్మి యోగవల్లి యోగానందిత యోగిత యోగిని యోగేశ్వరి యౌష - యువతి.









రంగమణి రంగమ్మ రంజని రంభ రక్షా రచిత రజనీప్రియ రజనీవందన రజిత రజిని రతి రతీకుమారి రత్న రత్నాంబ రమ రమణి రమాదేవి రమాప్రభ రమ్య రమ్యకృష్ణ రమ్యరస రాగిణి రాఘవమ్మ రాజకుమారి రాజమ్మ రాజశ్రీ రాజ్యం రాజ్యలక్ష్మి రాణి రాధ రాధాదేవి రాధిక రామప్రియ రామరత్న రామలక్ష్మి రామలింగేశ్వరి రామిని రాములమ్మ రామేశ్వరి రావమ్మ రాశి రిచా రిత్యా రీనా రూప రూపచిత్ర రూపవతి రూపిని రేఖ రేణుక రేవతి రేష్మ రోజా రోజామణి రోజారమణి రోషి రోషిణి రోహిణి.






 లకుమా లకుమాదేవి లక్కీ లక్య లక్ష్మణకుమారి లక్ష్మి లక్ష్మికళ లక్ష్మిచంద్ర లక్ష్మిదేవమ్మ లక్ష్మిదేవి లక్ష్మినరసమ్మ లక్ష్మిరమ్య లక్ష్మీకనక లక్ష్మీకాంత లక్ష్మీకాంతి లక్ష్మీదీప లక్ష్మీదుర్గ లక్ష్మీరంజని లక్ష్మీవాణి లక్ష్మీహేమ లక్ష్య లత లతంగి లతాంగి లతిక లలిత లలితమ్మ లలితాంజలి లలితాంబ లలితాంబిక లలితాదేవి లలితారమ లలితాసాగరి లాచిన లాలస లాలిత్య లావణ్య లావణ్యజ్యోతి లిఖిత లిల్లీ లీనా లీలమ్మ లీలా లీలాకుమారి లీలాగోవింద లీలాజ్యోతి లీలాపద్మజ లీలాబృంద లీలాభాస్కర లీలామంగళ లీలామల్లిక లీలారమ లీలావని లీలాసరస్వతి లీలాసుధ లీస లేఖ లైలా లోకవందిత లోకేశ్వరి లోచన లోచని లోలకి లోలిత.







 వందన వత్సల వనకమల వనజ వనపద్మ వనమాలి వనరఖ వరమ్మ వరలక్ష్మి వరాలు వల్లభవసంత వసుధ వసుమతి వహీదా వాసంతి వాసవి వాసవిదత్త వాహిని విఘ్నేశ్వరి విజయ విజయదుర్గ విజయలక్ష్మి విజయవర్ధని విజయశాంతి విజయశ్రీ విజయసాగరి విజయేశ్వరి విద్య విద్యాభారతి విద్యావతి విద్యావాహిని విద్యావిజయ వినయ వినీల వినూత్న వినోదిని విన్ని విభూతి విమల విమ్మి వివేక విశాలి విష్ణుప్రియ విహారి వీణా వెంకటపద్మ వెంకటమ్మ వెన్నెల వేదవతి వైజయంతి వైదేహి వైవిజయ వైశాలి వైష్ణవి.











 శంకరమ్మ శంకరి శకుంతల శతావరి శబరి శమంత శరణ్య శర్వాణి శశి శశిప్రభ శశిరేఖ శశివదన శాంతమ్మ శాంతి శాంతిప్రియ శారద శార్వాణి శాలిని శిరీష శివప్రియ శివలీల శీల శుభనయన శుష్మ శృతి శేషాంబ శైలజ శోధన శోభ శోభన శోభిత శ్యామ శ్రద్ధ శ్రావణి శ్రావ్య శ్రీకన్య శ్రీజ శ్రీనిథి శ్రీలత శ్రీలేఖ శ్రీవల్లి శ్రీవాణి శ్రీవాసవి శ్రీహిత శ్వేత.










 షర్మిల షామిలి షాలిని.


 సత్యకమల సత్యదీప సత్యమణి సత్యముత్తు సత్యవతి సత్యసుందరి సత్యాంబకి సరోజనమ్మ సరోజని సాయిసుధ సాహితి సింగారి సింధు సింధూర సింధూరి సినీల సిమ్రాన్ సీత సీతమ్మ సీతామహాలక్ష్మి సీతారావమ్మ సీతాలత సీతాలు సీమ సుజాత సుజిత సుధ సునీత సుమతి సుమతీనంద సుమిత్ర సూరమ్మ సోని సోమ సోమలత సౌజన్య .



హంస హంసగామి హంసవాహిని హరిత హర్షి హర్షిణి హర్షిత హానిక హారతి హారిక హాస హాసిక హాసిని హిందూజ హిత హిమ హిమజ హిమజ్వాల హిమద హిమబాల హిమబిందు హిమవతి హృదయ.




















234 comments:

  1. నక్షత్రంను 4 పాదాలుగా ఎలా లెక్క చేస్తారు

    ReplyDelete
    Replies
    1. Nakshatram samayam nalugu bagaluga vibaginche cheptharu

      Delete
    2. మా పాపకు ధా అక్షరం వచ్చింది పేర్లు చెప్పాండి

      Delete
    3. మ పాప పేరు టొ

      Delete
    4. దు, శ, ఝా, థా ఆడపిల్ల పేర్లు చెప్పండి plz

      Delete
  2. డి, డా, అక్షరాలతో ఆడపిల్ల పేరే లేదా

    ReplyDelete
    Replies
    1. డీ అక్షరం పేరు

      Delete
    2. హ అడా పిల్లల పేర్లు కావాలీ

      Delete
    3. మా పాప కి డి తో మంచి పేరు చెప్పండి

      Delete
  3. మా బాబుకు గే అక్షరం తో మంచి పేర్లు చూపండి

    ReplyDelete
    Replies
    1. మా పాప కి మో అక్షరంతో పేర్లు చూపండి

      Delete
    2. డి డు డే అక్షరం తో పేరే లేదా

      Delete
  4. చి అక్షరం తో name cheppandi

    ReplyDelete
  5. Star -Ashwini, mesha rashi వారికి ఏ అక్షరం తో పేరు మొదలవ్వాలి

    ReplyDelete
  6. 26march2020at07.am puttadu Manchi name chepandhi

    ReplyDelete
  7. మా బాబుకి మో అక్షరం తో పేర్లు కావాలి

    ReplyDelete
  8. బూ girl
    Name tell me

    ReplyDelete
  9. మా బాబు కి ట అక్షరం తో పేరు కావాలి...

    ReplyDelete
    Replies
    1. మ పాప పేరు ట please urgent

      Delete
  10. నక్షత్ర నాలుగు పాదాలను ఎలా లెక్కిస్తారు

    ReplyDelete
    Replies
    1. Nakshatram samayam nalugu bagaluga vibaginche cheptharu

      Delete
  11. డి,డూ,డే,డొ can have a names with this letters for boy

    ReplyDelete
  12. మా బాబుకి డి డు డె డో అక్షరాలతో మాంచి పేర్లు చెప్పండి

    ReplyDelete
  13. డి డు డే డో అక్షరాలతో మంచి పేరు చెప్పండి

    ReplyDelete
  14. బో అక్షరంతో మొదలయ్యే పేరు కావాలి

    ReplyDelete
  15. మో ,టా, టి టూ,అనే అనే అక్షరాల మీద అమ్మాయిల నేమ్స్ కావాలి .

    ReplyDelete
  16. డి డు డే డో అక్షరం మీద మా పాపకు పేర్లు చూపండి

    ReplyDelete
  17. మా పాప కి బా అనే అక్షరం తో పేర్లు చూపండి

    ReplyDelete
  18. శ్రవణ నక్షత్రం జ- జు- జే - ఖ పేర్లు కావాలి

    ReplyDelete
    Replies
    1. మా పాప కి జు జే ఖా జో తో పేర్లు కావాలి

      Delete
  19. మా పాపకి చో అక్షరంతో పేర్లు కావాలి

    ReplyDelete
  20. మీ పాప కి దు ఝా ధా పేరు చెప్పండీ

    ReplyDelete
    Replies
    1. Manchi name chepandi ma papa ki

      Delete
  21. మా బాబుకి దే అక్షరంతో పేర్లు కావాలి

    ReplyDelete
  22. మా పాపకి వే అక్షరంతో పేరు కావాలి

    ReplyDelete
    Replies
    1. Che ane axaram to

      Delete
    2. మా బాబుకి దు శ అనే అక్షరాలతో పేర్లు కావాలి

      Delete
  23. మా బాబు కు ,ఉత్తరాభాద్ర నక్షత్రం

    దు -శం-ఝ-ధా అక్షరాలతో పేర్లు కావాలి

    ReplyDelete
    Replies
    1. దు శ్యం ఝ ధా పాప పేర్లు కావాలి

      Delete
    2. జూ, జో, అక్షరం పేర్లు

      Delete
  24. రే అనే అక్షరంతో పేరు చెప్పండి

    ReplyDelete
    Replies
    1. మా పాప కి కూడా రే తో పేర్లు chepamde

      Delete
  25. మా పాపకి దే,దో,చ,చి తో పేర్లు చెప్పండి

    ReplyDelete
  26. October 18th 2020 Babu srikakulam name plz

    ReplyDelete
  27. U అక్షరం మీద అ పేరు చూపియండి

    ReplyDelete
  28. ఉత్తరా భద్ర నక్షత్రం. మీనరాశి మా పాప కి నేమ్ కావాలి

    ReplyDelete
    Replies
    1. ఉత్తరా భద్ర నక్షత్రం మీనరాశి. మా పాప కి శ అనే పదం తో పేరు కావాలి

      Delete
  29. మా బాబు కి నా,నీ,నూ,నే తో పేర్లు చెప్పండి

    ReplyDelete
    Replies
    1. నాథ్,నాగ్,నారాయణ,నాడార్,నాగర్జున,
      నిపుణ్,నీరజ్,నీరవ్,
      నూతన్,నూటన్

      Delete
  30. పా టో అక్షరంతో అమ్మాయి పేర్లు చెప్పండి

    ReplyDelete
  31. మా బాబు కోసం నే అకరం పెరు కావలి

    ReplyDelete
  32. మా పాప కు జా జీ బే బో పేరు కావాలి

    ReplyDelete
    Replies
    1. జాహ్నవి జాగృతి జావళి బోదిని జీవంతి

      Delete
  33. ఆ అక్షరంతో ఆడపిల్ల పేర్లు కావాలి

    ReplyDelete
    Replies
    1. ఆనంది ఆదర్శిణి ఆరాధ్య ఆపేక్ష ఆక్రుతి ఆరూప్య ఆమని

      Delete
  34. జ్ఞా'అక్షరం మీద పేర్లు కావాలి మరియు కు'అక్షరం మీద పేర్లు కావాలి plz

    ReplyDelete
    Replies
    1. జ్ఞానేష్ ,జ్ఞానానంద్ ,జ్ఞానేంద్ర ,జ్ఞాపికరణ్ , కులకర్ని ,కుమార్, కుందంన్ ,

      Delete
  35. Ma Babu kotaku Ku axaram to Peru suggest chayyadi.

    ReplyDelete
  36. Ma papa ku mo axaram tho peru suggest చెయ్యండి Sir

    ReplyDelete
  37. యా అక్షర0 తో అబ్బాయి పేరు చెప్పండి

    ReplyDelete
    Replies
    1. యీ letter tho abbai name cheppamdi

      Delete
  38. బె అక్షరం తో పేర్లు చెప్పండి

    ReplyDelete
    Replies
    1. బెవిస్, కెవిన్,భెన్టాన్

      Delete
  39. కు అక్షరం మీద నేమ్స్ ప్లీజ్

    ReplyDelete
  40. Ma papa uttarabadra 4 padamlo puttindi a letter tho names pettali

    ReplyDelete
  41. మా పాపకి దు అక్షరం తో పేర్లు చెప్పండి

    ReplyDelete
  42. 09-12-2020..Time.12-02.pm..Babu.ki.Name.Kavali

    ReplyDelete
  43. మో అక్షరం తో పేర్లు కావాలి

    ReplyDelete
  44. సే అక్షరం తో

    ReplyDelete
  45. సే - సో దా - ది

    ReplyDelete
  46. సే - సో దా - ది

    ReplyDelete
  47. బో అక్షరముతో అమ్మాయి పేరు కావలెను

    ReplyDelete
  48. మా బాబు కు నో అక్షరం తో మొదలయ్యే తెలుగు పేర్లు చెప్పండి

    ReplyDelete
  49. ఆరుద్ర నక్షత్రం 2 వ పాదం లో పుట్టిన పాపకి మంచి పేరు ను సూచించగలరు.

    ReplyDelete
  50. "ఈక్షిత" అనే పేరు కి అర్థం చెప్పండి please.
    Please reply.

    ReplyDelete
  51. కూ మీద పేరు పేటడి...

    ReplyDelete
  52. బో అనీ అక్షరమూ తో పెరు కావాలి

    ReplyDelete
  53. 14august 2019 ఆట 12.55 pm పెరు ఎం పెట్టాలి

    ReplyDelete
  54. మ బాబుకి జూ,జే,జో,ఖా మీద మంచి హిందూ పేరు చెప్పండి

    ReplyDelete
  55. మ పపాకి జూ,జే,జో,ఖా మీద మంచి హిందూ పేరు చెప్పండి

    ReplyDelete
  56. Arudranakshatram,4va paadam eperu pettali

    ReplyDelete
  57. ట, టే ammayi అక్షరం Peru tho pettandi sir

    ReplyDelete
  58. కోహనా పేరుకి మెన్నింగ్ cheppandi

    ReplyDelete
  59. జ్ఞా, చ, పేర్లు కావలెను దయచేసి send చేయగలరు

    ReplyDelete
    Replies
    1. Gyaniswari

      Delete
    2. జ్ఞానేశ్వర్

      Delete
  60. మా పాప వో మంచి పేర్లు చెప్పండి

    ReplyDelete
  61. మా పాప కి బో అక్షరం పేర్లు కావాలి

    ReplyDelete
  62. మా బాబుకి 'కి' అక్షరం మీద మంచి పేర్లు ఉంటే పంపగలరు లేటెస్ట్ పేర్లు

    ReplyDelete
  63. మీ అక్షరంతో బాబుకి దేవుళ్ళు అందరూ కలిసేలా పేర్లు పంపగలరు

    ReplyDelete
  64. థా అక్షరం తో అమ్మాయి పేర్లు చెప్పండి

    ReplyDelete
    Replies
    1. Maa papa ki names chepandi

      Delete
  65. శ, దు అక్షరాల తో అబ్బాయి పేర్లు కావాలి

    ReplyDelete
  66. మా బాబు కోసం కూ తో పేరు కావాలి

    ReplyDelete
  67. దే అక్షరంతో తో పాప పేరు

    ReplyDelete
  68. గ గి గూ గే పాపా పేర్లు

    ReplyDelete
  69. ఓంకార్ పేరు మీద జాతకం

    ReplyDelete
  70. పూర్వాషాడ బు-ధా-భ-ఢా name emina chepandhi kalisilee

    ReplyDelete
  71. May 19 2022 putindhi

    ReplyDelete
  72. పూర్వాషాడ బు-ధా-భ-ఢా name chepandhi may 19 afternoon 2022

    ReplyDelete
  73. టా టీ టూ అక్షరములతో మా ఆడ పాపకు పేర్లు కావలెను

    ReplyDelete
  74. మా పాపకి" వూ" అక్షరం తో పేర్లు కావలెను

    ReplyDelete
    Replies
    1. Hi అండీ మీకు పేర్లు దొరికాయ

      Delete
    2. ఒకవేల పేరు పెట్టి ఉంటె దయ చేసి చెప్పగలరు

      Delete
    3. Phone number send cheyandi

      Delete
    4. Na phone number. 9500181700

      Delete
  75. నాకు కవల ఆడ పిల్లలు, ఇద్దరు రేవతి నక్షత్రము ముాడవ పాదం, దయచేసి వారికి ఎటువంటి పేర్లు పెట్టాలో చెప్ప గలరా.

    ReplyDelete
  76. బో భే జా జి తో మంచి names చెప్పగలరు

    ReplyDelete
  77. Ma papaki నో అక్షరం తొ పేరు చేపండి

    ReplyDelete
  78. బే బో జా జీ పేరు పెట్టాలి

    ReplyDelete
  79. జో తో పేరు పెట్టాలి

    ReplyDelete
  80. డి డే తో పేరు కావాలి

    ReplyDelete
  81. Ju je ja letter s girl name

    ReplyDelete
  82. Ma papaki o aksharamlo name kavali

    ReplyDelete
  83. Sir maku maku
    - హూ - పే - హో- డ maa Babu kee name kavali sir


    ReplyDelete
  84. యో.బా.బి.యే.అక్షరాలా మీద పేర్లు కావాలి

    ReplyDelete
  85. మా బాబు కి వే వో కా కి అనే అక్షరం మీద పేర్లు పెట్టండి

    ReplyDelete
  86. మా బాబుకి వే వో కా కి అనే అక్షరం మీద పేర్లు పెట్టండి please

    ReplyDelete
  87. మా బాబుకి వే వో కా కి అనే అక్షరం మీద పేర్లు పెట్టండి

    ReplyDelete
  88. రోహిణీ నక్షత్రం 4 వ పాదం ఏ అక్షరం వస్తుంది చెప్పండి

    ReplyDelete
  89. Day names kavali

    ReplyDelete
  90. మా పాపకు దే దో చా చి లతో మంచి పేర్లు కావాలి

    ReplyDelete
  91. మా బాబు కోసం ఆఉ తో పేరు పెట్టండి

    ReplyDelete
  92. సమరసింహా మీనింగ్

    ReplyDelete
  93. కృత్తిక నక్షత్రం మూడవ పాదం అబ్బాయి పేర్లు చెప్పండి 13 అక్టోబర్ 2022 ఉదయం 6:20 నిమిషాలు

    ReplyDelete
  94. మా బాబు కి R+ఆ అక్షరం కలిసే పేరు చెప్పగలరు

    ReplyDelete
  95. My baby girl born September 24th 3.17pm can you please suggest good name

    ReplyDelete
  96. పూ ష ణ ఠ
    మా పాపకి మంచి పేర్లను చేపండి

    ReplyDelete
  97. బూ తో పాప పేరు చెప్పండి.

    ReplyDelete
    Replies
    1. బూ అక్షరం తో పెరు చెప్పండి

      Delete
  98. Ma. And aksharam

    ReplyDelete
  99. Ma babu ki pu and aksharam name kavali please

    ReplyDelete
  100. 6=2=2023..10.30

    ReplyDelete
  101. D letter name

    ReplyDelete
  102. పు అక్షరం పేర్లు

    ReplyDelete
  103. రో అక్షరం పేర్లు

    ReplyDelete
  104. రో అక్షరం పేర్లు

    ReplyDelete
  105. దు, శ, చా, దా అక్షరం పేర్లు తెలపండి

    ReplyDelete
  106. ము అక్షరం పేర్లు కావాలి

    ReplyDelete
  107. April.14t.6.12

    ReplyDelete
  108. యా అక్షరంతో మంచి పేర్లు ఉంటే చెప్పండి

    ReplyDelete
  109. June 5 2023 And taim 11:26

    ReplyDelete
  110. 21-12-3023 పుట్టినాడు పిల్ల 'స' అక్షరం తో పేరు చెప్పండి

    ReplyDelete
  111. 12-12-2022 రోజు పాపా పుటింది హు హే హో డా అక్షరంవచ్చింది పేరు చెప్పండి

    ReplyDelete
  112. దే, దో

    ReplyDelete
    Replies
    1. మా బాబు కి ధో అనే అక్షరం తో మంచి పేరు చెప్పండి

      Delete
    2. Ma amei ki no medha name kavali

      Delete

మీ అభిప్రాయం తెలియచేయండి.